నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Published by
Mahesh

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి  ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ చేశాడు. తీహార్ జైల్లో తనపై అత్యాచారం జరిందని సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేశాడు. తనకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముఖేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముఖేశ్.. తనపై తీహార్ జైలులో అత్యాచారం జరిగిందని, సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు. జైలు అధికారుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు అతని న్యాయవాది అంజనా ప్రకాశ్ వెల్లడించారు. అయితే ముఖేశ్ వాదనను సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. అతనిపై అత్యాచారం జరిగినా, దానికీ, క్షమాభిక్షకు సంబంధం లేదని అన్నారు.

నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితుల క్యురేటివ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కొట్టేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరైన ముఖేశ్‌ దాఖలు చేసిన క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. దాన్ని సవాల్ చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేశాడు.

నిర్భయ కేసులో పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్‌కు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు మరోసారి ట్రయల్స్ నిర్వహించారు. అయితే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు అనేక రకాలుగా న్యాయమార్గాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. దీంతో ఫిబ్రవరి 1న వారికి మరణశిక్ష అమలవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

This post was last modified on January 28, 2020 5:45 pm

Mahesh

Recent Posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024