Categories: Right Side Videos

కేదార్‌నాథ్‌ను కమ్మేసిన మంచు

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

చలి కాలం ప్రారంభం కాగానే  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేదార్ నాధ్ ఆలయం వద్ద, పరిసర ప్రాంతంలో మంచు ఏ విధంగా ఉందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మంచు కప్పేసింది. కేదార్‌నాథ్‌లోని చార్‌ధామ్‌గా పిలిచే బద్రినాథ్‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మంచుతో నిండిపోయాయి. సాధారణంగా ఈ ఆలయాన్ని ఆరు నెలలు మూసివేసి, మరో ఆరు నెలలు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. ప్రతి ఎటా అక్టోబర్ చివరి వారంలో గానీ నవంబరం మొదటి వారంలో ఆలయాన్నిమూసివేస్తారు. మరల ఏప్రిల్ చివరి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ ఆలయం తలుపులు తీస్తారు.

This post was last modified on December 4, 2019 6:09 pm

sharma somaraju

Recent Posts

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?

రాజ‌కీయాలైనా ఏ రంగ‌మైనా.. త‌ల త‌న్నేవాడుంటే.. తాడిత‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు. ఏపీలో జ‌రిగిన పోలింగ్ సంగ‌తి ఎలా ఉన్నా.. దీనికి… Read More

May 28, 2024

కుప్పంలో చంద్ర‌బాబు గెలుపుపై ఈ ట్విస్ట్ చూశారా… మామూలు టెన్ష‌న్ కాదు..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించిన వైసీపీ ఇక్క‌డ భ‌ర‌త్‌కు పూర్తి ప‌గ్గాలు అప్ప‌గించింది.. పార్టీలో… Read More

May 28, 2024

కృష్ణాలో ఆ వైసీపీ టాప్ లీడ‌ర్‌కు… కాపు నేత చేతిలో ఓట‌మి ప‌క్కానా..?

కాపు నాయ‌కులు పోటీ చేసిన ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాట ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం గెలుపు ఏక‌ప‌క్షంగా… Read More

May 28, 2024

May 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 28: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 28: Daily Horoscope in Telugu మే 28 – వైశాఖ మాసం – మంగళవారం- రోజు వారి… Read More

May 28, 2024

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్… Read More

May 27, 2024

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Most Expensive Web Series: ఓటీటీలలో సినిమాలకు పోటీగా అత్యంత భారీ బడ్జెట్ తో అనేక వెబ్ సిరీస్ లు… Read More

May 27, 2024

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Aadujeevitham OTT: ఇటీవలి కాలంలో సూపర్ హిట్ అయినా కొన్ని మర్యాద సినిమాలు ఓటీటీలోకి ఆలస్యంగా వస్తున్నాయి. చాలా రోజుల… Read More

May 27, 2024

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీలలో ‌ ఓజీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా… Read More

May 27, 2024

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్లో రిషి మరియు వసుధార కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ… Read More

May 27, 2024

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్… Read More

May 27, 2024

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ వినియోగంపై విచారణకు సినీ నటి హేమ డుమ్మా కొట్టారు. సీసీబీ… Read More

May 27, 2024

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతి (25) దుర్మరణం చెందారు. మృతురాలిని తెలంగాణకు… Read More

May 27, 2024

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

Graduate MLC Election 2024: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం – నల్లగొండ –… Read More

May 27, 2024

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

విశ్వ‌స‌నీయ‌త‌-న‌మ్మ‌కం అనే రెండు ప‌ట్టాల‌పై ప్ర‌యాణించే ఎగ్జిట్ పోల్స్‌కు.. దేశ‌వ్యాప్తంగా ఎంతో ఆద‌ర ణ ఉంది. కానీ.. ఇటీవ‌ల కాలంలో… Read More

May 27, 2024