Salaar: యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. “కేజీఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సలార్” రెండు భాగాలుగా తెరకెక్కగా ఫస్ట్ పార్ట్ “సలార్” డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన గాని నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 20 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో “సలార్” పార్ట్ 1 అందుబాటలో ఉంది. “సలార్” హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో “సలార్” మేనియా కొనసాగుతుందని ఇప్పటికే ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సలార్ పార్ట్ 1 అత్యధిక వీక్షకులతో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అగ్రస్థానంలో ఉంది. తెలుగు మరియు తమిళ వెర్షన్లు మొదటి రెండు స్థానాలను ఆక్రమించినట్లు అప్డేట్లు కూడా చేయబడ్డాయి. కన్నడ, మలయాళ వెర్షన్లు 5, 7 స్థానాల్లో ఉన్నాయి. తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈనెల 20 నుంచి ‘నెటిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న “సలార్”.. నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో గ్లోబల్ టాప్-10లో నిలిచింది.
దీంతో ‘ఖాన్సార్ హీరో ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యాడు. ప్రజెంట్ కేవలం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇంగ్లీష్ లోనూ ప్రసారం అవుతుంది’ అని ‘నెట్‌ఫ్లిక్స్’ ట్వీట్ చేసింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10 గ్లోబల్ చార్ట్‌లలో నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో “సలార్” మూడవ స్థానంలో ఉంది. జనవరి 15 మరియు 21 మధ్య “సలార్” ఈ అరుదైన ఘనతను సాధించింది. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్షన్స్ సాధించింది. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రీతిలో చరిత్ర సృష్టిస్తూ స్ట్రీమింగ్ అవుతుంది.
This post was last modified on January 25, 2024 11:31 am
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More
Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More
Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More
Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More
Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More
Tollywood Actor: పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అతను సినీ పరిశ్రమలోకి వచ్చాడు.… Read More
Sai Pallavi-Sreeleela: సాయి పల్లవి, శ్రీలీల.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్… Read More
Serial Actress Sireesha: ఇటీవల విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సెలబ్రిటీల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కలిసుండి బాధపడే కంటే… Read More