బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ గారి తల్లికి అమ్మాయిలలో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ చుడండి!!

Published by
Naina

తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసును గెలుచుకుని బిగ్ బాస్ సీజన్ 4- Bigg Boss season 4 విన్నర్ గా నిలిచాడు అభిజిత్- Abhijeet. బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్కులలో పాటుగా తనదయిన శైలిలో ఆడి ఫైనల్ గా విన్నెర్- winner ట్రోఫీ అందుకున్నాడు. 

 అయితే, ఎవరినయినా ఇట్టే ఇమిటేట్ చెయ్యగల కమెడియన్స్ సైతం అభిజిత్ ని ఇమిటేట్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. దానికి కారణం అభిజీత్ లాగా మాట్లాడాలంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలి. ఈ కారణంతో అభి ని ఇమిటేట్ చేయలేకపోతున్నారు. 

 ఇదిలా ఉండగా, బిగ్ బాస్ హౌస్ లో అభి తన యాటిట్యూడ్ తో తెలుగు ప్రేక్షకులను  ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల నుంచి మన్ననలు ఏ విధంగా పొందాడంటే, ఏకంగా అభిజీత్ అమ్మగారు, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు కూడా అభి క్రేజ్-Craze తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకోగలిగారు.

అభి వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ ను పలకరించినప్పటి నుంచి ఆవిడకు ప్రేక్షకులలో బాగా క్రేజ్ పెరిగిపోయింది. మిగతా కంటెస్టెంట్స్ ఆవిడతో “టాస్కులలో కొట్లాడుకుంటున్నా, మేము ఆ తరువాత ఫ్రెండ్స్ అయిపోతాము” అని చెబితే  “బాగా ఫైట్ చేసుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు” అంటూ కంటెస్టెంట్స్ కు జోష్ ని ఇచ్చారు. అలాగే, అభి బిగ్ బాస్ విన్నర్ అయ్యి ట్రోఫీని గెలిచిన సందర్భంలో వేదిక మీద లక్ష్మి ప్రసన్నగారి స్పీచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

 స్టార్ మా  లో బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ ని, అతని ఆటిట్యూడ్ ని, అలాగే తన గేమ్ ని చూసాక అభికి లేడీ ఫ్యాన్స్ బాగా ఎక్కువైపోయారు. ఇంక అప్పట్నుంచి అభి అమ్మగారు యూనివర్సల్ అత్తమ్మగా పేరుపొందారు. అభి గర్ల్స్ ఫాన్స్ అభి అమ్మగారిని ‘అత్తమ్మా’ అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారట.

This post was last modified on January 5, 2021 9:09 pm

Naina

Recent Posts

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి… Read More

May 16, 2024

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్తితి క‌నిపించింది. ప్ర‌స్తుతం పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం… Read More

May 16, 2024

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024… Read More

May 16, 2024

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. నేడు మ‌రో పార్టీలో ఉన్నారు.… Read More

May 16, 2024

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం… Read More

May 16, 2024

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే… Read More

May 16, 2024

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More

May 16, 2024

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More

May 16, 2024

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More

May 16, 2024

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024