మనపెద్దవాళ్లు అస్తమానం ఉప్పు కారాలు తినాలి అంటూ ఉంటారు. దానిగురించి ఆలోచిస్తే దానివెనుక పెద్ద విషయమే ఉంటుంది. శృంగారానికి, పండు మిరపకాయలకు దగ్గరి సంబంధం ఉందని నిపుణులు చెప్పే మాట. మిరపలో ఉండే కాస్పియాసిన్ మానవ శరీరంలో మార్పులకు కారణమవుతుంది. దీని వలన మర్మాంగాల దగ్గర ఒకరకం గా సున్నితమైన అలజడి వస్తుంది.
శృంగారం చేయాలన్న కోరిక ను కలిగిస్తుంది. శృంగారంలో చివరికి చేరుకునేసరికి ఎలాంటి అనుభూతై తే కలుగుతుందో… మిర్చి తిన్నాక కూడా అదే అనుభూతి వస్తుందని చెబుతున్నారు. మిరపకాయలో “క్యాప్సైసిన్” ఉంటుంది. ఇది రక్త ప్రసరణ మరియు గుండెచప్పుళ్లను,శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కామోద్దీపన లక్షణాల కారణంగా శృంగార సమయంలో కోరికలను పెంచవచ్చు. “క్యాప్సైసిన్ కూడా ఎండార్ఫిన్లు విడుదల” కు సహాయపడతాయి. పల్స్ పెరుగుదల తో పాటు శరీరాన్ని సున్నితంగా చేసి నరాలను ప్రేరేపిస్తుంది.శృంగార సామర్థ్యం పెరగడానికి తులసి కూడాబాగా ఉపయోగ పడుతుంది. తులసి కోసం ఖర్చుచేయవలిసింది కూడా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటి లో కుండీలలో అయినా పెంచుతూనే ఉంటారు. తులసి శృంగార స్మార్ద్యాన్ని మరియు వీర్యంలో సారాన్ని పెంచుతుందని పెద్దలు చెప్పే మాట.తులసిలో ఇనుము, విటమిన్ సి, ఎ, కే,మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్త నాళాల సడలింపు చేయడం వలన ధమనులలో గడ్డకట్టడాన్ని ఆపడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. తులసి అన్ని రకాల దగ్గు , ‘తలనొప్పులూ నుండి రక్షణ చేకూర్చడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది . కాబట్టి మీకు అవసరంఅని అనిపించినప్పుడు తులసిని ఉపయోగించండి.మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రయోజనమే పొందుతారు .
This post was last modified on September 20, 2020 6:48 am
Graduate MLC Election 2024: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం – నల్లగొండ –… Read More
విశ్వసనీయత-నమ్మకం అనే రెండు పట్టాలపై ప్రయాణించే ఎగ్జిట్ పోల్స్‌కు.. దేశవ్యాప్తంగా ఎంతో ఆదర ణ ఉంది. కానీ.. ఇటీవల కాలంలో… Read More
Swati Maliwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ పై ఇవేళ హజారీ కోర్టులో… Read More
Asin's husband Rahul Sharma: వివాహం అనంతరం సినీ పరిశ్రమకు దూరమైన హీరోయిన్ల జాబితాలో అసిన్ ఒకరు. కేరళ రాష్ట్రంలోని… Read More
Karthika Deepam 2 May 27th 2024: దీప తన తండ్రికి పిండం పెట్టి కాకులను పిలుస్తుంది. ఇక అప్పుడే… Read More
Tollywood Actress: సినిమా పరిశ్రమలోకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త బొమ్మలు హీరోయిన్లుగా అడుగుపెడుతున్నారు. అయితే వారిలో కొందరు… Read More
Upcoming Movies: 2024లో మే నెల కూడా ముగింపు దశకు చేరుకుంది. ఒకప్పుడు వేసవిలో పెద్ద సినిమాల సందడి గట్టిగా… Read More
Road Accidents: ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.… Read More
Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ… Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణించారు. ప్రస్తుతం విజయ డెయిరీ డైరెక్టర్ గా ఉన్న సీతాదేవి ఇవేళ… Read More
Virat Kohli: ఇండియాలో మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ లో విరాట్ కోహ్లీ ఒకరు. ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ పొడిగింపుకై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.… Read More
Brahmamudi:రాజ్ కావ్యఅప్పు ని కలిసి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని రాజ్ కావ్య అని అడుగుతాడు… Read More
Nuvvu Nenu Prema:అరవింద కి పాప పుట్టిన విషయాన్ని విక్కీ ఇంట్లో అందరికీ చెప్తాడు. అందరూ సంతోషించి అరవింద్ చూడ్డానికి… Read More
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈమె… Read More