Heel Pain: మడమ నొప్పి వస్తే ఓ పట్టాన తగ్గదు. రాత్రి నిద్రపోయి ఉదయం లేవాలంటే మడమ నొప్పి వేధిస్తుంది. ఈ నొప్పి తగ్గడానికి మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు. వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొన్ని రోజులకే మళ్లీ సమస్య తిరగబెడుతుంది..! ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా మడమ నొప్పి సమస్యకి శాశ్వత పరిష్కారం..!
2 కర్పూరం బిళ్ళలు , 4 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఆముదం ఆకులు తీసుకొవాలి. వాటిని మెత్తగా దంచి ముద్ద చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాండీ పెట్టి గోరువెచ్చగా వేడి చేయాలి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడు మడమ నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని ఉంచి పైన కాటన్ క్లాత్ వేసి కట్టుకట్టాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కాళ్ళు కడుక్కోవాలి. ఇలా వరుసగా మూడు రోజులపాటు చేస్తూ ఉంటే మడమ నొప్పి శాశ్వతంగా తగ్గిపోతుంది.
మడమ నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఉదయం సాయంత్రం రెండు పూటలా కట్టు వేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు ఈ మిశ్రమంతో పట్టి వేసుకుంటే మడమ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది . మళ్లీమళ్లీ ఈ సమస్య మిమ్మల్ని వేధించదు. రకరకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కంటే ఇంట్లో ఉన్న వీటిని ఉపయోగించి మడమ నొప్పి తగ్గించుకోవచ్చు. పైగా పైసా ఖర్చు ఉండదు.
This post was last modified on May 26, 2022 3:10 am
Brahmamudi:కావ్య,అప్పు ఇద్దరూ కలిసి రాజ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే,… Read More
Nuvvu Nenu Prema:అరవింద, ఫంక్షన్ హడావిడి అయిపోయిన తర్వాత, తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు చెప్పకుండా… Read More
కీలకమైన పార్లమెంటు స్థానాలుగా ఉన్న అనకాపల్లి-ఏలూరు నియోజకవర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ.. నాయకులు స్థానిక, స్థానికేతర… Read More
Krishna Mukunda Murari: కృష్ణా, మురారి హాస్పటల్లో చూపించుకున్నాక తరువాత కృష్ణ సరోగసి మదర్ గురించి మురారిని తెలుసుకోమని చెబుతుంది… Read More
రవి ప్రకాశ్! టీవీ 9 మాజీ కార్యనిర్వహణాధికారిగా అందరికీ సుపరిచితులే. ఆయన తాజాగా ఆర్ పేరుతో డిజిటల్ ఛానెల్ పెట్టుకుని..… Read More
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటు నిలవాలి? ఎటు వైపు ఓటేయాలి? అంటే.. ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితివచ్చింది. ఎందుకంటే..… Read More
విశాఖ పార్లమెంటు వేదికగా ఈ సారి మంచి రసవత్తర పోరు చూడబోతున్నాం అని ఆశపడిన పొలిటికల్ ప్రియులకు ఎన్నికలు దగ్గర… Read More
May 6: Daily Horoscope in Telugu మే 6 – చైత్ర మాసం – సోమవారం - రోజు… Read More
Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి… Read More
Escape Room 2 Review: సైకలాజికల్ అండ్ సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లోకి… Read More
Aa Okkati Adakku Box Office Collections: అలానే నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని… Read More
Romeo OTT: రోమియో సినిమా రిలీజ్ కి ముందు మంచి ఏర్పడిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రైలర్ ఎంటర్టైనర్… Read More
టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపు కోసం.. వ్యయ ప్రయాసలకు ఓర్చుతున్నారు. రోజంగా ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతూనే ఉన్నారు. ప్రజలకు… Read More
రాష్ట్రంలో ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేతకు జై కొడతారు? అంటే… Read More