Krishna Mukunda Murari: ప్రస్తుత కాలంలో సినిమాల్లో నటించే ముద్దుగుమ్మలకి ఎంత పాపులారిటీ దక్కుతుందో తెలీదు కానీ సీరియల్స్ లో నటించే వారికి మాత్రం భారీ పాపులారిటీ దక్కుతుంది. సంవత్సరానికి 1 2 సార్లు కనిపించే వారి కంటే నిత్యం కనిపించే వారే ముద్దు అంటున్నారు ప్రేక్షకులు. వారు మెరుపుతీగ లాగా వచ్చి పోతారు.. కానీ సీరియల్స్ వారు మాత్రం పర్మినెంట్. అందుకే ఎక్కువగా సీరియల్స్ వారిని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. వారు నటించే సీరియల్స్‌ను వీక్షిస్తూ వారికి మంచి పాపులారిటీ దక్కేలాగా చేస్తున్నారు. అలా పాపులారిటీ దక్కించుకుని ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. మరికొందరు మాత్రం సీరియల్స్ లోనే నటిస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంటున్నారు.
అలాంటి వారిలో యష్మీ గౌడ కూడా ఒకరు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్స్ లో మెయిన్ గా హీరో మరియు హీరోయిన్స్ గా నటిస్తున్న నటీనటులు తమ నటనతో బుల్లితెర ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఈ సీరియల్లో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్న ముకుంద తన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇక తాజాగా ఈ సీరియల్ నుంచి ముకుంద తప్పకుంన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె జీవితంలో జరిగిన ఒక చిన్న విషాదం గురించి బయటికి వచ్చింది.
ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. యష్మికి చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం ఉండడంతో చదువు కంప్లీట్ అయిన అనంతరం మోడలింగ్ రంగంలో రానిచ్చి ఆ తరువాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె ఇండస్ట్రీకి రాకముందు చదువుకుంటున్న సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అనంతరం ఈమె పలు సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుని నటిస్తున్న సమయంలో.. వారిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ తాను ప్రేమించిన వ్యక్తికి.. మరియు తన తల్లికి.. ఈమె సీరియల్స్ లో నటించడం అంటే అస్సలు ఇష్టం లేదట. దాంతో ఈమె తనకే ముఖ్యం అనుకుని తన లవ్ ను బ్రేకప్ చేసుకుంది.
ఇక తాను ప్రేమించిన వ్యక్తి.. తన నుంచి విడిపోయిన రెండేళ్లకి కారు ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న యష్మి ఎంతో బాధలో ఉండిపోయింది. అలా తనను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఊహించని సాతు ప్రమాదానికి గురై కొన్ను మూయడంతో ఈమె చాలా రోజుల పాటు డిప్రెషన్ కి గురైంది. ఆ తరువాత నటనపై ఎంతో మక్కువ చూపించే ఈమెకి కన్నడలో అవకాశాలు వచ్చాయి. అలా తన ప్రియుడిని కోల్పోయిన బాధ నుంచి బయటికి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తుంది. అలా తన జీవితంలో ఓ వ్యక్తికి ముఖ్య స్థానం ఇచ్చి ఆ వ్యక్తిని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More
Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More
Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More
Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More
Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More
Tollywood Actor: పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అతను సినీ పరిశ్రమలోకి వచ్చాడు.… Read More