Tollywood : టాలీవుడ్ లో ఆగస్టుకి రానున్న సినిమాలు..!

Published by
GRK

Tollywood : కరోనా దెబ్బకి టాలీవుడ్ క్యాలెండరే మారిపోయింది. ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్మాతలే క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురై ఎన్నో ఏళ్ళు అవుతోంది. అంతేకాదు మరీ ఇలాంటి దారుణమైన ఆర్ధిక నష్టం ఇండస్ట్రీకి వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. 2020 – 2021 లో చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల నష్టం. సినిమాలు ఓపెనింగ్ అయిన వాటి నుంచి రిలీజ్ కావాల్సిన వాటిలో చాలా వరకు సగంలో ఆగిపోయినవే. ఇక 2021 మార్చ్ తర్వాత ప్లాన్ చేసుకున్న సినిమాల రిలీజ్ డేట్స్ మొత్తం మళ్ళీ రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

movies which are going to come in august in tollywood

కరీనా సెకండ్ వేవ్ తగ్గుతున్న తరుణంలో ఎన్నో ఆశలు పెట్టుకొని మళ్ళీ నిర్మాతలు ల్యాబ్ నుంచి సినిమాలను బయటకు తీసుకు వచ్చేందుకు డేట్స్ షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన నాగ చైతన్య – సాయి పల్లవి – శేఖర్ కమ్ముల లవ్ స్టోరి పూర్తి స్థాయిలో థియేటర్స్ సామర్థ్యం ఉన్నపుడే రిలీజ్ చేస్తామని సునీల్ నారంగ్ వెల్లడించారు. అంటే అది జూలై లేదా ఆగస్టు అని తెలుస్తోంది. రానా విరాట పర్వం కూడా ఆగస్టులో రిలీజ్ చేయనున్నారట. ఇక పుష్ప పార్ట్ 1 ఆగస్టు 13న రిలీజ్ అన్నారు.

Tollywood : వీటిలో ఎన్ని రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

నాని నటించిన టక్ జగదీష్, రిలీజ్ కి రెడీగా ఉండగా ఆగస్టు చివరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. రవితేజ ఖిలాడి, బాలయ్య అఖండ సినిమాలను ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. వీటితో పాటు మరికొన్ని చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని సినిమాలు ఒక్క ఆగస్టులో వస్తే థియేటర్స్ సమస్య రాదా అన్నది విశ్లేషకుల మాట. వీటిలో ఎన్ని రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మరో నెల రోజులు గడిస్తే గానీ టాలీవుడ్ సినిమాల పరిస్థితేంటన్నది చెప్పలేము. ఇక ఒకే నెలలో పదేసి సినిమాలు వచ్చినా లాభాలు ఎవరికి దక్కుతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు.

This post was last modified on June 17, 2021 8:03 am

GRK

Recent Posts

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

Brahmamudi:కావ్య తీసుకొచ్చిన మాయ, అసలైన మాయ కాదని రాజ్ సుభాష్ ఇద్దరూ కావ్య కి చెప్తారు. నువ్వు ఏదో చేద్దాం… Read More

May 23, 2024

Karthika Deepam 2 May 23th 2024 Episode: దీపకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్..!

Karthika Deepam 2 May 23th 2024 Episode: బంటు ని ఇంటికి తీసుకురావడానికి పారు ప్లాన్ వేస్తుంది. సుమిత్ర… Read More

May 23, 2024

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema May 23 Episode 631: పద్మావతి,కృష్ణ బెదిరించాడని కేస్ ని వాపస్ తీసుకుంటుంది. కేసు వాపస్… Read More

May 23, 2024

May 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 23: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 23: Daily Horoscope in Telugu మే 23 – వైశాఖ మాసం – గురువారం- రోజు వారి… Read More

May 23, 2024

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

Kalki2898AD: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి2898AD"కి సంబంధించి బుజ్జి టీజర్ బుదవారం రిలీజ్ అయింది. ఈ… Read More

May 22, 2024

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

ఏపీలో ఈరోజు నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్ వర్క్ ఆసుపత్రులతో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో జరిపిన… Read More

May 22, 2024

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ… Read More

May 22, 2024

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

Chandrababu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… Read More

May 22, 2024

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

OBC certificates cancelled: కలకత్తా హైకోర్టు మరో సంచలన తీర్పును వెలువరించింది. 2010 తర్వాత నుండి ప్రభుత్వం జారీ చేసిన… Read More

May 22, 2024

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

ఎన్నిక‌ల వేళ‌.. పోలింగ్ కేంద్రాల్లో అల‌జ‌డి సృష్టించ‌డం.. ఓట‌ర్ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురిచేయ‌డం.. ఓటింగ్ ప్ర‌క్రియ‌కు అవాంత‌రాలు ఏర్ప‌డేలా చేయ‌డం… Read More

May 22, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

Supreme Court: మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు సుప్రీం కోర్టులో… Read More

May 22, 2024

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

ఔను.. ఇప్పుడు ఎవ‌రికి వారు.. త‌మ త‌మ ఓటు బ్యాంకుపై లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌హిళ‌లు, పురు షులు.. దివ్యాంగులు, వృద్ధులు,… Read More

May 22, 2024

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

వైసీపీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వర్గం శాస‌న స‌భ్యుడు పిన్నెల్లి రామకృష్నారెడ్డి అరాచ కాలు.. ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి.… Read More

May 22, 2024

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

Poll Violence: ఏపీలో పోలింగ్ రోజున మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఘటనలు… Read More

May 22, 2024