జైపూర్: తాను ప్రేమించిన వ్యక్తికి అప్పటికే పెళ్లయినా, అతడితో కలిసి వెళ్లేందుకు మహిళకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆ మహిళను (26) ఆమె తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని ఆమె ప్రియుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ అనుమతి ఇచ్చింది. మొయినుద్దీన్ అబ్బాసి అనే వ్యక్తి 2018 జూలై 23న రూపాల్ సోని అనే మహిళను రిజిస్టర్డ్ మ్యారేజ్ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెను తల్లిదండ్రులు దాచేశారని అతడు ఆరోపించాడు. దానిపై జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ వినీత్ కుమార్ మాథుర్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. మహిళను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది.
మార్చి 13న ఆమె విచారణకు హాజరు కాగా, పలు విభ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. పిటిషనర్ అబ్బాసీకి అప్పటికే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతడు సోనీని మతాంతర వివాహం చేసుకున్నాడు. కేసులో పరిస్థితుల సున్నితత్వం దృష్ట్యా మహిళను ఉదయ్ పూర్ లోని ప్రభుత్వ శరణాలయానికి పంపాలని కోర్టు ఆదేశించింది. తాజాగా మరోసారి విచారణ జరిగింది. కోర్టు అడిగినప్పుడు.. తాను అతడితోనే కలిసుంటానని గట్టిగా చెప్పింది. ఇందులో ఏం ఇబ్బందులున్నా తానే చూసుకుంటానంది. ఆమె మేజర్ కావడం, తగిన నిర్ణయాలు తీసుకోగల వయసు ఉండటంతో అతడితో వెళ్లేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. ఆమె ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉండచ్చని స్పష్టం చేసింది.
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More
Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More
Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More
Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More
Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More
South Actress: తల్లి ఒడిలో పడుకుని ఫోటోకు క్యూట్ గా పోజిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఫిల్మ్… Read More
Layam Group, a trusted partner for industries with a focus on cost, quality and productivity… Read More
Karthika Deepam 2 May 21th 2024 Episode: స్కూల్ ఫీజు చెప్పగానే దీప తాను కట్టలేనని భయపడుతుంది. మీరు… Read More
Kajal Aggarwal: ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వివాహం అనంతరం కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను రన్… Read More
Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పై కేసు నమోదు అయింది. కడప గౌస్ నగర్ లో… Read More
Breaking: అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) సోదాలు కలకలం రేపాయి. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్… Read More
Vijayashanti: నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు స్టార్… Read More