Brahmamudi March 2 2024 Episode 347: అత్తారింట్లోకి రాజ్.. కావ్య భాస్కర్లను దూరంగా ఉంచాలనుకున్న రాజ్.. కనకం ప్లాన్..?

Published by
bharani jella

Brahmamudi March 2 2024 Episode 347:  ఈరోజు ఎపిసోడ్ లో రాజ్, కావ్య పుట్టింటికి వెళ్తానంటే సరే అంటాడు. మీరు ఒప్పుకుంటారని నేను ముందే చెప్పాను అన్నయ్య అని భాస్కర్ అంటాడు ఇక నీ నుండి కావున దూరం చేయడానికి పుట్టింటికి పంపిస్తున్నారు అని రాజ్ మనసులో అనుకుంటాడు కానీ కావ్య మాత్రం బావ మీరు కూడా లగేజీ సర్దుకోండి. మనం ఇంటికి వెళ్దాం అని అంటుంది వెంటనే రాజ్ అదేంటి మీ బావ కూడా వస్తున్నాడా అని అంటే అవును మా బావ ఇప్పటివరకు మా ఇంటికి వెళ్ళలేదు కదా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా నాతో పాటు వస్తాడు అని అంటుంది. ఆ మాటలకు రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటాడు రాజ్ నేనంటే మీ భార్యని కాబట్టి మీ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాను మరి మా బావ మీ పర్మిషన్తో పనేముందండి అని అంటుంది. వెంటనే భాస్కర్ బుజ్జి ఇప్పుడు మీ ఆయన మనిద్దరం కలిసి వెళ్తే ఫీల్ అవుతాడా అని అడుగుతాడు. వెంటనే రాజ్ చిచి నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు అని అంటాడు

Brahmamudi Today Episode March 2 2024 Episode  347 Highlights

అవునా నాకు తెలుసు మీది చాలా బ్రాడ్ మైండ్ అని అంటాడు నా బొంద మైండ్ అని రాజ్ మనసులో అనుకుంటాడు.ఇక వెంటనే భాస్కర్ పద బుజ్జి మనం ఇంటికి వెళ్లి మన చిన్నప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుందాం అని అంటాడు కావ్య కూడా అవును బావ మన చిన్నప్పటి ప్రయాణంలోకి మనం దూసుకుపోదాం పద అని అంటుంది రాజ్ మాత్రం మనసులో వీళ్ళి ఇప్పుడు ఇనుప సంఖ్యలు వేసి ఆపిన ఆగేటట్టు లేరే అని అనుకుంటాడు. ఇక ఇద్దరు బ్యాగ్ సర్దుకుందాం కదా అని లోపలికి వెళ్తారు అక్కడే ఉన్న రాజ్ ఒరేయ్ బావ తమ్ముడు నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా, మీరు వెళ్తే మీ వెనకాల నేను కూడా వస్తాను రా అని అనుకుంటాడు.

Brahmamudi Today Episode March 2 2024 Episode  347 Highlights

ఇక కావ్య, బావ మనతోపాటు కచ్చితంగా వస్తాడు అని అంటావా అని అడుగుతుంది దానికి భాస్కర్ కచ్చితంగా వస్తాడు అని అంటాడు ఇక మరోవైపురూమ్ లోకి వచ్చిన రాజ్ ఎలాగైనా సరే వాళ్ళతో పాటు వెళ్లాలి అని అనుకుంటాడు కానీ కనకం తనని పిలవలేదని చాలా కోపంతో ఉంటాడు.ఇక తర్వాత ఇందిరా దేవి కావ్య దగ్గరికి వస్తుంది. అమ్మమ్మ గారు మాతోపాటు మీ మనవడు వస్తాడంటారా అని అంటే అది నేను చూసుకుంటాను కదా మీరెళ్ళి బట్టలు సర్దుకోండి అని అంటుంది కావ్య బట్టలు సర్దుకోవడానికి వెళుతుంది ఇందిరా దేవి రాజ్ గదిలోనికి వెళ్తుంది. రాజు అప్పటికే చాలా కోపంగా ఉంటాడు ఇందిరా దేవి దగ్గరికి వెళ్లి ఏంటి నాన్న అలా ఉన్నావు అని అంటుంది. వాళ్ల విషయం నీకు తెలుసా అని అంటాడు రాజ్ తెలుసు నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది అని అంటుంది. ఇక వెంటనే నానమ్మ వాళ్ళు అలా వెళ్లడం నాకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళు ఈడు జోడు బాగుంది కదా వెళ్తే తప్పేముంది అని అంటుంది. అంటే నీకు అంతా తెలిసే ఇలా చేస్తున్నావా నానమ్మ అని అంటాడు అవును నాన్న అందులో తప్పేముంది వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్వతంత్రంగా వెళ్లారు అని అంటుంది. ఇక రాజ్ కి ఏమీ అర్థం కాదు. ఇందిరా దేవి శ్రీనివాస తన భార్యతో కలిసి టూర్ కి వెళ్తే తప్పేముంది అని అంటుంది ఓహో ఇంతసేపు నువ్వు చెప్పింది శ్రీనివాస్ గురించా అని అంటుంది. అవును నువ్వు ఎవరి గురించి అనుకున్నావు అని అడుగుతుంది ఇందిరాదేవి అదేం లేదు నానమ్మ కాఫీ తన పుట్టింటికి వెళ్తుందట అని అంటాడు వెళ్ళని ఇప్పుడు ఏమైంది అని అంటే అదేంటి నన్ను పిలవలేదు మేనల్లుని పిలిచారు కానీ అల్లుడ్ని నన్ను పిలవలేదు అని అంటాడు.

Brahmamudi Today Episode March 2 2024 Episode  347 Highlights

ఇక ఇందిరా దేవి రాజముందు నటిస్తూ అదేంటి మేనల్లుడ్ని కూతుర్ని పిలిచి నిన్ను పిలవలేదా ఇంటికి ఆగు కనకం పని నేను చెప్తాను అని కనకానికి కోపంగా ఫోన్ చేస్తుంది. కనకం నువ్వు చేసింది ఏమన్నా బాగుందా అని అడుగుతుంది ఏమైందమ్మ గారు అని అంటుంది కనుక మీ కూతుర్ని మేనల్లుడిని పిలిచి నా మనవడిని ఎందుకు పిలవలేదు అని అంటుంది . ఇప్పుడు నా మనవన్ని ఒకసారి పిలువు అని ఫోన్ ని రాజకీయ ఇస్తుంది. ఇక రాజ్ ఫోన్ తీసుకొని చెప్పండి అని అనగానే అదేంటండి చెప్పేది మీరు నన్ను పిలవకుండా మీ కూతురిని మేనల్లుని పిలిచారు అని అంటాడు ఇక దానికి వెంటనే కనకం మీరు పిలిచినా రారు కదా అల్లుడుగారు అందుకనే పిలవలేదు అని అంటుంది. ఇప్పుడు రమ్మంటున్నాను కదా రండి అని అంటుంది. అంటే మేము ఇలా అడిగిన తర్వాత పిలుస్తారా నేను రాను అని అంటాడు అందుకే అల్లుడుగారు నేను పిలవలేదు సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది రాజ్ ఇదేంటి నానమ్మ ఫోన్ పెట్టేసింది రావద్దని చెప్పి అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య, రాను అని చెప్పిన తర్వాత ఎవరు పిలుస్తారు అండి మిమ్మల్ని అని అడుగుతుంది. నేను రాను అని చెప్పడం నా పొగరు కానీ మీరు పిలవాలి బతిమిలాడాలి అది మీ ధర్మం అని అంటాడు రాజ్, మిమ్మల్ని బతిమిలాడే అంత ఓపిక మా అమ్మ నాన్నకు లేదు లేండి అని అంటుంది కావ్య ఇక దాంతో కావ్యాన్ని గట్టిగా అరుస్తుంది అని అంటుంది కావ్య.మీరు ఎలా అరిస్తే నాకు ఎంత భయమేసిందో తెలుసా అని అంటే ముందు నా మనవడు అంటే మీకు లెక్క లేదా ఏంటి వాడు కూడా మీ ఇంటికి వస్తున్నాడు. నువ్వే తీసుకెళ్లాలి అని అంటుంది సరే అమ్మమ్మ గారు మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా అని కావ్య మీరు కూడా రండి మా ఇంటికి మీ బట్టలు కూడా నేనే సర్దుతాను అని అడుగుతుంది. వెంటనే రాజ్ అలారా దారికి బట్టలు సర్దు అని వెళ్ళిపోతాడు. ఇక ఇందిరా దేవి అక్కడికి వెళ్లిన తర్వాత వాడు మారేదాకా మీరు వాడిని, వాడి మనసులో ప్రేమని బయట పెట్టాలి అని ఉంటుంది అందుకు మీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని పంపిస్తుంది ఇక ముగ్గురు రెడీ అయ్యి కారు దగ్గరికి వస్తారు.

Brahmamudi Today Episode March 2 2024 Episode  347 Highlights

ఇక రాజ్ బయలుదేరుదామా అని అంటాడు.మమ్మీ వస్తే చెప్పి వెళ్దాం అనుకున్నాను తన గుడికి వెళ్లినట్టుంది నానమ్మ అని అంటాడు ఏం పర్లేదు నేను చెప్తానులే నాన్న మీరు వెళ్ళండి అంటుంది ఇందిరాదేవి.రాజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు వెనకాలే బావ కావ్య ఇద్దరు కూర్చుంటారు ఇక నేనేమైనా డ్రైవర్ నా అని అంటాడు.అదేంటి అన్నయ్య కారు డ్రైవ్ చేసే వాళ్ళందరూ డ్రైవర్లు అయిపోతారా మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రైవ్ చేస్తాను మీరు వచ్చి వెనుక సీట్ లో కూర్చోండి అని అంటాడు. దానికి రాజ్ సరే అని లేచి వెనక సీట్ లోకి వెళ్లి చూసేసరికి అక్కడ కావ్య ఉండదు. మళ్లీ ముందు సీటుకు వచ్చి చూస్తే కావ్య వాళ్ళ బావ పక్కన డ్రైవింగ్ సీటు పక్కన కూర్చొని ఉంటుంది ఇదేంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే మీరే కదండీ ఓనర్ మీరు వెనకాల కూర్చోండి మా బావ డ్రైవర్ లాగా బండి నడుపుతుంటే తను ఫీల్ అవుతాడని నేను తన పక్కన కూర్చున్నాను అని అంటుంది. చేసేదేం లేక రాజు ఒక్కడే వెనక కూర్చుంటాడు బావ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. భాస్కర్ కారు నడుపుతూ కావ్యతో కావాలని రాజు కులుకునే విధంగా మాట్లాడుతూ ఉంటాడు తన చిన్నప్పుడు మొక్కజొన్న కండ తిన్న విషయం ఆ తర్వాత కారులో ప్రయాణించిన విషయాలు అలా చిన్నప్పటి సంగతులు అన్నీ గుర్తు చేస్తూ ఉంటే రాజ్ కోపంగా ఆపండి ఇంకా అని అరుస్తాడు. ఏమైంది అని కావ్య అడుగుతుంది ఏం లేదు అని అంటే అన్నయ్య మన గురించి కుళ్ళు కుంటున్నాడేమో బుజ్జి అని అంటాడు. అదేం లేదండి మా ఆయనది చాలా బ్రాడ్ మైండ్ అని అంటుంది కావ్య. ఇక మీ సోదాబి ఏదైనా సాంగ్స్ పెట్టండి అని అంటాడు రాజ్ అప్పుడే కారులో ఒక్కొక్క స్టేషన్ మారుస్తూ, పాటలు పెడుతూ ఉంటాడు భాస్కర్ కానీ ప్రతిపాట వాళ్లకి తగినట్టుగానే వస్తుంది రాజ్ కుళ్ళుకుంటూ మీరు ఏం పెట్టక్కర్లేదు నేను లేచేస్తాను అని అంటాడు ఇక రాజ్ ప్లే చేసిన పాట, చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని వస్తుంది ఆ పాట వింటూ ఇద్దరు నవ్వుకుంటారు ఇక రాజ్ మాత్రం ఆకాశవాణి కూడా ఆ శుభం పలుకుతుందే అని ఆ మనసులో అనుకుంటాడు.

Brahmamudi Today Episode March 2 2024 Episode  347 Highlights

ఇక మరోవైపు కనకం చాలా టెన్షన్ గా ఉంటుంది ఇంతలో ఇందిరా దేవి కాల్ చేసి నేను చెప్పినట్లు చెయ్యి అని చెబుతుంది సరే నీ నటన చాతుర్యం గురించి మాకు బాగా తెలుసు అని ఇందిరా దేవి అంటుంది ఇంతలో అప్పుడే కారుస్తుంది ఇక కనకం కాలు కట్ చేసి ఇందిరాదేవి చెప్పినట్టుగా తన అల్లుడి ముందు మేనల్లుడుని ఎక్కువగా పొగడాలి అని నిర్ణయించుకుంటుంది. అక్కడే ఉన్న కృష్ణమూర్తి ఇప్పటివరకు ఫోన్ లో నటించడం నాకేం రాదు అని చెప్పి కారు రాగానే ఎలా నటించడం స్టార్ట్ చేసిందో చూడు అని అనుకుంటాడు. కనకం కావ్యకు బావకి హారతి ఇస్తూ ఉంటుంది అప్పుడే రాజు వచ్చి మధ్యలో దూరి వాళ్ళిద్దరికీ ఎలా హారతి ఇస్తారండి అని అడుగుతాడు అదేంటి బాబు అని అంటుంది మరి మీరు వాళ్ళిద్దరికీ హారతిస్తే ఎలా కుదురుతుంది అని అంటే సరే లోపలికి రండి అని అంటుంది. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు కదా అందుకే అల్లుడు గారికి హారతి ఇద్దాం అనుకున్నాను అని అంటే అల్లుడు కాదు మేనల్లుడు అని అంటాడు రాజు అదే అదే మేనల్లుడికి హారతి ఇద్దాం అనుకున్నాలేండి అని అంటుంది కనుకమ్.

ఇక అంతలో అప్పు వచ్చి మా బావని చిన్నప్పుడే మా అక్కకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాము కానీ మా స్వప్నక్క చేసిన పనికి కావ్య మిమ్మల్ని చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే మా బావకిచ్చి పెళ్లి చేసే వాళ్ళం అని అంటుంది ఆ మాటకి రాజు షాక్ అవుతాడు. ఇప్పుడైనా హారతి ఇవ్వమంటారా బాబు అని అడుగుతుంది కనుకమ్ సరే ఇవ్వండి అని అంటాడు కనకం రాజ్ కావ్యలకు ఇద్దరికీ హారతి ఇచ్చి మరి మా మేనల్లుడికి కూడా ఇవ్వమంటారా అని అంటే వద్దు అని అంటాడు రాజ్ కానీ కనకం హారతి ఇవ్వబోతుంటే రాజ్ హారతి ఆర్పేస్తాడు. అది చూసి అందరూ నవ్వుకుంటారు. ఇక లగేజీ తీసుకొద్దాం పద అని రాజ్ బావని తీసుకొని వెళ్తాడు అదేంటి బాబు మా మేనల్లుడు లగేజి మీరు తీసుకొస్తున్నారు అని అంటుంది కనుకమ్. అంటే మీరు కాఫీ తాగి వెళ్లిపోతారని అనుకుంటున్నాను అలాగే మా మేనల్లుడు అనుకున్నాను అని అంటుంది. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

This post was last modified on March 2, 2024 10:26 am

bharani jella

Recent Posts

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More

May 16, 2024

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

Tollywood Actor: పైన ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అత‌ను సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాడు.… Read More

May 16, 2024