CM YS Jagan: కడప జిల్లాలో ముగిసిన సీఎం వైఎస్ జగన్ పర్యటన

Published by
sharma somaraju

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుండి గన్నవరంకు తిరుగు ప్రయాణం అయ్యారు. తన పర్యటనలో భాగంగా సోమవారం పులివెందులలోని సీఎస్ఐ చర్చి నందు కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడకు విచ్చిసిన బంధువులు, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

తల్లి విజయమ్మ తదితర కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన సీఎం జగన్..2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మైదుకూరు చేరుకుని వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు.  తదుపరి కడప ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న, మొన్న జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల నేతలు, ప్రజా ప్రజా ప్రతినిధులతో సమావేశమైయ్యారు. చాలా కాలంగా సీఎం వైఎస్ జగన్ ఎక్కడ ఉన్నా క్రిస్మస్ పర్వదినం రోజు సొంత గ్రామంలోని చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటూ వస్తున్నారు. అందుకోసం క్రిస్మస్ పండుకకు రెండు రోజుల ముందే కడప జిల్లాకు చేరుకుని ఇడుపులపాయ వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ లో రెండు రోజుల పాటు బస చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా జగన్ మూడు రోజులు జిల్లాలో పర్యటించారు.

Breaking: సంచలన వ్యాఖ్యల ఫలితం .. మడకశిర తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court:  పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More

June 1, 2024

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More

June 1, 2024

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More

June 1, 2024

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More

June 1, 2024

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్ర‌ధానంగా… Read More

June 1, 2024

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు పాల‌న ప‌గ్గాలు చేప‌డ‌తారు? అనేది.. ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ప్ర‌జ‌లు దీనికి సంబందించి తీర్పు… Read More

June 1, 2024

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది.. ఆ పార్టీ నాయ‌కుల అభిలాష‌. అదేవిధంగా ప‌వ‌న్… Read More

June 1, 2024

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు… Read More

June 1, 2024

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ… Read More

June 1, 2024

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More

June 1, 2024

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More

June 1, 2024

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More

June 1, 2024

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More

June 1, 2024

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More

June 1, 2024