అక్టోబర్ 8 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Published by
sharma somaraju

అక్టోబర్ 8 – అశ్వీయుజమాసం – శనివారం
మేషం
వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో
వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Todays Horoscope Oct 8th, Telugu Rasi-Phalalu Astrology Today in Telugu

వృషభం
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి
చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి.
మిధునం
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి నిరుద్యోగుల
ప్రయత్నాలు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు.
కర్కాటకం
నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ
మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.
సింహం
ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు అవసరానికి చేతికిడబ్బుఅందుతుంది. వ్యాపారాలలో నష్టాలు
భర్తీ అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున సంతాన శుభకార్యములు
నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు ఫలిస్తాయి.
కన్య
నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు
ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు
అందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది.
తుల
ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప
అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి.
వృశ్చికం
ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో
విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.
ధనస్సు
మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు
అందుతాయి ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది.
మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ
వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు వ్యాపారాలు మరింత మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
కుంభం
కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత
కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగమున  అనుకూల మార్పులు ఉంటాయి.
మీనం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన శుభకార్యలు విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన పనులు
నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. కొన్ని
విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

This post was last modified on October 7, 2022 9:34 pm

sharma somaraju

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More

May 3, 2024