TDP Srikakulam: అసహ్యంగా రోడ్డుపై తన్నులాడుకున్న తెలుగు తమ్ముళ్లు

Published by
sharma somaraju

TDP Srikakulam:  ఓ పక్క అధికార వైసీపీ నియోజకవర్గాల అభ్యర్ధులను ఖరారు చేస్తూ ముందుకు వెళుతుంటే, టీడీపీ మాత్రం అభ్యర్ధుల ఎంపిక చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో ఆశావహ నేతల గ్రూపు విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారు తమకే టికెట్ అని ప్రచారం చేసుకోవడం, జనాల్లోకి వెళుతుండటంతో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల తన్ను లాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో టీడీపీలోని రెండు గ్రూపులు బాహాబాహికి దిగడం గ్రూపు విభేదాలు మరో సారి బహిర్గతం అయ్యాయి. శ్రీకాకుళం టీడీపీ టికెట్ ఆశిస్తున్న గొండు శంకర్ పై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గీయులు దాడికి దిగారు. ఒకరి నొకరు తోసుకుని నువ్వేంతంటే నువ్వెంత అని ఘర్షణకు దిగారు. దాదాపు గంట పాటు ఇరువర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది.

tdp

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో అయిదేళ్లుగా వర్గపోరు నడుస్తొంది. గొండు శంకర్, గుండ లక్ష్మీదేవి వర్గీయులుగా టీడీపీ విడిపోయి ఉంది. ఇరు వర్గాలు గతంలో పలు మార్లు దాడులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం కూడా జరిగింది. గతంలో టీడీపీ నేతల్లో క్రమశిక్షణ ఉండేది. ఇప్పుడు ఆ పార్టీలో నేతలు క్రమశిక్షణ మీరుతున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లుగా వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధిష్టానం కూడా గ్రూపు విభేదాలను ప్రోత్సహిస్తూ వస్తొంది. దీంతో నియోజకవర్గాల్లోని వర్గ విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ప్రజల్లో పల్చన అవుతున్నారు.

అసలు ఏమి జరిగింది అంటే..?

గొంతు శంకర్ తన వర్గీయులతో బుధవారం శ్రీకాకుళం టౌన్ లోని రెల్లి వీధిలో ఇంటింటికీ శంకరన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి గుండ లక్ష్మీదేవి వర్గీయుడైన పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేశ్, వార్డు ఇన్ చార్జి కళ్యాణి వెంకటరావు, జలగడుగుల జగన్, కవ్వాడి సుశీల తదితరులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. శంకర్ తో వాదనకు దిగారు.

‘నువ్వెవడివి..? నువ్వు ఎక్కడోడివి..? నీకిక్కడేం పని..? నువ్వు ఇన్ చార్జివా..? ఇన్ చార్జి లేకుండా కార్యక్రమం ఏమిటి..? వేషాలు వేయకండి..? తమాషా చేస్తున్నారా..? ఎక్కువ చేస్తే తరిమి తరిమి కొడతాం.. అంటూ ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. ఇవేమీ పట్టించుకోకుండా శంకర్ ముందుకు వెళ్లడంతో పాలకొండ రోడ్డులో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయు చేసుకున్నారు. టీడీపీలోని రెండు వర్గాల వీరంగంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురైయ్యారు.

ACB: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు .. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారంటే..?

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024