కీలకతీర్పులకు కౌంట్ డౌన్

Published by
sharma somaraju

న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాజ్యాలకు సంబంధించి విచారణ పూర్తి చేసి తీర్పు వాయిదా వేసింది. ఈ కేసులన్నిటిలో అయన రిటైరయ్యే లోపు తీర్పు వస్తుంది. రామజన్మభూమి భ వివాదం సహా రఫేల్‌పై రివ్యూ పిటిషన్ వంటి కీలక కేసుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

జస్టిస్ రంజన్ గొగొయ్ రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమి వివాదం వ్యవహారంలో 40 రోజుల పాటు సుప్రీం కోర్టులో రోజు వారి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.  ఇప్పటికే దీనికి సంబందించి సిఐజె నేతృత్వంలోని ధర్మాసనంలో వాదనలు పూర్తి కాగా గత నెల 16న తీర్పు రిజర్వు చేసింది. అదే విధంగా రఫేల్ యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన సుప్రీం కోర్టు కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీనిపై యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రశాంత్ భూషణ్ రివ్యూ

పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా వాద ప్రతిపాదనలు పూర్తి చేసిన సిజెఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఎన్నికలకు ముందు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదిపై ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానానికి ఆపాదించారనీ బిజెపి ఎంపి పిటిషన్ దాఖలు చేయడంతో రాహుల్ సుప్రీం ధర్మాసనానికి క్షమాపణ సైతం చెప్పారు. ఈ కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పైనా సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించాల్సి ఉంది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశించేందుకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పైనా సిజెఐ జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు పెండింగ్‌లో ఉంది.  ‌

 

This post was last modified on November 3, 2019 11:53 am

sharma somaraju

Recent Posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024