Business Idea: ప్రస్తుత కాలంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తుండడంతో ఉద్యోగులలో ఆందోళన మొదలైంది.ఇప్పటికే చాలామంది ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి. అయితే సంస్థ ఏదైనా సరే ఉద్యోగ భద్రత అనేది ఉద్యోగుల మదిలో ప్రశ్నార్థకంగా మారుతుంది.. డ్యూటీ నియమ నిబంధనల ప్రకారం ఎనిమిది గంటలు ఉన్నప్పటికీ అదనపు సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే చాలామంది వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు.. మరికొంతమంది అప్పుల పాలు అవుతున్నారు. కానీ కొంచెం వ్యాపారంపైన పట్టు సాధిస్తే ఇక మీ ఆదాయం వెన్నంటే.
ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ మీకు ప్రతి నెల రూ.70 వేలకు పైగా ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. ఇలాంటి వ్యాపారాలు నమ్మశక్యంగా లేకపోయినా చాలామంది ఇలాంటి వ్యాపారాలతోనే మంచి లాభార్జన పొందుతున్నారు.. ఉదాహరణకు ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది కాబట్టి పేపర్ బ్యాగుల తయారీని మీరు ప్రారంభించవచ్చు. వీటిని తయారు చేయడం వల్ల నెలవారి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. కాగితపు బ్యాగులు రీసైకిల్ చేయబడతాయి. ఇది మంచి ప్రయోజనం. ఈ వ్యాపారంలో ముడి పదార్థాల ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.
Business: ఈ వ్యాపారంతో నెల రూ.20 వేలకు పైగా సంపాదించవచ్చు..!!
ఇక మీరు బ్యాగును స్వయంగా తయారుచేసి విక్రయిస్తే లాభం కూడా ఎక్కువే . ఇప్పుడు పేపర్ బ్యాగ్ ల తయారీకి వివిధ రకాల యంత్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో కాగితపు సంచిని తయారు చేసే యంత్రం విలువ సుమారుగా రూ.3.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు ధర పలుకుతోంది. వివిధ పరిమాణాల పేపర్ బ్యాగ్ తయారీ యంత్రాలను కొనుగోలు చేస్తే బహుళ యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒకే యంత్రంలో మూడు నాలుగు సైజు బ్యాగులను తయారు చేయడం సాధ్యమవుతుంది. యంత్రాన్ని ఉపయోగించి 550 రూపాయల వరకు సంపాదించవచ్చు. మీ సంపాదనను పెంచుకుంటూ పోతే నెలకు రూ.70 వేలకు పైగా ఆదాయం లభిస్తుంది.
Business : జాబ్ తో పాటు సైడ్ ఇన్కమ్ కావాలంటే ఈ బిజినెస్ చేయాల్సిందే..!
This post was last modified on April 17, 2023 11:03 am
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More