కడప, మార్చి 17: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసిపి ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీ తరుపున 175 అసెంబ్లీ, 16 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. శనివారం రాత్రి తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనుమతితో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను పార్టీ నేత నందిగం సురేశ్ ప్రకటించారు.
జిల్లాల వారీగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:
శ్రీకాకుళం జిల్లా:
విజయనగరం జిల్లా:
విశాఖపట్నం జిల్లా:
తూర్పుగోదావరి జిల్లా:
పశ్చిమగోదావరి జిల్లా:
కృష్ణా జిల్లా:
గుంటూరు జిల్లా:
ప్రకాశం జిల్లా:
నెల్లూరు జిల్లా:
కర్నూలు జిల్లా:
అనంతపురం జిల్లా:
చిత్తూరు జిల్లా:
వైఎస్సార్ జిల్లా:
వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అభ్యర్థులు వీరే
This post was last modified on March 17, 2019 1:45 pm
ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More
Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More
SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More
EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More