Kiran Abbavaram: వైభ‌వంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం-ర‌హ‌స్య ఎంగేజ్మెంట్‌.. పెళ్లి మాత్రం ఆ నెల‌లోనే..!

Published by
kavya N

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాజాగా అతని ఎంగేజ్మెంట్ ప్రముఖ హీరోయిన్ రహస్య గోరక్ తో వైభవంగా జరిగింది. బుధ‌వారం సాయంత్రం హైదరాబాదులోని ఓ రిసార్ట్ లో ఇరు కుటుంబ సభ్యులు, స‌న్నిహితులు మ‌రియు స్నేహితుల స‌మ‌క్షంలో కిరణ్ అబ్బ‌వరం-రహస్య ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం, రహస్య జంటగా రాజావారు రాణిగారు చిత్రంలో నటించారు. ఇద్దరికీ ఇదే తొలి చిత్రం. రవికిరణ్ కోలా డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ రహస్య లవ్ లో పడ్డారు. వీరి ప్రేమ వ్యవహారంపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే కిరణ్ అబ్బవరం ఓ సందర్భంలో రహస్య తనకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పాడు.

కానీ ఇప్పుడేమో ఏకంగా ఆమెతో నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న కిరణ్ అబ్బవరం, రహస్య పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. వీరి పెళ్లి వేడుక ఆగస్టు నెలలో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. విదేశాల్లో కిరణ్ అబ్బవరం, రహస్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక వివాహం అనంతరం హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. కాగా, కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది కిరణ్ అబ్బ‌వరం నుంచి మూడు సినిమాలు వచ్చాయి. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్‌ రంజన్ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే 2023లో విడుదలైన ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం రుక్సార్ ధిల్లాన్‌తో ఓ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

kavya N

Recent Posts

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?

రాజ‌కీయాలైనా ఏ రంగ‌మైనా.. త‌ల త‌న్నేవాడుంటే.. తాడిత‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు. ఏపీలో జ‌రిగిన పోలింగ్ సంగ‌తి ఎలా ఉన్నా.. దీనికి… Read More

May 28, 2024

కుప్పంలో చంద్ర‌బాబు గెలుపుపై ఈ ట్విస్ట్ చూశారా… మామూలు టెన్ష‌న్ కాదు..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించిన వైసీపీ ఇక్క‌డ భ‌ర‌త్‌కు పూర్తి ప‌గ్గాలు అప్ప‌గించింది.. పార్టీలో… Read More

May 28, 2024

కృష్ణాలో ఆ వైసీపీ టాప్ లీడ‌ర్‌కు… కాపు నేత చేతిలో ఓట‌మి ప‌క్కానా..?

కాపు నాయ‌కులు పోటీ చేసిన ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాట ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం గెలుపు ఏక‌ప‌క్షంగా… Read More

May 28, 2024

May 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 28: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 28: Daily Horoscope in Telugu మే 28 – వైశాఖ మాసం – మంగళవారం- రోజు వారి… Read More

May 28, 2024

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్… Read More

May 27, 2024

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Most Expensive Web Series: ఓటీటీలలో సినిమాలకు పోటీగా అత్యంత భారీ బడ్జెట్ తో అనేక వెబ్ సిరీస్ లు… Read More

May 27, 2024

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Aadujeevitham OTT: ఇటీవలి కాలంలో సూపర్ హిట్ అయినా కొన్ని మర్యాద సినిమాలు ఓటీటీలోకి ఆలస్యంగా వస్తున్నాయి. చాలా రోజుల… Read More

May 27, 2024

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీలలో ‌ ఓజీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా… Read More

May 27, 2024

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్లో రిషి మరియు వసుధార కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ… Read More

May 27, 2024

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్… Read More

May 27, 2024

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ వినియోగంపై విచారణకు సినీ నటి హేమ డుమ్మా కొట్టారు. సీసీబీ… Read More

May 27, 2024

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతి (25) దుర్మరణం చెందారు. మృతురాలిని తెలంగాణకు… Read More

May 27, 2024

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

Graduate MLC Election 2024: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం – నల్లగొండ –… Read More

May 27, 2024

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

విశ్వ‌స‌నీయ‌త‌-న‌మ్మ‌కం అనే రెండు ప‌ట్టాల‌పై ప్ర‌యాణించే ఎగ్జిట్ పోల్స్‌కు.. దేశ‌వ్యాప్తంగా ఎంతో ఆద‌ర ణ ఉంది. కానీ.. ఇటీవ‌ల కాలంలో… Read More

May 27, 2024