Slate Pencil Eating Benefits: బలపం తినటంలో కూడా మంచి చెడ్డలు ఉంటాయండోయ్! ఇది చదివి ఆశ్చర్య పోకండి అలా అని బలపం తినడం మొదలుపెట్టకండి!

Published by
VenkataSG

Slate Pencil Eating Benefits: మనం కొంత మందిలో వింత అలవాట్లను చూస్తూఉంటాము. కొంత మంది పచ్చి బియ్యం తింటు ఉంటారు. కొందరు మట్టి ని తింటారు. అలాగే కొంతమందికి చాక్ పీసులు , బలపాలు తినాలనిపిస్తుంటుంది. ఇది ఒక సమస్య. ఇలా బలపాలు, చాక్ పీసులు తినడం వలన పీకా అనే సమస్య ఉన్నట్లు గుర్తించాలి . దీనికి గనుక సరిగ్గా చికిత్స తీసుకోకపోతే భవిష్యత్‌లో అది అజీర్ణ సమస్యలకు దారి తీసి అనేక జీర్ణ సమస్యలను తెస్తుంది . కొందరు చిన్న పిల్లలు నోట్లో వేలు వేసుకుంటారు. ఇవి ఒక రకమైన కంపల్సివ్ డిసార్డర్ అని చెప్పాలి. పీకా సమస్య ఉన్నవారికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక రుగ్మత గా చెప్పొచ్చు. పోషకాహార లోపం తో బాధపడుతున్నవారూ, గర్భిణీ స్రీలు కూడా ఇలా తింటారు. ఒక్కోసారి శరీరంలో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి.

రెండేళ్ళ లోపు పిల్లలు చాక్ కానీ మట్టి కానీ తింటుంటే దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ వయసు లో వాళ్ళకి అది సహజమే. ఏది తినచ్చు, ఏది తినకూడదు అని వాళ్ళకి తెలీదు కాబట్టి అది పీకా అవ్వదు. పీకా ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎంత కాలంగా చాక్ తింటున్నారు, ఎప్పుడెప్పుడు తింటున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ అలవాటుగా చాక్ తింటున్నట్టు తేలితే వెంటనే రక్త పరీక్షలు చేయిస్తారు. దీని వల్ల శరీరంలో పేరుకొని ఉన్న రసాయనాలు , లెడ్, రక్తలేమి వంటివి తెలుస్తాయి. ఒకవేళ ఎవరికైనా మట్టి తినే అలవాటు ఉంటే మోషన్ శాంపిల్ టెస్ట్ చేస్తారు. దీని వల్ల కడుపులో పురుగులు ఉన్నాయా లేదా తెలుస్తుంది

గర్భిణీ గానీ, పాలిచ్చే తల్లులు కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోలే క పోవడం వలన పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టిన, పుట్టబోయే పిల్లలకి ప్రభావం చూపుతుందని అందువలన మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అదే పిల్లలు తింటే.. పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలు ఈ అలవాటుకి బానిసలు కాకుండా చూసుకోవాలి. వారికి భయం పెట్టాలి.

​తినడం వల్ల వచ్చే నష్టాలేంటి?

చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అవి:

1. దంతాలు పాడవ్వడం

2. జీర్ణ సమస్యలు

3. మలబద్ధకం

4. లెడ్ పాయిజనింగ్

5. కడుపులో నులిపురుగు పెరగడం

6. ఆకలి లేకపోడం

​7. నోటిపూత లు రావడం

8. ప్రేగుల్లో సమస్యలు

9. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు

ఈ మధ్య కొన్ని వెబ్ సైట్ లలో తినదగిన బలపాలు అంటూ కొందరు అమ్ముతున్నారు . ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రకటనలని వైద్యులు చెబుతున్నారు. తినే బలపాలు అని ఏమీ లేవు అని మనం తెలుసుకోవాలి.

ఈ సమస్య ఉన్నవారు కాళీ గ ఉండకుండా బిజీ గ ఉంచాలి. వారి మనసు బాలపాలమీదికి పోకుండా ఎదో ఒక వ్యాపకం కల్పించాలి.
ఇలా తినకూడనివి తినడం ప్రమాదo.

VenkataSG

Share
Published by
VenkataSG

Recent Posts

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More

May 16, 2024