టిడిపి రెబెల్ ఎమ్మెల్యేల లిస్టులో మరొక పేరు?

Published by
siddhu

అసలే కీలక నేతల వరుస అరెస్టులులతో సతమతమవుతున్న చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పై భూగర్భ తవ్వకాల ప్రాజెక్టులో తప్పుడు ఆరోపణలు చేశారని రాధాకృష్ణ రామోజీరావు లతోపాటు చంద్రబాబుకి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో రేపోమాపో పార్టీ సీనియర్ నేత కూడా నిర్భయ కేసులో అరెస్టు అయ్యేలా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చర్యలను స్పష్టం చేశారు అసలు చంద్రబాబు అంటే లెక్క లేకుండా మొన్న మధ్య రాజ్యసభ ఓటింగ్ సమయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు కి మరొక టిడిపి ఎమ్మెల్యే నిద్ర లేకుండా చేస్తున్నారు.

 

 

వివరాల్లోకి వెళితే రాజ్యసభ ఓటింగ్ సందర్భంగా నాలుగవ చెల్లని ఓటు ఆదిరెడ్డి భవాని ది కావడం తెలిసిందే. ఆమె చూస్తే ఏమో  ఓటింగ్ సమయంలో అక్కడ ఉండే వ్యక్తి ఇచ్చిన వివరణ లో వచ్చిన మిస్ అండర్స్టాండింగ్ వల్ల పొరపాటు జరిగిందని వెల్లడించగా విషయం ఏదో తేడాగా ఉందని అసలు నమ్మశక్యంగా లేదని టిడిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విషయం అక్కడితో అయిపోయిందిలే అనుకుంతున్న సమయంలోఇదంతా కావాలనే జరిగింది అన్న రచ్చ తెదేపాలో మొదలైపోయిందట.

వివరాల్లోకి వెళితే ఏపీ లో మొదటి ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ గతంలో ఎంపిక చేసింది ఆదిరెడ్డి భవాని కి స్వయంగా మామగారైన ఆదిరెడ్డి అప్పారావు కి టిడిపి వైసిపి లో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇకపోతే చిరకాలంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో అది రెడ్డి కుటుంబానికి డబ్బు పోయి మరియు వారి నమ్ముకున్న పార్టీ అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గంలో కూడా గౌరవం పూర్తిగా తగ్గిపోయిందట. ఇటువంటి సమయంలో జగన్ ఇచ్చిన ఆఫర్ అందుకని మరోసారి పార్టీ మారడం లేదా అందులోనే ఉంటూ అధికార పార్టీ నేతలా వ్యవహరిస్తూ.. సొంత పార్టీని తప్పుపట్టడమో మరొక రకంగా సహకరించడమో అన్న ఆప్షన్ల మధ్యలో ఆదిరెడ్డి భవాని ఉన్నట్లు పలువురు చెప్పుకుంటున్నారు.

అంతే కాకుండా ఇటీవల అచ్చెన్నాయుడు అరెస్ట్ తో జగన్ ను ఎదురించి పోరాడితే కేసులు తప్ప మిగిలేది ఏమీ లేదని టీడీపీలో మరో చర్చ నడుస్తుంది. క్రమంలో అనేకనేక విశ్లేషణల మధ్య భవాని కూడా వైసీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ లో కీలకమైన నేత అని బయట టాక్ నడుస్తోంది. ఓటింగ్ కి ముందురోజు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాజ్యసభ ఓటింగ్ గురించి అంతా క్లియర్ గా ఎమ్మెల్యేలకు ఓటు వేయాల్సిన పద్ధతిని వివరించిన ఆదిరెడ్డి భవాని అలా తప్పు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించగా అవన్నీ ట్రయల్స్ అని…  అందుకు తగ్గట్టు హింట్స్ వస్తున్నాయని తెదేపా కేడర్ చెబుతోంది.

ఇక బాబు సంగతికి వస్తే ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఒక ఎమ్మెల్యేను ఆయన కనిపెట్టుకొని ఉండటం అనేది శక్తికి మించిన పనే. మరి బాబు మేటర్ ని ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాలి.

This post was last modified on June 28, 2020 12:37 pm

siddhu

Share
Published by
siddhu

Recent Posts

May 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 23: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 23: Daily Horoscope in Telugu మే 23 – వైశాఖ మాసం – గురువారం- రోజు వారి… Read More

May 23, 2024

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

Kalki2898AD: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి2898AD"కి సంబంధించి బుజ్జి టీజర్ బుదవారం రిలీజ్ అయింది. ఈ… Read More

May 22, 2024

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

ఏపీలో ఈరోజు నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్ వర్క్ ఆసుపత్రులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో జరిపిన… Read More

May 22, 2024

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ… Read More

May 22, 2024

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

Chandrababu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… Read More

May 22, 2024

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

OBC certificates cancelled: కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పును వెలువరించింది. 2010 తర్వాత నుండి ప్రభుత్వం జారీ చేసిన… Read More

May 22, 2024

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

ఎన్నిక‌ల వేళ‌.. పోలింగ్ కేంద్రాల్లో అల‌జ‌డి సృష్టించ‌డం.. ఓట‌ర్ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురిచేయ‌డం.. ఓటింగ్ ప్ర‌క్రియ‌కు అవాంత‌రాలు ఏర్ప‌డేలా చేయ‌డం… Read More

May 22, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

Supreme Court: మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు సుప్రీం కోర్టులో… Read More

May 22, 2024

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

ఔను.. ఇప్పుడు ఎవ‌రికి వారు.. త‌మ త‌మ ఓటు బ్యాంకుపై లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌హిళ‌లు, పురు షులు.. దివ్యాంగులు, వృద్ధులు,… Read More

May 22, 2024

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

వైసీపీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వర్గం శాస‌న స‌భ్యుడు పిన్నెల్లి రామకృష్నారెడ్డి అరాచ కాలు.. ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి.… Read More

May 22, 2024

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

Poll Violence: ఏపీలో పోలింగ్ రోజున మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఘటనలు… Read More

May 22, 2024

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

Telugu Movie: ఫారెన్ కంట్రీస్ లో షూటింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మీడియం రేంజ్ హీరోల… Read More

May 22, 2024

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

Godavari: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఆయ‌న తీసిన అద్భుత‌మైన చిత్రాల్లో… Read More

May 22, 2024

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Blink OTT: ఓటిటిలో ఇప్పుడు ఒక కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కి సంబంధించిన మూవీ వచ్చేసింది. కర్ణాటకలో బాక్స్… Read More

May 22, 2024

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Maidaan OTT: అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం మైదాన్ సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.… Read More

May 22, 2024