NewsOrbit
టాప్ స్టోరీస్

వైసిపి అభ్యర్థులు వీరే

 

కడప, మార్చి 17:   రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసిపి ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇడుపులపాయలోని వై‌ఎస్‌ఆర్ ఘాట్‌ వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం వైసిపి అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తమ పార్టీ తరుపున 175 అసెంబ్లీ, 16 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. శనివారం రాత్రి తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనుమతితో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను పార్టీ నేత నందిగం సురేశ్‌ ప్రకటించారు.

జిల్లాల వారీగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:

శ్రీకాకుళం  జిల్లా:

  • ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
  • పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
  • టెక్కలి- పేరాడ తిలక్‌
  • పాతపట్నం-రెడ్డిశాంతి
  • శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
  • ఆముదాలవలస- తమ్మినేని సీతారం
  • ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
  • నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
  • రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు
  • పాలకొండ(ఎస్టీ) -వీ.కళావతి

విజయనగరం జిల్లా:

  • కురుపాం(ఎస్సీ)- పాముల పుష్పవాణి
  • పార్వతీపురం(ఎస్సీ)- ఎ జోగరాజు
  • చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
  • గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
  • ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
  • బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
  • సాలూరు(ఎస్సీ)-పీడిక రాజన్నదొర
  • నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
  • విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
  • శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

విశాఖపట్నం జిల్లా:

  • విశాఖ ఈస్ట్‌- విజయ నిర్మల
  • విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
  • విశాఖ వెస్ట్‌- మళ్లా విజయ్‌ ప్రసాద్‌
  • విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
  • అరకు(ఎస్టీ)-శెట్టి ఫాల్గుణ
  • పాడేరు(ఎస్సీ)-భాగ్యలక్ష్మి
  • పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
  • గాజువాక-తిప్పల నాగిరెడ్డి
  • అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
  • యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు
  • పాయకరావుపేట(ఎస్సీ)- గొల్ల బాబురావు
  • నర్సీపట్నం- పీ. ఉమశంకర్‌ గణేష్‌
  • చోడవరం-కరణం ధర్మశ్రీ
  • మడుగుల-బి. ముత్యాల నాయుడు
  • భీమిలి-అవంతి శ్రీనివాస్‌

తూర్పుగోదావరి జిల్లా:

  • తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)
  • ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌
  • పిఠాపురం- పెండెం దొరబాబు
  • కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
  • పెద్దాపురం- తోట వాణి
  • అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి
  • కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
  • రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
  • ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
  • అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌
  • రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు
  • గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
  • కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
  • మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
  • రాజానగరం- జక్కంపుడి రాజా
  • రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
  • రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
  • జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
  • రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

పశ్చిమగోదావరి జిల్లా:

  • కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత
  • నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు
  • ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
  • పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ
  • నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు
  • భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌
  • ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు
  • తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు
  • తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
  • ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు
  • దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి
  • ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు
  • గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు
  • పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు
  • చింతపుడి(ఎస్సీ)- వి.ఆర్‌.ఇలియజ్‌

కృష్ణా జిల్లా:

  • తిరువూరు (ఎస్సీ)-కొక్కిలగడ్డ రక్షణనిధి
  • గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
  • గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
  • కైకలూరు-దూలం నాగేశ్వరరావు
  • పెడన-జోగి రమేష్‌
  • మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య (నాని)
  • అవనిగడ్డ-సిహాంద్రి రమేష్‌బాబు
  • పామర్రు (ఎస్సీ)-కైలే అనిల్‌కుమార్‌
  • పెనమలూరు-కొలుసు పార్థసారథి
  • విజయవాడ వెస్ట్‌-వెల్లంపల్లి శ్రీనివాస్‌
  • విజయవాడ సెంట్రల్‌-మల్లాది విష్ణు
  • విజయవాడ ఈస్ట్‌-బొప్పన బావ్‌కుమార్‌
  • మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్‌
  • నందిగామ (ఎస్సీ)-డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు
  • జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను
  • నూజివీడు-మేక వెంకటప్రతాప్‌ అప్పారావు

గుంటూరు జిల్లా:

  • పెదకూరపాడు-నంబూరి శంకరరావు
  • తాడికొండ (ఎస్సీ)-ఉండవల్లి శ్రీదేవి
  • మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి
  • పొన్నూరు-కిలారి రోషయ్య
  • వేమూరు (ఎస్సీ)-మేరుగ నాగార్జున
  • రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు
  • తెనాలి-అన్నాబత్తుని శివకుమార్‌
  • బాపట్ల-కోన రఘుపతి
  • ప్రత్తిపాడు (ఎస్సీ)-మేకతోటి సుచరిత
  • గుంటూరు వెస్ట్‌-చంద్రగిరి యేసురత్నం
  • గుంటూరు ఈస్ట్‌-షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
  • చిలకలూరిపేట-విడదల రజని
  • నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
  • సత్తెనపల్లి-అంబటి రాంబాబు
  • వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు
  • గురజాల-కాసు మహేష్‌రెడ్డి
  • మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రకాశం జిల్లా:

  • ఎర్రగొండపాలెం (ఎస్సీ)-డాక్టర్‌ ఆదిమూలపు సురష్‌
  • దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్‌
  • పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
  • అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య
  • చీరాల-ఆమంచి కృష్ణమోహన్‌
  • సంతనూతలపాడు (ఎస్సీ)-టీజేఆర్‌ సుధాకర్‌బాబు
  • ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి
  • కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి
  • కొండపి(ఎస్సీ)-డాక్టర్‌ ఎం.వెంకయ్య
  • మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి
  • గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు
  • కనిగిరి-బుర్రా మధుసూధన్‌ యాదవ్‌

నెల్లూరు జిల్లా:

  • కావలి-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి
  • ఆత్మకూరు-మేకపాటి గౌతమ్‌కుమార్‌ రెడ్డి
  • కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
  • నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్‌కుమార్‌
  • నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • సర్వేపల్లి-కాకాని గోవర్ధన్‌రెడ్డి
  • గూడూరు (ఎస్సీ)-వరప్రసాద్‌
  • సూళ్లూరుపేట (ఎస్సీ)-కిలివేటి సంజీవయ్య
  • వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి
  • ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

కర్నూలు జిల్లా:

  • ఆళ్లగడ్డ  –  గంగుల బీజేంద్రరెడ్డి
  • శ్రీశైలం –  శిల్పా చక్రపాణిరెడ్డి
  • నందికొట్కూరు (ఎస్సీ) – అర్తుర్‌
  • కర్నూలు – అబ్దుల్‌ హాఫీజ్‌ ఖాన్‌
  • పాణ్యం – కాటసాని రామిరెడ్డి
  • నంద్యాల –  శిల్పా రవిచంద్రారెడి​
  • బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి
  • డోన్‌ – బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
  • పత్తికొండ – కంగటి శ్రీదేవి
  • కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్‌ సుధాకర్‌ బాబు
  • ఎమ్మిగనూరు – కె. చెన్నకేశవరెడ్డి
  • ఆదోని – వై. సాయి ప్రసాద్‌రెడ్డి
  • ఆలూరు – పి. జయరామ్‌( గుమ్మనూర్‌ జయరాం)
  • మంత్రాలయం – వై. బాలనాగి రెడ్డి

అనంతపురం జిల్లా:

  • తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • అనంతపురం అర్బన్‌ – అనంత వెంకట్రామిరెడ్డి
  • కళ్యాణదుర్గం – కె.వి. ఉష శ్రీచరణ్‌
  • రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి
  • శింగనమల (ఎస్సీ) – జొన్నలగడ్డ పద్మావతి
  • గుంతకల్‌ – వై. వెంకటరామిరెడ్డి
  • ఉరవకొండ – వై. విశ్వేశ్వర్‌ రెడ్డి
  • హిదూపురం – కె. ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌
  • రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి
  • పెనుగొండ – ఎం. శంకర్‌నారాయణ
  • ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
  • మడకశిర ( ఎస్సీ) – ఎం. తిప్పేస్వామి
  • కదిరి – డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి
  • పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి

చిత్తూరు జిల్లా:

  • కుప్పం – కె.చంద్రమౌళి
  • నగరి – ఆర్‌కే రోజా
  • చంద్రగిరి – డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
  • చిత్తూరు – జంగాలపల్లి శ్రీనివాసులు
  • పూతలపట్టు (ఎస్సీ) –  ఎంఎస్‌ బాబు
  • గంగాధర నెల్లూరు (ఎస్సీ) – కె.నారాయణస్వామి
  • పలమనేరు – ఎన్‌. వెంకటయ్య గౌడ
  • పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
  • మదనపల్లి – నవాజ్‌ బాషా
  • తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
  • పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • తిరుపతి – భూమన కరుణాకర్‌ రెడ్డి
  • శ్రీకాళహస్తి – బియ్యపు మదుసూదన్‌ రెడ్డి
  • సత్యవేడు (ఎస్సీ) – కె.ఆదిమూలం

వైఎస్సార్‌ జిల్లా:

  • జమ్మలమడుగు – ఎం సుధీర్‌ రెడ్డి
  • ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి
  • మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి
  • కమలాపురం –  పోచంరెడ్డి రవీంద్రనాత్‌ రెడ్డి
  • బద్వేలు ( ఎస్సీ) – జి. వెంకట సుబ్బయ్య
  • కడప – షేక్‌ అంజాద్‌ బాషా
  • పులివెందుల – వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
  • రాజంపేట – మేడా వెంకట మల్లికార్జున రెడ్డి
  • కోడూరు(ఎస్సీ) – కొరుముట్ల శ్రీనివాసులు
  • రాయచోటు – గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 

వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అభ్యర్థులు వీరే

  • కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
  • చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప
  • తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్‌
  •  హిందుపురం – గోరంట్ల మాధవ్‌
  • అనంతపురం – తలారి రంగయ్య
  • కర్నూలు – డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌
  • నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి
  • నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి
  • ఒంగోలు – మాగుంట శ్రీనివాస్‌రెడ్డి
  • బాపట్ల – నందిగం సురేశ్‌
  • నరసారావుపేట – లావు కృష్ణదేవరాయలు
  •  గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
  • మచిలీపట్నం – బాలశౌరి
  • విజయవాడ – పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)
  • నరసాపురం – రఘురామ కృష్ణంరాజు
  •  రాజమండ్రి – మంగన భరత్‌
  • అమలాపురం – చింతా అనురాధ
  • అనకాపల్లి –  డాక్టర్‌  వెంకట సత్యవతి
  •  కాకినాడ – వంగా గీత
  • ఏలూరు – కోటగిరి శ్రీధర్‌
  • శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు
  •  విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ
  • విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్‌
  • అరకు – గొడ్డేటి మాధవి

 

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment