Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

Published by
bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: దుగ్గిరాల ఇంట్లో కనకం వచ్చి రచ్చ చేస్తూ ఉంటుంది. కనకం కోపంతో రగిలిపోతుంటే ఇందిరాదేవి సద్ది చెప్తుంది. ఇక అనామిక మీరు ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇక మీదట మీ అమ్మాయి కళ్యాణ్తో తిరగదు కళ్యాణ్ కూడా మీ అమ్మాయితో తిరగడని రాసి ఇవ్వండి, దయ దంచి వాళ్ళు వదిలిపెడితే వదిలిపెడతారు అని అంటుంది దాంతో కనకం నేను ఎందుకు రాసిస్తాను అలా రాసిస్తే, నా బిడ్డ తప్పుడు ఉద్దేశంతో నీ మొగుడితో తిరుగుతుందని నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది. నాకు న్యాయం కావాలి కానీ నేను తగ్గాను. నా బిడ్డ క్షేమంగా బయటకు రావాలి నేనిందని ఒప్పుకోను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది ధాన్యం. తరతరాలుగా వంశ ప్రతిష్టని మోసుకొని,ప్రతిష్టని గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఈ దుగ్గిరాల కుటుంబం, నాకు నా బిడ్డకి ఏ న్యాయం చేస్తుందో చూస్తాను అని అక్కడే కూర్చుంటాను అని దుగ్గిరాల ఇంట్లో కనకం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఈ రాత్రి గడవని, తెల్లవారిని ప్రపంచం మొత్తం ఏమైనా అనుకోని ఏ శక్తి కూడా నన్ను ఇక్కడి నుంచి కథల్ని ఇవ్వలేదు, ఈ రాత్రి గడిచిన తర్వాత నా బిడ్డను క్షేమంగా నాకు అప్ప చెప్పాలి. అప్పటిదాకా కదిలేదే లేదు తగ్గేదే లేదు ఖబర్దార్థాన్ని లక్ష్మి అని సవాల్ చేస్తుంది. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయి కనకం వైపు చూస్తూ ఉంటారు.

Brahmamudi Today Episode April 30 2024 Episode 397 highlights

ఇక మరోవైపు కావ్య, రాజ్ ఇద్దరితో అనామిక పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు.ఏమంటున్నారు బాబు నా కూతురికి ఎంత కష్టం వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుందో చెప్పండి అని అడుగుతాడు అనామిక తండ్రి. నీ కూతురు కష్టానికి కారణం వెతుక్కుంటుంది చిన్న కష్టాన్ని కూడా భూతద్దంలో చూస్తుంది అని అంటుంది కావ్య. అంటే మీ చెల్లెలు తప్పేం లేదంటావా అని అంటుంది. లేదనే చెప్తున్నాను కదా అని అంటుంది కావ్య. అనామిక చెప్పింది విని మీరు అపార్థం చేసుకుంటున్నారు అని అంటాడు రాజ్. అపార్థం చేసుకున్నాము అర్థం చేసుకున్నాము మా కూతురు మీ ఇంట్లో సుఖంగా లేదు ఇది మాత్రం తెలుసు అని అంటాడు అనామిక తండ్రి. కళ్యాణ్ అప్పు తో తిరుగుతూ నా కూతుర్ని వదిలించుకోవాలని చూస్తున్నారు అని అంటాడు. మీరు ఇంత మంది పట్టి పెట్టడం మంచిది కాదు, కోర్టు దాకా వెళ్తే ఎట్లాగో చెప్పండి అని అంటాడు రాజ్. అప్పుడు కానీ అప్పు పీడ విరగడైపోతుంది మా కళ్యాణ్ మా దారిలోకి వస్తాడు అని అంటుంది అనామికా తల్లి. దారిలోకి రాడు జైలుకు వెళ్తాడు అని అంటుంది

Brahmamudi Today Episode April 30 2024 Episode 397 highlights

కావ్య.తిరిగి వచ్చిన తర్వాత ఇంత జరిగిన మీ కూతురుతో సభ్యంగా కాపురం చేస్తాడా అని అడుగుతుంది కావ్య. అతని జైలుకు వెళ్లిన మరీ క్షణం మీ అమ్మాయిని మా ఇంట్లో ఉండనిస్తారు అనుకుంటున్నారా అని కావ్య అంటుంది దాంతో అనామిక తల్లి ఇదంతా నువ్వే చేస్తున్నావన్నమాట అయితే అని అంటుంది. నేనా నేనేం నాటకం ఆడతాను అని అంటుంది.. మా అనామిక ని కళ్యాణ్ నుంచి దూరం చేసి, మీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఇంతసేపు నేను ఒక ఆడపిల్ల కాపురం గురించి, తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాను. మా చెల్లెలు ఇచ్చి చేయాలి అని నేను అనుకుంటే, అనామిక తో ఈ పెళ్లి జరిగి ఉండేది కాదు. అనామిక పెళ్లిలో అప్పుల వాళ్ళు వచ్చి రెండు కోట్ల అప్పు చెల్లిస్తే కానీ పెళ్లి జరగనివ్వను అని అంటే, నేను వెళ్లి నా భర్తతో చెప్పి తనని తీసుకొచ్చాను. ఆయన రెండు కోట్లు కడితేనే మీ అమ్మాయి పెళ్లి జరిగిందన్న విషయం మీరు మర్చిపోయారా అని అడుగుతుంది.

Brahmamudi Today Episode April 30 2024 Episode 397 highlights

కళావతి ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటాడు రాజ్. కావాలి ఇప్పుడు అవన్నీ వీళ్ళకి గుర్తుకు రావాలి అని అంటుంది కావ్య. వీళ్ళ బతుకులు ఏంటో వీళ్ళకి అర్థమయ్యేలా చేయాలి కదా అని అంటుంది. నా చెల్లెలు ఇచ్చి చేయాలని నాకు ఉంటే మీ కూతురు పెళ్లి ఏం జరిగితే నాకేమైంది అని అనుకుంటే, ఆరోజు అప్పుల వారిని రెచ్చగొట్టి కళ్యాణ మండపానికి పంపించి పెళ్లి ఆపేలా చేసేదాన్ని అని అంటుంది కావ్య. ఈ మాత్రం విజ్ఞత జ్ఞానం లేని మీరు, నా చెల్లెలు గురించి తప్పుగా మాట్లాడుతున్నారా అని అడుగుతుంది. ఏలు ఒంటి మీదకు వస్తే సరిపోదు అని అంటుంది. ఇప్పుడేంటి మీ అమ్మాయితో చెప్పి ఈ కేసు వాపస్ తీసుకునేలా చేస్తారా లేదా అని అడుగుతుంది. కూతురు కాపురం పోగొట్టుకుంటుంటే సర్ది చెప్పలేని మీరు తల్లిదండ్రులేనా అని అంటుంది. లేదంటే దీని వెనక మీరు కూడా ఉన్నారా అని అడుగుతుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు అనామిక పేరెంట్స్. మీ మొఖాలు చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఇందులో ఉన్నారని పిస్తుంది అని అంటే అబ్బబ్బే లేదమ్మా మాకు ఏం తెలియదమ్మా అని అంటాడు.

Brahmamudi Today Episode April 30 2024 Episode 397 highlights

తెలుసో లేదో ఇంకా సేపట్లో నేనే బయట పెడతాను. మీరు ఎవరికీ తెలియకుండా మా ఆయన దగ్గర తీసుకున్న రెండు కోట్ల విషయం కూడా అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటుంది. నా భర్త తలుచుకుంటే ఒక ఫోన్ కాల్ చాలు నువ్వు నీ భార్య నా కూతురు లోపలికి వెళ్లి నా చెల్లెలు నా మరిది బయటికి రావడానికి అని అంటుంది. నేను ఇంకా ఓపికతో ఉన్నాను నేను బ్రతిమలాడుతున్నాను నేనేం చేయలేను అనుకుంటున్నారా అని అంటుంది. మా ఆయన ఏదైనా చేయాలనుకుంటే మీరంతా పూచక పొలాల కొట్టుకుపోతారు అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది. ఆయన కనక వాళ్ళ తమ్ముడితో అనామిక ఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నారు ఆయన లెక్క చేయకపోతే మీరు రోడ్డు మీద పడడానికి నిమిషాల్లో పని బి కేర్ఫుల్ అని అంటుంది. కళావతి ఏంటి నువ్వు అని అంటాడు రాజ్ లేకపోతే వీళ్ళతో మనకేంటండి మనం చేయాల్సింది చేద్దాం పదండి అని రాజుని తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. వెంటనే అమ్మ ఏంటమ్మా నువ్వు అయిన వాళ్ళ మీద ఇలా పగబడితే ఎలాగో అని అంటాడు అనామిక తండ్రి. కోపతాపాలు శాశ్వతంగా ఉంటాయో చెప్పు,

Brahmamudi Today Episode April 30 2024 Episode 397 highlights

మీరు చెప్పాక అర్థమైంది మా అమ్మాయి ఇదే తప్పు దానికి బుద్ధి లేక ఇలాంటి పని చేసింది. నేను దాని పిలిచి గడ్డి పెడతాను కదా అని అంటాడు మీరు పచ్చి గడ్డి పెట్టుకుంటారు ఎండు గడ్డే పెట్టుకుంటారో మర్యాదగా వచ్చి కేసు విత్ డ్రా చేసుకోమని చెప్పండి లేదంటే, సరాసరి ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్తాము అని అంటుంది కావ్య. మానామిక చెప్పింది విని మేము అపార్థం చేసుకున్నాం అమ్మ మాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదమ్మా, నిజంగానే మానామిక తొందరపడి ఇలాంటి పని చేసిందని మాకు అర్థం అయిపోయింది అని అంటుంది అనామిక తల్లి. మేము కేసు పాపస్ తీసుకుని ఇలా చేస్తాం కదా అని ఇద్దరు అంటారు అదేదో తొందరగా చేయండి లోపల మా మరిది చెల్లెలు ఎంతసేపని కూర్చుంటారు అని అంటుంది. పిలిపించండి ఆ మహారాణి ఒప్పించండి అని అంటుంది కావ్య. అది మా బాధ్యత నమ్మ అని అక్కడ నుంచి పక్కకు వెళ్తారు ఇద్దరు. ఎందుకని అలా మాట్లాడావ్ అని అడుగుతాడు రాజ్. అలా మాట్లాడితేనే వాళ్ళు లైన్ లోకి వస్తారు నేనేమి అబద్ధం చెప్పలేదు. నిజమే కదా మాట్లాడింది అని అంటుంది కావ్య.

ఇక అనామిక పేరెంట్స్ అనామిక అని పిలుస్తారు. వచ్చి కేసు వాపస్ తీసుకొని అంటే మీకు మతిపోయి మాట్లాడుతున్నారా అని అంటుంది. మతి పోయి కాదే ఇంకాసేపు ఆగితే మనమే పోయేలా ఉన్నాము మనము గుర్ని తీసుకెళ్లి లోపల వేసి వాళ్ళిద్దర్నీ బయటికి తీసుకొచ్చేలా ఉన్నారు. నువ్వు అర్జెంటుగా వచ్చేసేసి ఇక్కడ ఒక వాపస్ తీసుకొని అంటారు. అందుకోన మీకు ఒప్పుకోదు నువ్వు రాకపోతే జరిగేది ఘోరాలే అని అనామిక తల్లి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో చచ్చినట్టు తల్లిదండ్రుల కోసం అనామిక ఒక మెట్టు దిగి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. ఏంటమ్మా మీరు నేనెళ్ళి కేసు ఆఫర్స్ తీసుకునేదేంటి నేను తీసుకోను అని అంటే, నీకు దండం పెడతానే బాబు ఇప్పుడు నువ్వు వెళ్లి కేసు ఆఫర్స్ తీసుకోకపోతే మన ముగ్గురం లోపల కూర్చోవాల్సి ఉంటుంది నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్ తర్వాత కళ్యాణ్ దారిలోకి ఎలా తెచ్చుకోవాలి నేను చూస్తాను కదా అని అంటాడు అనామిక తండ్రి. దాంతో చేసేదేం లేక అనామిక పోలీస్ స్టేషన్లో పలికి వెళ్తుంది అక్కడ అప్పు కళ్యాణ్ ఇద్దరిని చూసి వీళ్ళు ఇక్కడ కూడా రొమాన్స్ మొదలుపెట్టారు నేను మాత్రం కేసు తీసుకోను అని అంటే నువ్వు వెనకాల ఉన్న వాళ్ళని చూసి మాట్లాడవే వెనక కావ్య వాళ్ళు ఉన్నారు అని అంటుంది అనామిక తల్లి దాంతో చేసేదేం లేక సార్ నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి అని అంటుంది అనామిక. ఫైల్ మీద సంతకం పెట్టించుకుని ఇంకొకసారి సాక్షాలు లేకుండా ఇలాంటి కేసులు పెట్టాలంటే దుగ్గిరాల కోడలు అని కూడా చూడను అని ఎస్ఐ వార్నింగ్ ఇస్తాడు. అనామిక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ ఇంటికి బయలుదేరుతారు.

ఇక మరోవైపు ఇంట్లో కనకం కోపంతో రగిలిపోతూ కూర్చుని ఉంటుంది. అప్పుడే అనామిక తో పాటు ఇంట్లోకి కావ్య రాజ్ అప్పును తీసుకొని కళ్యాణ్ వస్తారు. ఇందిరా దేవి అదిగో అప్పు వచ్చేసింది ఇంకలే కనకం అని అంటుంది. ఒకసారిగా కనకం అప్పు దగ్గరికి వెళ్లి నిన్ను పోలీసులు ఏమన్నా ఇబ్బంది పెట్టారా అని అడిగితే లేదమ్మా బాగానే చూసుకున్నారు అని అంటుంది. ఇంకొకసారి కనుక ఇలా జరిగితే మర్యాదగా ఉండదు అని అనామిక ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది. ఇక జరిగింది చాలు నీకైతే నేను తీసుకొని వెళ్ళు అని అంటుంది ధాన్యం. వాళ్ళు వెళ్తారు కానీ మీకు వాళ్ళు వెళ్లబోయే ముందు ఇంకొక మాట చెబుతున్నాను ఇకమీదట నా చెల్లి గురించి అనామిక గాని, మీరు గాని ఆ రుద్రాణి గారు గాని ఎవరైనా సరే నోరు జారితే మాత్రం నాలో మీరు ఇంకో రూపాన్ని చూస్తారు అని అంటుంది కావ్య. వెంటనే స్వప్న నువ్వెందుకే నేనున్నాను కదా నువ్వు ఒక సైగ చేస్తే చాలు నన్ను ఎవరు ఆపకపోతే వీళ్లంతా నేనే చూస్తాను అని అంటుంది. ఇక అప్పుని తీసుకొని కనకం వెళ్లిపోతుంది. ఇందిరా దేవి అనామిక దగ్గరికి వచ్చి ఇక చేసింది చాలమ్మా ఇకమీదట ఇలా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోము ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాము అని అంటుంది. నన్నేం చేయమంటారా మామగారు బావగారు ఒక బిడ్డని కానీ ఇంటికి తీసుకువస్తే కళ్యాణ్ కూడా అదే దారిలో పయనిస్తాడేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంది. ఆ మాటలకి కావ్య కోపంగా ఇంకొకసారి మా ఆయన్ని కనుక మధ్యలోకి లాగావంటే, నాలో నువ్వు అమ్మవారిని చూస్తావు అని అంటుంది. నీ బాధ ఉంటే చెప్పుకో అది నీ భర్తతో చెప్పుకుంటావో నీ తల్లిదండ్రులు నిన్ను ప్రోత్సహించి ఇలా చేస్తారో నాకు తెలియదు అదంతా నాకు అనవసరం కానీ నీ విషయాల్లోకి నా భర్తని లాగద్దు అని అంటుంది. నువ్వు అమ్మవారిగా అవుతానంటే నేను అపరకాలిగా మారి అనామిక అని అనామకురాలిగా చేస్తాను అని అంటుంది స్వప్న.ఇక సుభాష్ జరిగింది చాలు ఇంట్లోకి వెళ్ళండి అని అంటాడు.అనామిక కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక ఆపరణ కూడా అనామిక అన్నదాంట్లో తప్పేముంది అన్నయ్య నిలిచిన మార్గంలోనే తమ్ముడు కూడా నడుస్తాడేమోనని భయపడుతుంది ముందు మనలో రావాలి మార్పు, అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక స్వప్న అనామిక రూంలోకి వెళ్తుంటే చిటిక వేసి పిలుస్తుంది. చెల్లెలు జైలుకు వెళ్లేసరికి మాటలు పడిపోయాయి అని అంటుంది అనామిక. అందు కౌంటరుగా అవును చెల్లెలు జైలుకు వెళ్తేనే, అక్కడ కూడా నీ మొగుడే దానికి టీ కాఫీ అందించాడంట కదా అని అంటుంది దాంతో అనామిక కోపంతో రగిలిపోతుంది ఇక్కడతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, రాజ్ కారు క్లీన్ చేస్తూ డ్రైవర్ కార్ లో ఉన్న బొకేని బయట పడేస్తాడు. ఆ ఓకే నీ కావ్య చూస్తుంది. దానిమీద మైడియర్ కళావతి అని రాసి ఉంటుంది అంటే మా ఆయన యానివర్స్ డే కి నాకు గిఫ్ట్ గా ఇద్దామని ఈ బొకేం తీసుకువచ్చాడు దీన్ని తీసుకురాకుండా బిడ్డని బహుమతిగా తీసుకొచ్చాడు అంటే ఈ బొకే కొన్న తర్వాత ఏదో జరిగింది అదేంటో తెలుసుకొని తీరాలి అని అనుకుంటుంది.

bharani jella

Recent Posts

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024