సుప్రీంలోనూ చుక్కెదురు..!! ఇళ్ల స్థలాల అంశంలొ హైకోర్టు ఉత్తర్వులకే సమర్ధన..!

Published by
DEVELOPING STORY

ఇళ్ల స్థలాల పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు

ఇళ్ల స్థలాల పంపిణీ పైన సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి మాస్లర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ జోన్ -5 పైన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.. దీన పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టులో విచారణ జరిగిన తీరును సప్రీం సమర్ధించింది. దీని పైన విచారణ చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీని పైన  తుది విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని హై కోర్టుకు సూచించారు. మాస్టర్ ప్లాన్ లో మార్పు చేస్తూ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీని పైన హై కోర్టు లో దాఖలైన పిటీషన్ పైన విచారణ సమయంలో స్థానికుల ఆమోదం లేకుండా నిర్ణయం సరికాదని వాదించారు. సీఆర్డీఏ సెక్షన్ 41 మేరకు మాస్లర్ ప్లాన్ లో ఎప్పుడైనా మార్పులు చేయలంటే గ్రామ కమిటీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు. దీంతో..అప్పట్లో హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేసింది.

amaravati view

హైకోర్టుకు సమర్థన

హైకోర్టులో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేయటంతో దీని పైన సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. కాగా, కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు సుప్రీంలో ప్రధాన న్యాయమూర్తి విచారించి..ఈ మేరకు హైకోర్టును ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకూ ప్రభుత్వ జీవోలు సస్పెన్షన్ లో ఉంటాయనే గతంలో హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీం సమర్ధించింది. దీంతో..హైకోర్టు విచారణను సమర్ధించిన సుప్రీం..తుది విచారణ ముగించాలని ఆదేశించింది. ఇక, తిరిగి ఇప్పుడు ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంత..ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో తాజా పరిణామాలతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on August 17, 2020 12:01 pm

DEVELOPING STORY

Recent Posts

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More

April 28, 2024

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More

April 28, 2024

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More

April 28, 2024

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More

April 28, 2024

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More

April 28, 2024

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More

April 28, 2024

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More

April 28, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది.… Read More

April 28, 2024

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More

April 28, 2024

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

రాజ‌కీయాల్లో ఫేక్ న్యూస్‌, ఫేక్ ప్ర‌చారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ… Read More

April 28, 2024

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు… Read More

April 28, 2024

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More

April 28, 2024

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More

April 27, 2024

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More

April 27, 2024