Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

Published by
siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324:  రాధా పండు కి బొమ్మ ఎలా కొనిచ్చావ్ వెయ్యి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి అని శ్యామ్ అంటాడు. మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నానండి అని రాదా చెబుతుంది. ఎందుకు అబద్దం చెప్తున్నావ్ రాధా నువ్వు అప్పు తీసుకుంటావనే అబద్ధం చెప్తున్నావా అని శ్యామ్ అంటాడు. రాధా నీ చేతికి ఆ ప్లాస్టర్ ఏంటి ఏమైంది అని శ్యామ్ అడుగుతాడు. ఏమీ కాలేదండీ అని రాదా అంటూ ఉండగా అర్థమైంది రాదా? పండుకు నువ్వు బొమ్మ ఎలా కొనిచ్చావో నీ రక్తం అమ్మి పండు కి బొమ్మ కొనిచ్చావా అని శ్యామ్ అంటాడు. అవునండి అని రాధా అంటుంది. ఎందుకు రాదా రక్తం అమ్మి పండు కి బొమ్మ కొన్ని ఇచ్చే అంత అవసరం నీకు ఏమి వచ్చింది

Madhuranagarilo Today Episode March 28 2024 Episode 324  highlights

అని శ్యామ్ అంటాడు. మా అక్క పండుని నాకు ఎక్కడ దూరం చేస్తున్నానని భయపడి కొనిచ్చానండి మా అక్క స్కూల్ కి వెళ్లి పండుకి ఇష్టమైన అన్ని వండుకొని తెచ్చి వాడికి పెట్టాలనుకుంది కన్నతల్లి దగ్గర డబ్బు ఉంది అన్నీ కొనియగలుగుతుందని వాడి మనసు మారి మా అక్క దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతానండి అందుకే వాడి మనసు మారకూడదని వాడు అడిగిన వన్ని కొనిస్తున్నాను వాడు లేకపోతే నేను చచ్చిపోతానండి అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode March 28 2024 Episode 324  highlights

రాధా నీలాంటి తల్లి దొరకడం పండు అదృష్టం అయితే నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం రాదా అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రే శ్యామ్ ఎందుకురా మందు తాగుతున్నావ్ అని కిరణ్ అంటాడు.ఏంచెయ్యను రా రాధా రక్తం అమ్ముకొని పండుకి బొమ్మ కొనిచ్చే పరిస్థితి వచ్చింది అని శ్యామ్ బాధపడతాడు. రక్త అమ్ముకోవడమేంట్రా అని కిరణ్ అంటాడు. అవున్రా పండు రాదని  ఎక్కడ రుక్మిణి దగ్గరికి వెళ్తాడు అని భయపడి రాదా రక్త మమ్మీ పండు కి బొమ్మ కొనిచ్చింది తనని ఆ పరిస్థితులు చూసి తట్టుకోలేకపోయాను రా దీనికంతటికి కారణం నేనే రుక్మిణిని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని శ్యామ్ బాధపడతాడు. రేయ్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి రాదని ఎలా సంతోషంగా ఉంచాలో ఆలోచించు నువ్విలా మందు తాగుతూ ఉంటే రాదా బాధ ఎక్కువ అవుతుంది దీనికి నువ్వే ఏదో ఒక పరిష్కారం ఆలోచించరా అని కిరణ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 28 2024 Episode 324  highlights

ఆలోచిస్తా ఆ రుక్మిణికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తా ఇకమీదట మందు తాగ నురా రాదని బాగా చూసుకుంటాను అని శ్యామ్ అంటాడు. రేయ్ నిన్ను డ్రాప్ చేస్తాను అని కిరణ్ అనగా వద్దులేరా నేనే వెళ్ళిపోతాను అని శ్యామ్ ఆటో వేసుకొని వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అత్తయ్య ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు అని రాదా అడుగుతుంది.గుళ్లో హరికథ చెప్తుంటే అక్కడే ఉండిపోయాను అని మధుర చెబుతుంది.

Madhuranagarilo Today Episode March 28 2024 Episode 324  highlights

పగటిపుట హరికథ చెప్పడం ఏంటి అత్తయ్య అని రాదా అంటుంది. రాధా ఏదో పూజ చేస్తున్నారంట హరికథ చెప్పించి వంట చేయించారు వంట మనుషులు రాకపోవడంతో నేను అక్కడ వంట చేశాను వంట చేసినందుకు 700 ఇచ్చారు ఈ 500 నీకేమైనా ఉపయోగపడతాయేమో ఉంచుకో అమ్మ అని మధుర అంటుంది. ఇంతలో ధనంజయ్ అక్కడికి వస్తాడు. మావయ్య ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని రాదా అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను అమ్మ అని ధనంజయ్ వెయ్యి రూపాయలు తీసి రాదకి ఇచ్చి నాకు జాబ్ దొరికింది రాదా? ఖర్చులకు పనికొస్తాయి ఉంచు అని చెబుతాడు. మీరు పని చేస్తున్నారా మావయ్య అని రాదా అంటుంది. ఎ వాచ్మెన్ జాబ్ చేయట్లేదు అమ్మ కూర్చొని రాసే పని చేస్తున్నాను అయినా ఉద్యోగం పురుష లక్షణం శ్యాము ఒక్కడు కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని ధనంజయ్ అంటాడు. సరే మావయ్య మీరు వెళ్లి  ఫ్రెష్ అప్ అయ్యి రండి పది నిమిషాల్లో వంట అయిపోతుంది తిందాం అని రాదా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, మధుర నువ్వెక్కడ పని చేశావు అని ధనంజయ్ అంటాడు.

రామాలయంలో నుండి అని మధర చెబుతుంది.  ఏ రామాలయంలో దానికి ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అక్కడ పని జరుగుతుంది ఆ రామాలయంలో నా నువ్వు చేసింది పని అని ధనంజయ్ అంటాడు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉందా అక్కడ పని నడుస్తుంది నాకు తెలియదండి అని మధుర అంటుంది. ఎందుకు మధురా అబద్ధం చెప్తున్నావ్ నువ్వు అక్కడ పని చేయడం నేను చూశాను నిన్న పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక పోయాను మధుర నగర్ కాలనీలో మహారాణిలా ఉండే నువ్వు కూలి పని చేయడం ఏంటి మధుర పనిచేయదని అనడం లేదు కానీ ఇప్పుడు వంట చేశానని చెప్పావు కదా అదే పనిని నిజం చేయి అంతేకానీ ఎండలో పడి డబ్బులు సంపాదించాలి అనుకోకు నేను చూస్తూ తట్టుకోలేను అని ధనంజయ్ అంటాడు. సరేనండి ఇంకా శ్యామ్ రాలేదేంటి అని మధుర ఉంటుంది. ఇంకా రాలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈపాటికి రావాలి కదా అని ధనంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

siddhu

Recent Posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024