Mahesh Babu: ఇండియా మొత్తం మహేష్.. రాజమౌళి ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. పలు వెబ్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా యాక్షన్ అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో స్టోరీ ఉండబోతుందని స్పష్టం చేయడం జరిగింది. కాగా లేటెస్ట్ గా సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలిపారు. ఇటీవల బళ్లారిలో ఓ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ .. అక్కడి రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందంట. అంతేకాదు సినిమాకి ఇంకా టైటిల్ కూడా ఖరారు చేయలేదని స్పష్టం చేశారట.
ఇండస్ట్రీలో నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ నెలలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి.. సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేసి అప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి రాజమౌళి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ రకంగానే బాహుబలికి, RRR సినిమాలకు మీడియా సమావేశం నిర్వహించి అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇదే రకంగా మహేష్ సినిమా కూడా స్టార్ట్ చేయనున్నట్లు టాక్.
ఎందుకంటే మే నెలలో కృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో… ఆ సమయానికి తన కొత్త సినిమా విషయాలు తెలియజేయడం మహేష్ కి సెంటిమెంట్ కావటంతో… రాజమౌళి ఈ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్.. కృష్ణ జయంతి సందర్భంగా మే నెలలో మహేష్ సినిమా టైటిల్ ప్రకటన ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు తెరకెక్కని బడ్జెట్ అనగా దాదాపు ₹1000 కోట్ల రూపాయలతో ఈ సినిమాని పాన్ వరల్డ్ తరహాలో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం జర్మనీ దేశంలో అడవులలో మహేష్ పర్యటించారు. ఎట్టి పరిస్టితిలో ఈ సినిమాని వరల్డ్ లోనే ది బెస్ట్ గా తీయాలనీ జక్కన్న ప్లాన్. సో ఎక్కడ కూడా ఈ సినిమా కోసం కాంప్రమైజ్ కాకుండా వ్యహరిస్తున్నారు.
This post was last modified on March 1, 2024 11:14 pm
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More