Categories: న్యూస్

సెలవుపై మాజీ పోలీస్ బాస్?

Published by
sharma somaraju

న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఐదు రోజులు సెలవుపై వెళ్లారు. రాజీవ్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సిబిఐ అధికారులు  లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హజరుకావాలని నోటీసు జారీ చేశారు. కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు విచారణకు హజరుకావాల్సిందిగా సిబిఐ నోటీసులు పంపింది. విచారణకు హజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని కోరుతూ రాజీవ్ కుమార్ సిబిఐ అధికారులకు లేఖ పంపించారు.

ఆదివారం రాత్రి కొంత మంది సిబిఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ అందుబాటులో లేరు. కోల్‌కతా సిటీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో రాజీవ్ కుమార్ ఇక్కడ ఉండేవారు కానీ ప్రస్తుతం లేరని అక్కడి గార్డులు సిబిఐ అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే వారు కోల్‌కతా డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి రాజీవ్ కుమార్‌కు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సిబిఐ అధికారులు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న సమాచారంతో ఆయన  ఐదు రోజులు సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది.

శారదా చిట్ ఫండ్ స్కామ్‌ కేసులో సాక్షాలను మాయం చేశారని రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల గడువు మే 24తో ముగిసింది. అరెస్టు నుండి మినహాయింపు గడువు పెంచాలని రాజీవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

This post was last modified on May 27, 2019 6:10 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

Brahmamudi:కావ్య అప్పు కలిసి కష్టపడి మాయ అడ్రస్ ని కనిపెడతారు. మాయను బెదిరిస్తే తను నిజం ఒప్పుకుంటుంది. సుభాష్ కి… Read More

May 22, 2024

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

Nuvvu Nenu Prema May 22 Episode 630: కృష్ణా పద్మావతి కి ఫోన్ చేసి అరవింద నిజం తెలుసుకుందని… Read More

May 22, 2024

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

Krishna Mukunda Murari:కృష్ణ మురారి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.అబార్షన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఆపమని కృష్ణకి చెప్పడంతో,వాళ్ళ… Read More

May 22, 2024

May 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 22: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 22: Daily Horoscope in Telugu మే 22 – వైశాఖ మాసం – బుధవారం- రోజు వారి… Read More

May 22, 2024

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More

May 21, 2024

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More

May 21, 2024

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More

May 21, 2024

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More

May 21, 2024

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More

May 21, 2024

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More

May 21, 2024

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More

May 21, 2024

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024