Malli Nindu Jabili April 11 2024 Episode 620: మల్లిని రోడ్డు మీద దించి అరవింద్ మాలిని వెళ్లిపోతారు. బాబు గారు ఆయనని క్షమిస్తారో లేదో అని మల్లి అనుకుంటుంది కట్ చేస్తే, గౌతమ్ నేరం ఒప్పుకుంటే మామూలుగా ఎంక్వయిరీ చేస్తాం లేదంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు సి. ఐ. . తప్పు ఒప్పుకోవాల్సిన వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాను అని గౌతమ్ అనుకుంటాడు. ఇంతలో అరవింద్ మాలిని పోలీస్ స్టేషన్ కి వస్తారు. అరవింద్ ను చూసి షాక్ అవుతాడు సి.ఐ. .గౌతమ్ ని చూసి షాక్ అవుతాడు అరవింద్. అరవిందు సి.ఐ. దగ్గరికి వెళ్తాడు. సార్ మీరు ఎలా బ్రతికి వచ్చారు అని సి.ఐ. అంటాడు. ఒక్క నిమిషం ఉండండి సార్ అని అరవింద్ గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ వెనుకకు తిరిగి ఉంటాడు. గౌతమ్ ఎలా ఉన్నావ్ అని అరవింద్ అంటాడు.
తనను చూసి షాక్ అయిపోతాడు గౌతమ్. చచ్చిపోయిన నేను బ్రతికేలా వచ్చానని షాక్ అయిపోయావా గౌతమ్ నువ్వే కాదు అందరూ చనిపోయావు అనుకున్నారు చావు అంచుల దాకా ప్రయాణం చేశాను అనుకున్నావు కదా కానీ ఆ దేవుడు నన్ను బ్రతికించాడు నన్ను చంపాలనుకున్న వాళ్ళందరికీ షాకింగ్ న్యూస్ అని అరవింద్ అంటాడు. గౌతమ్ షేక్ అండ్ ఇవ్వు అని అరవింద్ అంటాడు. గౌతమ్ అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటి గౌతం షాక్ అయింది చాలు షేక్ అండ్ మాత్రమే అడుగుతున్నాను అని గౌతమ్ అంటాడు. గౌతమ్ అరవింద్ కి షేక్ అండ్ ఇస్తాడు. ఏంటి గౌతమ్ చాలా వేడిగా ఉన్నట్టున్నావ్ అదే టెన్షన్ లో చానా వేడిగా ఉన్నావు అని అరవింద్ అంటాడు. ఒక్క నిమిషం అరవింద్. అరవింద్ సి.ఐ. దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ గారు మీరు ఎలా బ్రతికి వచ్చారండి అని సి.ఐ.
అంటాడు. సి.ఐ. గారు నేను అందరూ చనిపోయాను అనుకున్నారు బ్రతికి వచ్చినందుకు అందరికీ షాకింగ్ గానే ఉంది నన్ను చంపాలి అనుకున్నా వాళ్లకి మాత్రం గుండెల్లో దడగా ఉంటుంది నన్ను చంపాలనుకున్నది ఎవరో నేను ఆరోజు నైట్ చూసాను గౌతమ్ ని ఎందుకు అరెస్టు చేశారు అని అరవింద్ అంటాడు. అదేంటి సార్ మీరు చనిపోవడానికి కారణం గౌతమేనని వసుంధర గారు మాలిని గారు కంప్లైంట్ ఇచ్చారు అందుకే అరెస్టు చేశాను ఆరోజు మీరు చనిపోయిన రోజు గౌతమ్ అదే ప్లేస్ లో ఉన్నట్టు తన ఫోన్ సిగ్నల్ ద్వారా కనిపెట్టాము అలాగే మీరు చనిపోయే రోజు గౌతమ్ ఫోన్లో లాస్ట్ కాల్ ఉంది అందుకే అరెస్టు చేసాం అని సీ.ఐ. అంటాడు.
లాస్ట్ కాల్ గౌతమ్ నుండి ఉంటే అరెస్టు చేస్తారా మాలిని ఇచ్చిన కంప్లైంట్ ఇవ్వండి అని అరవింద్ అంటాడు. నేను వసుంధర గారికి ఏం చెప్పాలి సార్ అని సి.ఐ. అంటాడు. మా అత్తయ్యకి నేను సమాధానం చెప్పుకుంటాను సి.ఐ. గారు అని అరవింద్ కంప్లైంట్ ఇచ్చిన పేపర్ ని చింపి పడేస్తాడు. సి.ఐ. గారు గౌతమ్ ని విడుదల చేస్తాడు. గౌతమ్ ని తీసుకొని అరవింద్ బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మాలిని గౌతమ్ మీద ఎందుకు కేస్ పెట్టావ్ సారీ చెప్పు అని అరవింద్ అంటాడు. సారీ గౌతమ్ మా అమ్మ నువ్వే చేసావని చెప్పడంతో నేను అపోహ పడి నీ మీద కేస్ పెట్టాను అని మాలిని సారీ చెబుతుంది. అరవింద్ గౌతమ్ ని తీసుకొని మల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. కట్ చేస్తే, మల్లి ఇంటికి వస్తుంది. మల్లి స్టేషన్ కి వెళ్ళావా గౌతమ్ ఏడి అని కౌసల్య అడుగుతుంది. అరవింద్ బాబు గారు వెళ్లారు అత్తయ్య అని మల్లి చెబుతుంది. అరవింద్ రావడమేంటి అని కౌసల్య షాక్ అవుతుంది. అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారు అని జరిగిన విషయం అంతా చెబుతుంది మల్లి. అసలే అరవింద్ కోపంలో ఉన్నాడు గౌతమ్ ఏమైనా చేస్తాడేమో అని కౌసల్య భయపడుతూ ఉండగా ఇంతలో అరవింద్ గౌతమ్ ని తీసుకొని వస్తాడు.
మల్లి ఇదిగో నీ ముద్దుల గౌతం తీసుకువచ్చి నీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా చూసుకో అని అంటాడు అరవింద్. బాబు గారు ఆయనని విడిపించుకొచ్చాడా శిక్షిస్తాడు అనుకున్నాను అని మల్లి అనుకుంటుంది. మల్లి నువ్వు నా కోసం ఎంతగా ఆలోచిస్తావో నేను మీ కోసం అంతగా ఆలోచిస్తాను గౌతమ్ ని స్టేషన్ నుంచి తీసుకు వచ్చాను నా పని అయిపోయింది ఇప్పుడు ఆనందంగా ఉందా అని అరవింద్ అంటాడు. మల్లి నిజంగా నేను అరవింద్ చనిపోయాడని అందరితో పాటు నమ్మాను నువ్వే నా భర్త బ్రతికి ఉన్నాడని నువ్వు మాత్రమే నమ్మి తీసుకువచ్చి నాకు అప్పచెప్పావు నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను మల్లి అని మాలిని అంటుంది. అక్క చెల్లెలకి రుణానుబంధాలు ఏంటి అక్క అని మల్లి అంటుంది.
వెళ్ళొస్తాం మల్లి అంటూ అరవింద్ గౌతం వెళ్ళిపోతూ మళ్ళి వెనక్కి వచ్చి రేపు ఉగాది పండుగ మీరందరూ మా ఇంటికి తప్పకుండా రండి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని చాలా రోజులు అవుతుంది అని అరవింద్ అంటాడు. అలాగే అని మల్లి అంటుంది. తప్పకుండా రండి మల్లి అని మాలిని అంటుంది. గౌతమ్ వాళ్ళు వెళ్లిపోయాక మల్లి వెళ్ళిపోతుంది. అమ్మ నాకు తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టు అని గౌతమ్ అంటాడు. కౌసల్య కాఫీ పెట్టడానికి వెళుతుంది. బాబు గారు ఆయనని ఎందుకు విడిపించినట్టు ఆయనను క్షమించేసారా అని మల్లి మనసులో అనుకుంటుంది.
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More
Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More
Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More
Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More
Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More
Tollywood Actor: పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అతను సినీ పరిశ్రమలోకి వచ్చాడు.… Read More