Insurance: ప్రీమియం చెల్లించకుండానే 5 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా పొందొచ్చు ఎలాగో తెలుసుకోండి..

Published by
bharani jella

Insurance:  ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఆరోగ్యం ఒక్కటి ఉంటే డబ్బులతో కూడా ఎక్కువ అవసరం ఉండదు. డబ్బుల్ని ఎంతలా కాపాడుకుంటామో ఆరోగ్యాన్ని అంతకంటే ఎక్కువగా కాపాడుకోవాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు.. ఈ రోజుల్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వస్తుందో కూడా చెప్పలేం.. ఎందుకంటే మనం తింటున్న ఆహారం అలాంటిది.. ఈరోజుల్లో ఏదైనా అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి.. అయితే కొంతమంది ఆరోగ్య భీమా ద్వారా చికిత్స పొందుతారు.. ఈ ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది… అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ పొందచ్చని మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఇందుకోసం ప్రీమియం కట్టాల్సిన పని లేదు..

Without Premium 5 lakhs insurance on PMJAY Scheme

ఈ పథకంను ఆయుష్మాన్ భారత్ యోజన పేరును ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ముఖ్యమంత్రి పథకం కింద మార్చారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డు జారీ చేస్తారు. 5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఈ పథకంలో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పథకానికి మీరు కూడా అర్హులో కాదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి..

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉచితంగా చికిత్స పొందాలనుకుంటే.. ముందుగా మీరు ఈ పథకానికి అర్హులు కాదో తెలుసుకోవాలి.

ఆ అర్హత తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైటు pmjay.gov.in ను సందర్శించాలి.
వెబ్సైట్లోకి వెళ్లిన తరువాత పైన యాం ఐ ఎలిజిబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆ తరువాత మీ మొబైల్ నెంబర్లు ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని మళ్లీ అక్కడే ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవడంతో పాటు మీ మొబైల్, రేషన్ కార్డు నెంబర్స్ ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
ఇలా మీ వివరాలు ఎంటర్ చేయగానే మీరు అర్హులు కాదో తెలుస్తుంది.

This post was last modified on February 12, 2023 9:10 pm

bharani jella

Recent Posts

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More

May 18, 2024

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More

May 18, 2024

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More

May 18, 2024

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More

May 18, 2024

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?

Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More

May 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More

May 18, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More

May 18, 2024

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More

May 18, 2024

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More

May 18, 2024

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More

May 18, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More

May 18, 2024

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More

May 18, 2024

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More

May 18, 2024

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024