అధిక బరువు సమస్యతో బాధపడేవారు రెండు నెలలపాటు రోజూ ఒక తమలపాకు తో , పది గ్రాముల మిరియాలు కలిపి తినాలి. ఆ వెంటనే చల్లటి నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది.
తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి న గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
పిల్లలు కావాలనుకొనే స్త్రీ లు తమలపాకు తొడిమను అసలుతినకూడదు. వీలైనంతవరకు తమలపాకులు, కిళ్లీలకు దూరంగా ఉండటమే ఉత్తమం .
పురుషుల్లో వీర్య కణాల వృద్ధికి తమలపాకు ఉపయోగపడుతుంది. అయితే, పురుషులు కూడా తొడిమ తీసిన తమలపాకును కషాయంగా లేదా పచ్చిగా తినాలి. తమలపాకు హార్మోన్ల అసమతుల్యనాన్ని సరి చేస్తుంది. ఐదు లేదా పది తమలపాకులను తీసుకుని వాటి తొడిమలను తొలగించండి. వాటిని రాగి లేదా స్టీల్ పాత్రలో ఉంచి ఒక గ్లాసు నీళ్లు పోయండి. తర్వాత ఐదు నిమిషాలు వేడి చేస్తే కషాయం సిద్ధమవుతుంది. గొరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని తాగేయండి.
దీనివల్ల వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. సెక్స్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు కూడా తాంబూలానికి దూరంగా ఉండడం మంచిది . తమలపాకు తిన్న తర్వాత పొగ తాగినా లేదా పొగాకును కలిపి తిన్నా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకర నోటి వ్యాధులు వస్తాయి. ఇది నోటి క్యాన్సర్కు సంకేతం. తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషదం, అతిగా తీసుకుంటే విషం అని ఆహార నిపుణులు చెబుతున్న మాట.
తమలపాకు, సున్నం, వక్క కలిస్తే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. సున్నం ఎముకలు గుల్లబారటంను అడ్డుకుంటుంది. తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరంలోని అంతర్గత అవయవాల్లోకి చేరుస్తుంది. వక్క లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కానీ, ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని మర్చిపోకండి.
This post was last modified on September 1, 2020 12:00 pm
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More