Vijayawada International airport: జూలై 15న విజయవాడ ఎయిర్ పోర్టులో నూతన రన్ వే ప్రారంభం..! ఇకపై ఆ విమానాల రాకపోకలకు వీలు..!!

Published by
sharma somaraju

Vijayawada International airport: విజయవాడ విమానాశ్రయం నూతన రన్ వే వచ్చే నెల 15వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నది. రెండేళ్ల క్రితమే రన్ వే పనులు పూర్తి అయినప్పటికీ డీజీసీఏ అనుమతులు రాకపోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికే డీజీసీఏ వర్చువల్ తనిఖీలు పూర్తి కాగా, విమానాశ్రయ అధికారులు ఫ్రిక్షన్ టెస్ట్ ను పూర్తి చేసారు. కొత్త రన్ వే పొడవు 3,523 అడుగులు, పాత రన్ వే పొడవు 7,500 అడుగులు. జూలై 15న తేదీన నూతన రన్ వే ప్రారంభిస్తుండటంతో రెండు రన్ వేలు కలిపి మొత్తంగా 11,023 అడుగుల రన్ వే అందుబాటులోకి రానుంది.

Vijayawada International airport new runway inauguration on July 15th

దీంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో అతి పెద్ద రన్ వే కల్గిన ఎయిర్ పోర్టుగా ఈ విమానాశ్రయం నిలవనున్నది. ఈ రన్ ప్రారంభంతో అంతర్జాతీయ భారీ విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడనుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు విమానాలను మారాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో విజయవాడకు ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జూలై 15వ తేదీ నుండి నూతన రన్ వేని వినియోగంలోకి తీసుకురావాలని డీజీసీఏ నిర్ణయించింది. నూతన రన్ వే అందుబాటులోకి రానుండటంతో విజయవాడ విమానాశ్రయం ఇకపై భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే వీలు కలుగుతోంది.

Read More: USA: కదులుతున్న విమానం నుండి ప్రయాణీకుడు జంప్..! ఆ తరువాత ఏమైందంటే..!!

బ్రిటీష్ వారి పాలనా కాలంలో వారి అవసరాలకు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లకు ఇది అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి చేరుతుండటం పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on June 28, 2021 2:35 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

YCP MLA Pinnelli: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్లి పిన్నెల్లి, ఆయన సోదరుడు… Read More

May 26, 2024

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

Ranveer Singh: బాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో రణవీర్ సింగ్ ఒకరు. ముంబైలో జన్మించిన రణవీర్ సింగ్.. చిన్న‌త‌నం… Read More

May 26, 2024

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు ఢిల్లీ ప్రాంతం వివేక్ విహార్ లో ఉన్న… Read More

May 26, 2024

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

Guinness Record Movie: ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలంటే మినిమమ్ ఆరు నెలలు సమయం… Read More

May 26, 2024

May 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 26: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 26: Daily Horoscope in Telugu మే 26 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More

May 26, 2024

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్… Read More

May 25, 2024

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

Fire Accident: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టీఆర్ పీ గేమ్ జోన్… Read More

May 25, 2024

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత… Read More

May 25, 2024

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు ఇజ్రాయెల్ బేఖతారు చేసింది. దక్షిణ గాజాలోని రఫాపై సైనిక చర్యలను తక్షణం… Read More

May 25, 2024

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Love Me Twitter Review: దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్.… Read More

May 25, 2024

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Yakshini OTT: మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తెలుగు వెబ్… Read More

May 25, 2024

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Dhee 17 winner: ఢీ షో సీజన్ 17 ముగింపుకు చేరుకుంది. మే 29న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ… Read More

May 25, 2024

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Mammotty Turbo OTT: టర్బో మూవీతో ఈ భారమే థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి.… Read More

May 25, 2024

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Family Star: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోగలరు. అలా ఏర్పరచుకున్న వారు… Read More

May 25, 2024