Bangladesh Election Result 2024: బంగ్లాదేశ్ లో మరో సారి అధికార పీఠాన్ని కైవశం చేసుకున్న హసీనా .. ప్రధాని హసీనా కీలక వ్యాఖ్యలు

Published by
sharma somaraju

Bangladesh Election Result 2024: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మూడింట రెండొంతుల స్థానాలను కైవశం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. 299 నియోజకవర్గాలకు గానూ 223 సీట్లను గెలుచుకుని రికార్డు స్థాయిలో వరుసగా నాలుగో సారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు హసీనా.

ప్రధాన ప్రతిపక్షం బీఎన్ పీ 11 సీట్లకే పరిమితం కాగా, ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఏకంగా 61 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో బీఎన్  పీ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయకపోవడంతో హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష బీఎన్ పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మకై ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి భయపడిందన్నారు.

ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదనీ, బంగ్లాదేశ్ ప్రజలు గెలిపించారని అన్నారు. సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. రానున్న అయిదేళ్లలో దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెట్టిండమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2041 నాటికి బంగ్లాదేశ్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు తన లక్ష్యాలుగా పేర్కొన్నారు.

గోపాల్ గంజ్ – 3 స్థానంలో గెలుపొందిన ప్రధాని షేక్ హసీనా 1986 నుండి ఇప్పటి వరకూ వరుసగా ఎనిమిదో సారి అక్కడ విజయం సాధించారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాల్గోసారి. మొత్తంగా అయిదో సారి అధికారాన్ని చేపట్టనున్నారు.

YSRCP: మూడో జాబితా ప్రకటనకు సీఎం జగన్ కసరత్తు .. ఆ నేతలకు జగన్ పిలుపు

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు పడింది. ఆయన పై వేటు వేస్తూ శాసనమండలి… Read More

May 16, 2024

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి… Read More

May 16, 2024

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్తితి క‌నిపించింది. ప్ర‌స్తుతం పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం… Read More

May 16, 2024

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024… Read More

May 16, 2024

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. నేడు మ‌రో పార్టీలో ఉన్నారు.… Read More

May 16, 2024

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం… Read More

May 16, 2024

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే… Read More

May 16, 2024

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More

May 16, 2024

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More

May 16, 2024

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More

May 16, 2024

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024