Krishna Mukunda Murari: నాలుగు పదుల వయసులోనూ వారెవ్వా..నైట్ డ్రెస్ లో అదరగొడుతున్న భవాని దేవి..

Published by
bharani jella

Krishna Mukunda Murari:కృష్ణ ముకుందా మురారి సీరియల్లో భవానీ దేవి క్యారెక్టర్ లో ప్రియా నటిస్తుంది. ఈ సీరియల్ స్టార్ మా లో టెలికాస్ అవుతుంది. మంచి టిఆర్పి రేటింగ్ తో ఈ సీరియల్ దూసుకుపోతుంది. ఈమధ్య ఈ సీరియల్లో హీరోని చేంజ్ చేసి డైరెక్టర్ అభిమానులకి ఒక షాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. కానీ అంతకుముందు కన్నడ స్టార్ట్ అయిన గగన్ చిన్నప్ప హీరోగా చేశాడు ఇప్పుడు తెలుగులో ఎన్నో సీరియల్స్ చేసిన మధుసూదన్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు ఈ సీరియల్ లో, చెల్లెలి కాపురం సీరియల్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన మధుసూదన్ ఇప్పుడు ఈ సీరియల్ లో మురారి గా మనందరి ముందుకి వచ్చి నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో ప్రియాభవానీ దేవి క్యారెక్టర్ లో అద్భుతంగా నటిస్తుందని చెప్పొచ్చు. ఒక అత్తగారి పాత్రలో హీరోకి తల్లి క్యారెక్టర్ లో చాలా బాగా నటిస్తున్నారు ప్రియా

Interesting news about Krishna Mukunda Murari Priya

నటనతో పాటు అందరిలోనూ ప్రియా ఆకట్టుకుంటారు హీరోయిన్స్కు ఏమాత్రం తీసుకొని అందం ప్రియాది. సినిమాల్లో నటించారు పలు సీరియల్స్ లోనూ నటించారు. ప్రస్తుతం కృష్ణ ముకుందా మురారి లో నటిస్తున్నారు. ప్రియా గ్లామర్ కు ఇప్పటికీ కుర్ర కారులోకూడా ఫ్యాన్స్ ఉన్నారు.యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది ప్రియా అందం. ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమెని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ఈమె ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి పాత్రలో నటించిన ప్రియా, అక్క అమ్మ వదిన పాత్రలో ప్రియా అలరిస్తుందని చెప్పవచ్చు.

Interesting news about Krishna Mukunda Murari Priya

ఇక రీసెంట్ గా ఈమె నైట్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది. నాలుగు పదుల వయసు దాటిన ఈమె అందం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు. ఈ వయసులో నైట్ డ్రెస్ లో ఇంత అందంగా ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చాలా క్యూట్ గా ఈమె పెట్టిన పోస్ట్ లో గ్రీన్ కలర్ నైట్ డ్రెస్ లో వెనక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ లో అదిరిపోయేలా ఉంది పోస్ట్. ఈమె కాప్షన్ గా ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా ఉంటే అది ఇదే మీరు దీన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి అని రాస్కొచ్చింది. నిజంగా ఎవరు ఊహించరు ప్రియా ఈ వయసులోనూ ఇంత అందంగా ఉంటుంది అంటే, మరి ఈ ఫొటోస్ ని ఆమె అభిమానులు షేర్ చేస్తూ లైక్ చేస్తూ వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు అంతేకాక ఈ వయసులోనూ ఇంత అందంగా ఉన్నారు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఇప్పుడు ఆ ఫొటోస్ ని మీరు ఓ లుక్ వేయండి.

This post was last modified on November 2, 2023 9:47 am

bharani jella

Recent Posts

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్… Read More

May 25, 2024

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

Fire Accident: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టీఆర్ పీ గేమ్ జోన్… Read More

May 25, 2024

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత… Read More

May 25, 2024

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు ఇజ్రాయెల్ బేఖతారు చేసింది. దక్షిణ గాజాలోని రఫాపై సైనిక చర్యలను తక్షణం… Read More

May 25, 2024

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Love Me Twitter Review: దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్.… Read More

May 25, 2024

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Yakshini OTT: మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తెలుగు వెబ్… Read More

May 25, 2024

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Dhee 17 winner: ఢీ షో సీజన్ 17 ముగింపుకు చేరుకుంది. మే 29న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ… Read More

May 25, 2024

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Mammotty Turbo OTT: టర్బో మూవీతో ఈ భారమే థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి.… Read More

May 25, 2024

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Family Star: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోగలరు. అలా ఏర్పరచుకున్న వారు… Read More

May 25, 2024

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

Elon Musk: టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. గూగుల్ సహా వ్యవస్థాపకుడు… Read More

May 25, 2024

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

VV Lakshmi Narayana: ఒ పక్క రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ… Read More

May 25, 2024

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

Bangalore Rave Party Case: కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో… Read More

May 25, 2024

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

Satyabhama: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం సత్యభామ. ఇన్నాళ్లు కమర్షియల్ చిత్రాల్లో అలరించిన… Read More

May 25, 2024

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

Karthi: కార్తి అలియాస్ కార్తీక్ శివకుమార్ ను సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరో… Read More

May 25, 2024

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

చత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో… Read More

May 25, 2024