Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో రిలేషన్ ఏర్పరచుకుంటున్నారు. ఇక రిలేషన్ ని కొంత కాలానికి పెళ్లిగా కూడా మార్చుకుంటున్నారు. అలా కొంతమంది ప్రేమించుకుంటూ పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొంతమంది మాత్రం తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకు వెళ్ళలేకపోతున్నారు. అటువంటివారు గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఏక కొంతమంది అయితే సీక్రెట్ గా తమ లవ్ స్టోరీని కొనసాగిస్తూ ఒక్కసారిగా రివీల్ చేస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. ఇక వారు రివిల్ చేయకపోయినా కొంతమంది సోషల్ మీడియా అప్లోవేర్స్ ఏ హీరోయిన్ ఏ హీరోతో రిలేషన్ లో ఉంది ఏ బుల్లితెర నటుడు ఏ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు అనే వాటిని కనుక్కుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అలా వెతుకులాటలో బయటపడింది ఓ సీరియల్ యాక్టర్. సీరియల్ నటి శ్వేతా రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా శ్వేతా రెడ్డికి మంచి గుర్తింపు దక్కింది. ఈ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. స్టడీస్ మొత్తం హైదరాబాద్‌లోనే కంప్లీట్ చేసింది. అయితే స్టడీస్ పూర్తయిన తరువాత.. నటనపై ఉన్న ఆసక్తితో ఆమె బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అలా ఈమె ఆడదే ఆధారం అనే సీరియల్‌తో బుల్లితెరపైకి అరణ్యేత్రం చేసింది. ఇక ఈ సీరియల్ కాస్త హిట్ అవడంతో.. ఆడాళ్లు మీకు జోహార్లు అనే సీరియల్ లో కూడా నటించింది. మేకప్ స్టార్ మా చానల్లో ప్రసారమైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో కూడా ఈ బ్యూటీ నటించింది.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో చైత్ర పాత్రలో నటించిన శ్వేతా కి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ప్రస్తుతం శ్వేతా రెడ్డి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మరియు మా అన్నయ్య సీరియల్స్ లో నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమెకి ఒక సిస్టర్ ఉంది. ఇక సిస్టర్ కి పెళ్లి జరిగి ఒక పాప కూడా ఉంది. అయితే ఇప్పుడు శ్వేతా రెడ్డి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకి మరియు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ట్రెండ్ అవుతుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో మంచి మంచి డ్రీమ్స్ చేస్తూ అందరిని అలరిస్తుంది. ఏక శ్వేతా రెడ్డిలో నటనతో పాటు సింగింగ్ టాలెంట్ కూడా ఉంది. ఇక తన సింగింగ్ టాలెంట్ ను కూడా బయటకి తీసి బతుకమ్మ పాటతో ఆమె సింగింగ్ స్టిల్స్ ని కూడా అందరికీ పరిచయం చేసింది. ఇక ఇదిలా ఉంటే.. ఈ వీడియో సీరియల్ హీరో తో లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వేరేలవుతున్నా.
Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More
Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More
TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More