Naga Panchami April 8  2024 Episode 325: మోక్ష కు జరిగిన సంఘటన గురించి వైదేహి పంచమిని నిలదీస్తుందా లేదా.

Published by
siddhu

Naga Panchami April 8  2024 Episode 325: జ్వాలా అర్ధరాత్రి వెళ చిత్రాను లేపుతుంది. చిత్ర ఏంటి అక్క ఇంత అర్ధరాత్రి టైంలో ఎందుకు నన్ను నిద్ర లేపావు అని అడుగుతుంది.జ్వాల ఇలాంటి అర్ధరాత్రి టైంలోనే కొంపలు కూల్చే ఐడియాలు బాగా వస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది రా చెబుతాను అంటు తీసుకువెళ్తుంది.చిత్ర చెప్పు అక్క ఏంటి ఆ ఐడియా అని అడుగుతుంది. జ్వాల చెబుతాను విను రోజు ఉదయాన్నే మోక్ష వాకింగ్ కు వెళ్లి వచ్చి గార్డెన్ లో ఉన్న పేపర్ చదువుతూ ఉంటాడు అదే సమయంలో మనం పైనుండి ఒక పూలకుండి కరెక్టుగా మోక్షతల మీద పడేటట్లుగా తుయ్యాలి అప్పుడు మోక్ష తల పగిలి అక్కడికక్కడే స్పాట్ అవుతాడు ఇక అప్పుడు అందరూ పంచమిని నిందించడం మొదలుపెడతారు ఇది నా ఐడియా ఎలా ఉంది

Naga Panchami Today Episode April 8  2024 Episode 325 highlights

చిత్ర అని అంటుంది జ్వాల. చిత్ర సరే అక్క అనేది ఏముంది ఇప్పుడు పూల కుండీ తీసుకువచ్చి ఇక్కడ గోడమీద పెట్టాలి అంతేనా అంటుంది. జ్వాల కరెక్ట్ చిత్ర బలే క్యాచ్ చేసావ్ పూలకుండి తీసుకువచ్చి ఈ గోడ మీద పెడదాం పద అంటూ ఇద్దరూ వెళ్లి పూలకుండి తీసుకువచ్చి గోడ మీద పెట్టి వెళ్లి పడుకుంటారు. తెల్లవారింది చిత్ర అక్క ఈరోజు మోక్ష ఇంకా రావడం లేదు ఏంటి ఏ కొంపదీసి ఈరోజు వాకింగ్కు వెళ్లలేదా ఏంటి అని అడుగుతుంది.జ్వాల తనకి వృత్తి గండం ముంచుకు వస్తే తనంతట తానే వచ్చి కరెక్ట్ గా అక్కడే నిలబడతాడు చూద్దాం కాసేపు అని అంటుంది. మోక్ష రానే వస్తాడు.చిత్ర అదిగో అక్క మోక్ష వచ్చాడు అని అంటుంది. జ్వాల పదేపద చిత్ర ఇదే సరైన టైము అంటూ ఒక కట్టే తీసుకుని వచ్చి పూలకుండీ నీ మెల్లిమెల్లిగా కరెక్ట్ గా మోక్ష మీద పడేటట్టుగా తోయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చూసినా నాగేశ్వరి పాము వెంటనే ఆ పూలకుండి దగ్గరకు వచ్చి ఆ కుండీ చుట్టూ చుట్టుకొని ఉంటుంది.

Naga Panchami Today Episode April 8  2024 Episode 325 highlights

చిత్ర పాము వచ్చిందక్క పదా పదా అంటూ భయపడుతుంది. జ్వాల వద్దు చిత్ర ఇప్పుడు ఈ పాము రావడం కూడా మనకు ఒక అందుకు చాలా మంచిదే కదా ఏది జరిగితే అదే జరుగుతుంది ముందు మెల్లిమెల్లిగా ఆ పూలకుండిని నెట్టెయ్యడానికి ట్రై చేద్దాం అని అంటుంది. ఇద్దరు కలిసి ఎంత నెట్టి నా కుండీ కింద పడకుండా నాగేశ్వరి పాము కుండీని గట్టిగా చుట్టుకుంటుంది. జ్వాలా ఈ పాము కావాలనే కుండీని కింద పడకుండా గట్టిగా పట్టేసుకుంది చిత్ర మన ఇద్దరి బలం ఉపయోగించి కుండీని గట్టిగా నెట్టేయ్యాలి అని అంటుంది. చిత్ర అలాగే అక్క పట్టు అంటూ ఇద్దరూ ఆ కుండీని గట్టిగా నెట్టేస్తారు.ఆఖరికి కుండీ కిందికి పడుతుంది.నాగేశ్వరి పాము ఆ కుండీని తన తోకతో పట్టుకొని కొంచెం సైడ్ కు జరిగి వదిలిపెడుతుంది. అది చూసిన చిత్రా జ్వాలా అక్క చూసావా ఆ పాము మోక్షను కాపాడింది ఆ కుండీని కొంచెం పక్కకు తీసుకువెళ్లి వదిలిపెట్టింది అని అంటుంది. జ్వాలా ఇది కూడా మనకు మంచిదే చిత్రా పద కిందికి వెళ్లి చూద్దాం ఇద్దరు కిందికి వెళతారు.

Naga Panchami Today Episode April 8  2024 Episode 325 highlights

కట్ చేస్తే వైదేహి పంచమి శబరి వాళ్ళు అందరూ కిందికి వస్తారు. శబరి నాన్న మోక్ష నీకేమైనా తగిలిందా ఏదీ చూడనివ్వు అంటూ మోక్ష దగ్గరికి వెళ్లి చూస్తుంది కాస్తలో ప్రమాదం తప్పింది నాన్న అంటుంది. వైదేహి అసలు ఏంటి ఇలా జరిగింది అని పైకి చూస్తుంది మోక్ష కూడా పైకి చూస్తాడు అందరూ పైన పాము వేలాడుతుంది అదిగో చూడండి అని అంటారు. పంచమి కిందికి వేలాడుతున్న పామును చూసి ఈ నాగేశ్వరి పామును ఇకమీదట ఇంట్లోకి రావద్దని చెప్పాలి అని అనుకుంటుంది. జ్వాల చూశారా అత్తయ్య నిన్న ఆ సోది అమ్మ వచ్చి చెప్పిందో లేదో కానీ అప్పుడే ప్రమాదాలు మొదలవడం స్టార్ట్ అయ్యాయి అని అంటుంది.చిత్ర అవును మరి ఆసోది అమ్మ చెప్పినట్లుగానే ఈ పంచమి కడుపులో పెరుగుతున్నది

Naga Panchami Today Episode April 8  2024 Episode 325 highlights

మనిషి రూపం కాదు పాము రూపం నిజంగానే ఈ పాము నేల మీద పడేసరికి మనం అందరం చనిపోతాము అది మాత్రం నిజం అంటుంది. మోక్ష చాలు ఇక ఆపుతారా ఏదో అది అనుకోకుండా పడింది ఇప్పుడు ప్రమాదం ఏం జరగలేదు కదా పదండి అని పంచమిని తీసుకొని లోపలికి వెళతాడు మోక్ష అందరూ వెళ్లిపోతారు. చిత్ర చూసావా అక్క ఇంత జరిగినా కూడా ఎవరు నోరు మెదపకుండా వెళ్ళిపోతున్నారు అని అంటుంది. జ్వాల ఇలాంటివి ప్రతిరోజు ఇంకా ఎన్నో ఎన్నెన్నో మన ఇద్దరం కలిసి చేస్తూనే ఉండాలి అప్పుడే అందరికీ పంచమి మీద అనుమానం వస్తుంది ఇక తర్వాత వాళ్లే పంచమిన తరమడం మొదలు పెడతారు మనం ఇలాంటివి రోజు చేస్తూనే ఉండాలి వెనకడుగు వేయొద్దు అని అంటుంది.చిత్ర అలాగే అక్క అని అంటుంది.

Naga Panchami Today Episode April 8  2024 Episode 325 highlights

కట్ చేస్తే కరాలి తన అన్న నంబూత్రిని పిలుస్తుంది నంబూత్రి ప్రత్యక్షమవుతాడు ఏంటి కరాలి నీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడుగుతాడు. ఖరాలి అన్నయ్య నువ్వు నాగమణి కోసం ప్రయత్నించి నీ ప్రాణాలు కోల్పోయావు కానీ ఆ బాధ్యత నేను తీసుకున్నాను కానీ ఇప్పుడు నేను అది పూర్తి చేయాలి అంటే నా శక్తులు సరిపోవడం లేదు నేను నా మంత్ర శక్తిని కోల్పోయాను మహంకాళి అమ్మవారు కూడా నాకు దర్శనం ఇవ్వడం లేదు ప్రతిసారి పంచమి దగ్గర ఓడిపోతూనే ఉన్నాను పంచమిదే పై చేయి అవుతుంది పంచమి కడుపులో పెరుగుతున్నది ఆ నాగలోకపు మహారాణి ఆ మహారాణి పుట్టిందే అనుకో ఇక మన ప్రయత్నాలు ఏవి జరగవు ఇక మనం అంతరించిపోవాల్సిందే వాళ్లు మన మీద గెలిచినట్టే లెక్క అందుకు నేను ఏం చేయాలో నాకు మార్గం చూపించు అని అడుగుతుంది కరాలి. నంబూత్రి చెబుతాను కరాలి జాగ్రత్తగా విను వచ్చే పున్నమి రోజు నాగ లోకం అంతా సంభోగంలో మునిగి తేలుతారు అప్పుడు వారికి శక్తులు తక్కువగా ఉంటాయి ఆ సమయంలో నువ్వు ఆ పంచ మీ ఇంట్లోకి ప్రవేశించొచ్చు గుర్తుపెట్టుకో కరాలి వచ్చే పున్నమి రోజున నువ్వు నన్ను ఆవాహన చేసుకో నీకు నేను శక్తిని ఇస్తాను అప్పుడు నువ్వు పంచమి ఇంట్లో దూరి తన కడుపులో బిడ్డను చిదిమి రావచ్చు అని అంటాడు

siddhu

Recent Posts

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More

May 16, 2024