Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆయన సతీమణి ఉపాసన ఫోర్బ్స్ ఇండియాలో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. సూపర్ కపుల్ పేరుతో కవర్ పేజీ కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. అంతేకాదు ఆ కవర్ పేజి పై “ఈ కాలేజీ స్వీట్ హార్ట్ లో ఒకరు ఎంటర్టైనర్ మరొకరు సూపర్ స్టార్” అనే ట్యాగ్ స్టోరీ ప్రచురించడం జరిగింది. రామ్ చరణ్ మరియు ఉపాసన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో వీళ్ళ వివాహం జరగగా ఈ ఏడాది జూన్ నెలలో ఈ జంటకు పాప జన్మించింది. ఆ పాపకి మెగా ప్రిన్సెస్ క్లీంకార అనే పేరు పెట్టడం జరిగింది. సినిమాల పరంగా రామ్ చరణ్ 2022లో “RRR” సినిమాతో హిట్టు అందుకున్నారు.
ఆ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా విడుదల చేయలేదు. “RRR” విజయం సాధించిన తర్వాత ఆస్కార్ అవార్డు ప్రమోషన్ కార్యక్రమాలలో అంతర్జాతీయ సినీ వేడుకలలో చరణ్ బిజీబిజీగా గడపడం జరిగింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెల కల్లా పూర్తి కాబోతున్నట్లు సమాచారం. అంతా కుదిరితే వేసవి కాలంలో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా…కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.
రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు సమాచారం. “RRR” తో చరణ్ కి గ్లోబల్ మార్కెట్ ఏర్పడటంతో అదే రేంజ్ లో “గేమ్ చేంజర్” సినిమా విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఆలస్యం కావడంతో కుదిరితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More