Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ హీరో పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వేడుకకు ఒక మంత్రిగా రాజకీయ నాయకుడిగా కాకుండా… సోదరుడిగా రావటం జరిగిందని స్పష్టం చేశారు. 4 సంవత్సరాల క్రితం ఇదే గ్రౌండ్ లో చరణ్ సినిమా ఫంక్షన్ కి హాజరైన టైంలో పవర్ స్టార్ ప్రస్తావన వస్తే జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని పవన్ కళ్యాణ్ కి అప్పటి అనుభవాలు వేదిక సాక్షిగా కేటీఆర్ పంచుకున్నారు. మీ పేరు చెబితే అభిమానులు అరుపులతో వాళ్ళతో మాట్లాడడం ఇవ్వలేదని… ప్రజెంట్ కూడా మాట్లాడాలని ఇవ్వటం లేదు అంటూ కేటీఆర్ నవ్వుతూ చెప్పరు.
ఇక ఇదే సమయంలో 26 సంవత్సరాల క్రితం తన కాలేజ్ డేస్ లో “తొలిప్రేమ” సినిమా చూడటం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు అదే స్టార్ డాం మెయింటైన్ చేయటం అభిమానులలో సుస్థిర స్థానం సంపాదించడం మామూలు విషయం కాదని అది పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమవుతుందని కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోసమే కాకుండా భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ సినీ హబ్ గా మారటం జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సహకారం అయిన అందించడానికి రెడీగా ఉందని.. కేటీఆర్ భరోసా ఇచ్చారు. “బీమ్లా నాయక్” సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకు నటీనటులకు.. కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లా వాసి సినిమా డైరెక్టర్ కె సాగర్ చంద్ర నీ.. కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మొగలయ్యా వంటి కళాకారులను గుర్తించినందుకు కూడా సినిమా యూనిట్ కి కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on February 23, 2022 11:27 pm
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More
Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయనను ఓడించాలనే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.… Read More
May 12: Daily Horoscope in Telugu మే 12 – వైశాఖ మాసం – ఆదివారం - రోజు… Read More
Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More