Categories: న్యూస్

Samantha: సీనియర్ మోస్ట్ సమంతకు కీర్తి సురేష్ సలహానా.. ఏమైయుంటుంది?

Published by
Deepak Rajula

Samantha: ప్రస్తుతం టాలీవుడ్లో సమంత హవా నడుస్తోంది. అవును.. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. అంతేకాకుండా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా పలు ఇతర భాషల్లో రాణిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్లలో కెల్లా అత్యధిక ఫాలోయింగ్ వున్న హీరోయిన్ ఎవరన్నా వున్నారంటే అది సమంతనే. ఇకపొతే, రీసెంట్‌గా నాగ చైతన్యతో విడిపోయిన సమంత నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ అంటూ ఓ చిన్నారి చెప్పిన ముద్దు ముద్దు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

KCR: కేసీఆర్ ధైర్యం అదేనా..!? | జగన్ హ్యాండ్ ఇస్తారా!?

Samantha: సమంతకు కీర్తి సురేష్ సలహా ఇదే..

బేసిగ్గా మనం ఎవరన్నా చిన్న పిల్లలను ‘భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు?’ అని అడిగితే వాళ్ళు సాధారణంగా.. ‘నేను టీచర్ అవుతాను’ ‘నేను డాక్టర్ అవుతాను’ ‘నేను పోలీస్ అవుతాను’ అంటూ.. సమాధానాలు చెబుతారు. కానీ ఇక్కడ ఈ బుడ్డది మాత్రం ‘నేను సమంతను అవుతా!’ అని సమాధానం చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇకడానికి ఫిదా అయిన కీర్తి సురేష్.. దీన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ సమంతకు ఓ సలహా ఇచ్చింది. ”ఇదిగో సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి సామ్” అంటూ కోరింది.

KCR: కేసీఆర్ ధైర్యం అదేనా..!? | జగన్ హ్యాండ్ ఇస్తారా!?
సమంత రియాక్షన్ ఇదే..

సదరు పోస్ట్ ని చూసి సమంత పొంగిపోయింది. ‘ఎవరు ఈ క్యూటీ’ అంటూ కీర్తి సురేష్ ని అడిగింది. కాగా ఈ చిన్నారి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి బిజీగా గడుపుతోంది. అలాగే ఓటీటీ వేదికలపై కూడా తన సత్తా చాటుతోంది. ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏లో రాజీ పాత్రలో నటించి పాన్ ఇండియన్ స్టార్‏గా పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో శాకుంతలం మూవీ కంప్లీట్ చేసి ‘యశోద’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది.

This post was last modified on February 6, 2022 10:38 pm

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024