Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Published by
bharani jella

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా అని బాధపడుతుంది. ఆ అదృష్టాన్ని దేవుడు నాకు ఇవ్వలేదు అని అంటే మురారి మనకి ఇంకో విధంగా అదృష్టం కలిసి వచ్చేలా చేసాడు కదా అని అంటాడు. ఆ సరోగతి మదర్ ఎవరో తెలియదు కదా అని అంటుంది దానికి మురారి నా మనసులో నీకు చెప్పాలని ఉన్నా చెప్పలేని కృష్ణ మీరు అనే సరోగసీమదర్ అని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని నాకు చెప్పాలంటే భయంగా ఉంది అని అనుకుంటాడు. ఏంటి ఏసీబీ సార్ నేను ఇంతలా అడుగుతున్న ఏం మాట్లాడరు అంటే తెలుస్తుందిలే కృష్ణ ఈరోజు కాకపోతే రేపు తెలీదా అయినా మనం చాలా అదృష్టవంతులం అలాంటి మంచి అమ్మాయి మనసుకి సరోగసికి ఒప్పుకోవడం అంటే అని అంటాడు మంచి అమ్మాయా అంటే మీకు అమ్మాయి ఎవరో తెలుసా అని అంటుంది అదే కృష్ణ ఈ పరిస్థితుల్లో మనకి సరోగసికి ఒప్పుకుందంటే ఆ అమ్మాయి మంచి అమ్మాయి కదా అని అంటాడు అమ్మాయి కాదు మీకు ఎలా తెలుసు అని అంటుంది. ఏదో మాట వరసకి అన్నాను. సరోగసికి ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా మనకు ఇప్పుడు దేవత సమానం కదా అని అంటాడు. అయినా వెళ్లి పడుకుందాం,మళ్లీ రేపు ఉదయం లేచి మనం హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటాడు

Krishna Mukunda Murari May 09 Episode 466

ఇక ఉదయం కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. కృష్ణ మనం ఇక్కడికి వచ్చామంటే సరోగసి మదర్ కూడా వచ్చే ఉంటుంది కదా అని అంటుంది. తెలుసు అని చెప్తే ఏమంటుందో ఏంటో అందుకనే ఏమో కృష్ణ నాకు మాత్రం ఏం తెలుసు అని అంటాడు. ఈ అమ్మాయి కావచ్చు ఈ అమ్మాయి కావచ్చు అని అందరినీ చూపిస్తూ వెనక్కి తిరిగేసరికి ముకుందా అప్పుడే వస్తూ ఉంటుంది అది చూసి మురారి కంగారు పడతాడు ఎక్కడ ముకుందని కృష్ణ చూచేస్తుందో అని కంగారుపడి ముకుంద కనిపించకుండా కృష్ణకి అడ్డుపడతాడు వెంటనే ఏంటి ఏసీబీ సార్ వెనకాల ఎవరో ఉన్నట్లు పక్కకు జరగండి అని అంటుంది లేదు కృష్ణ ఆ పదం లోపలికి వెళ్దాం డాక్టర్ గారు పిలుస్తున్నారు అని అంటాడు. కృష్ణ కావాలని చూడబోతే పదా వెళ్దాం అని తీసుకువెళ్తాడు. మొత్తానికి కృష్ణ ముకుందని చూడకుండా మురారి హాస్పిటల్ లోపలికి తీసుకు వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వైదేహి తో కూడా సరోగసి మతల గురించి కృష్ణ మాట్లాడబోతుంటే వైదేహి కోప్పడుతుంది ఇంకొకసారి సరోజ చిన్నది ఎవరన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేను ఊరుకోని కృష్ణ అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దాంతోకృష్ణ అదేం లేదు ఊరికే తెలుసుకుందామని అంతే అని అంటుంది. ఇక మురారి మీరు కాసేపు బయట వెయిట్ చేయండి ఈ అమ్మాయి కొన్ని టెస్టులు చేయాలి అనే కృష్ణకి టెస్టులు పూర్తి చేస్తారు ఇక తర్వాత కృష్ణ అనేవి ఇకనుంచి వెళ్ళొచ్చు అని అంటుంది. మురారితో అబద్ధం చెప్పి కృష్ణ వాష్ రూమ్ కి వెళ్ళొస్తాను అని బయటికి వస్తుంది ఇక సరోగసి మదర్ ఎక్కడ అని ఒక నర్స్ ని అడుగుతుంది. ఆ నర్స్ సరోగసి మీద ఉండే రూముని చూపిస్తుంది దాంతో కృష్ణ అ రూం దగ్గరికి వెళ్లి సరోగసి మదర్ ని కలవాలని అనుకుంటుంది.ఇక మరోవైపు ఆదర్శ్ జాగింగ్ కి వెళ్తూ ముకుంద ఎక్కడికి వెళ్ళింది అని భవాని ని అడుగుతాడు .భవాని నేను చూడలేదు అని అంటుంది .పక్కనే వున్నా రేవతి బయటకి వెళ్ళింది అని చెప్తుంది .భవాని ఈరోజు ఇంట్లో పూజ ఉంటే ఎక్కడికి నువ్వు అని ఆదర్శ్ తో అంటే ,నేను వెంటనే వస్తాను అమ్మ అని వెళ్తాడు .అక్క ముకుంద కనిపించక పొతే ఆదర్శ్ కంగారు చూసావా అని అంటుంది రేవతి .ఇక అలోచించి నిర్ణయం తీసుకో అక్క ముకుంద కి ఆదర్శ్ కి పెళ్లి గురించి అని అంటుంది రేవతి .దానికి భవాని వాడికి ముకుంద అంటే ఇష్టం అని అర్ధం అయింది ఇక ముకుంద తో మాట్లాడి వాడి పెళ్లి చేదాం అని అంటుంది భవాని .ముకుంద ఆదర్శ్ ల పెళ్ళికి భవాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Krishna Mukunda Murari May 09 Episode 466

ఇక మురారి హాస్పిటల్లో ముకుందని చూస్తాడు. ముకుంద మీరు అన్ని టెస్టులు అయిపోయాయా అని అడుగుతుంది నా టెస్టులని అయిపోయాయి కృష్ణకి టెస్ట్ చేస్తున్నారు లోపల అని అంటాడు. నేను మిమ్మల్ని ఒకటిఅడగచ్చా అని ముకుందా మురారిని అడుగుతుంది చెప్పు మీరా అని అంటాడు దానికి ముకుందా ఏం లేదు నేను మీ బిడ్డను వస్తున్నాను అని మీరు నాకు వెలకట్టారు కదా రేపు అని అడుగుతుంది. అలా ఎప్పటికీ జరగదు నువ్వు మోస్తుంది మా అపురూపమైన బిడ్డని నువ్వు మాకు అపురూపమైన దానివే, మా ఇంటి తో ఏ సంబంధం లేకపోయినా నువ్వు మా కోసం ఎంత చేస్తున్నావు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరా అని అంటాడు సంబంధం లేకపోవడం ఏంటి మురారి నేను, పునర్జన్మ ఎత్తిన ఈ జన్మలోనైనా నీకోసమే, మనది విడదీయరాని బంధం అని మనసులో అనుకుంటుంది.నీలాంటి ఫ్రెండ్ మాకు దొరకడం వలన చేసుకున్న అదృష్టం మీరా టైం అవుతుంది టెస్ట్ కి వెళ్లి రా అని అంటాడు అలాగే అని అంటుంది ఏవి మనసులో పెట్టుకోవద్దు మీరా, నిన్ను మేం బాగా చూసుకుంటాము అని మురారి మీరా ఒక మాట ఇచ్చి హాస్పిటల్ లోకి వెళ్ళమంటాడు. మీరా చాలా సంతోషంతో ఇదే నాకు కావాలి మురారి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 09 Episode 466

ఇక మరోవైపు ముకుంద కి రూమ్ లో టెస్ట్ అన్ని పూర్తి చేస్తారు ఇక మురారి బిడ్డ ముకుంద కడుపులో పెరుగుతున్నట్లు వైదేహి చెబుతుంది. ముకుంద ఎంతో సంతోషిస్తుంది ఇన్నాళ్లు నుంచి నేను దేనికోసమైతే ఎదురు చూశాను. ఆకల ఇప్పుడు నిజమైంది నేను నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను వైదేహి నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేకపోతున్నాను. మాటలు కూడా సరిగా రావట్లేదు నాకు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని వైదేహి తో అంటుంది అప్పుడే వైదేహి ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది ముకుందా అని అంటుంది. ఇక బయటికి వచ్చే టయానికి కృష్ణ వైదహికి ఎదురవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావ్ కృష్ణ అని వైదహి కంగారుపడుతుంది. వాష్ రూమ్ కి వెళ్దామని అని కృష్ణ కవర్ చేయబోతుంది. కానీ వైదేహి కి మొత్తం అర్థమవుతుంది.నువ్వు సరోగసి మదర్ ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావు కదా అని అంటుంది. అప్పుడే మురారి అక్కడికి వస్తాడు చూడండి మురళి గారు మీ ఆవిడ సరోజ సీమతర ఎవరో తెలుసుకోవడానికి వెతుకుతూ వచ్చారు. అయినా నేను చెప్పాను కదా ఇప్పుడు తెలుసుకోవడానికి వీలు లేదని అయినా మీరు వెళ్లి చూడండి రేపొద్దున అమ్మాయికి ఏమన్నా అయితే మళ్లీ నా మీదకే వస్తుంది అయినా మీరు ఇలాంటి పనులు చేయొద్దని ఎన్ని సార్లు చెప్పిన వినరా అని కృష్ణ మీద సీరియస్ అవుతుంది వైదేహి దాంతో మురారి అక్కడి నుంచి కృష్ణను తీసుకొని వెళ్ళిపోతాడు. మురారి మీరా అని ఏదో చెప్పబోతుంటే అసలేం సరోగనిమదర్ ని చూడలేదని చాలా తిక్కగా ఉన్నాను. మీరు ఇప్పుడు మీరా గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు అని వెళ్ళిపోతుంది కృష్ణ. ఇక మురారి కృష్ణ ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇంట్లో పూజ ఉంది కదా వెళ్దాం పదండి అని అంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari May 09 Episode 466

ఇక మరోవైపు రజిని సంగీత కి ఆదర్శ్ కి పెళ్లి చేయాలని నేను అనుకుంటే ఈ ముకుంద పడనిచ్చేలా లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది ఏంటి కృష్ణ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లి వచ్చారు అని అడుగుతుంది. హాస్పిటల్లో చిన్న టెస్ట్ ఉంటే వెళ్ళాము అని అంటుంది. ఇంత పొద్దున్నే నా అని అంటే పరగడుపునైనా చేయాలి కొన్ని టెస్టులు అవన్నీ పూర్తి చేసుకొని పూజ ఉందని పెద్దలాడి వచ్చేసాము అని అంటుంది. మీకేమన్నా కాఫీ కావాలా అని అడుగుతుంది. రజినీని కృష్ణ నీ చేత పని చేయించుకుంటే మీ అత్తగారు ఇప్పుడు ఊరుకుంటుందా అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు కడుపుతో ఉన్నావు అని అంటుంది. దానికి కృష్ణ సిగ్గుపడుతుంది అయినా నా బాధంతా ఇప్పుడు కాఫీల గురించి టీ ల గురించి కాదులే అని అంటుంది మరేంటో చెప్పండి అని అంటుంది కృష్ణ. ఇంకేముంది కృష్ణ నా కూతురు గురించే నా ఆలోచన అంతా తనకి ఆదర్శ ఇచ్చి పెళ్లి చేస్తానని ఇక్కడికి తీసుకు వచ్చాను ఇక్కడేమో పరిస్థితి ఇంకోలా ఉంది ఇక నా కూతురికి ఆదర్శంగా పెళ్లి కానట్టే అని అంటుంది. అదేంటి అంత మాట అన్నారు అని అడుగుతుంది కృష్ణ మరి లేదంటే ఏంటి కృష్ణ ముకుందని చూశావు కదా నిన్న రాత్రి వాళ్ళు ఇద్దరు వెళ్లి బట్టలు కొనుక్కొట్టుకున్నారు అంటే ఆదర్శం ముకుందని ఎంత గమనిస్తే తను వేసుకున్నది పాత చీరల కొత్త చీరల అన్నది తెలియడానికి మనకి ఎవరి మీద అయితే ఇష్టం ఉంటుందో వాళ్లనే ఎక్కువ ఫాలో అవుతాం కృష్ణ నువ్వు ఆదర్శ్ కూడా అదే చేస్తున్నాడు నాకు అర్థం అయిపోతుంది. ఆ మీరా డబల్ గేమ్ ఆడుతుంది ఆ మీరా నాకు మాట ఇచ్చి ఈరోజు ఆదర్శ లో ఎంత క్లోజ్ గా ఉంటుందో నువ్వు చూసావు కదా అని అంటుంది మీకు మాటిచ్చింది కాబట్టి మీరే గట్టిగా నిలదీయండి అని అంటుంది కృష్ణ ఆల్రెడీ ఆ పని కూడా చేశాను కృష్ణ ఒకసారి అడిగితే మీకెందుకు మీకు మీ అమ్మాయి పెళ్లి కావాలి అది నేను చేస్తాను కదా అని అంటుంది. అయినా అతని డబ్బుతుందని అర్థమైంది తర్వాత కూడా ఏం అడుగుతాం కృష్ణ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రజిని అన్నమాటలు గురించి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari May 09 Episode 466

ఇక మరోవైపు భవానీ దేవి పూజకి ఏర్పాట్లు చేస్తుంది పంతులుగారు వచ్చారా రేవతి అని అడిగితే వస్తున్నారక్క అని అంటుంది. ఇంతకీ కృష్ణ వాళ్ళు ఎక్కడ అని సరిగ్గా కృష్ణ అప్పుడే ఎదురవుతుంది ఏంటి కృష్ణ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లావు అని అంటే టెస్టుల కోసం హాస్పిటల్ కి వెళ్ళాను అని అంటుంది అన్ని టెస్టులు పూర్తయిపోయాయి అత్తయ్య పది రోజులకు ఒకసారి రమ్మని చెప్పారు అని అంటుంది. దానికి భవాని దేవి అంతా ఓకే కదా అని అంటే అంతా పర్ఫెక్ట్ గా ఉంది అని అంటుంది. ఇక వెంటనే మీరు వెళ్లి రెడీ అవ్వండి అని అంటుంది వాళ్ళిద్దరూ పైకి వెళ్తారు ఇక వెనకాలే ముకుందా రావడం చూసి ఏమైంది ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది బయటకి వెళ్ళాను ఫ్రెండ్ ని కలవడానికి అని అబద్ధం చెప్తుంది. బయటికి వెళ్ళావా చెప్పే వెళ్లాలని తెలియదా నీకోసం మేము ఎంత కంగారు పడ్డామని అంటుంది చెప్పడానికి మీరు నిద్ర లేవలేదు మేడం అప్పటికి అని అంటుంది ఈసారి నిద్ర లేపి చెప్పు అని అంటుంది. దానికి ముకుంద మనసులో ప్రతిసారి ఈవిడకి చెప్పి వెళ్లాలంటే ఎలా కుదురుతుంది అని అనుకుంటుంది. సరే పూజ ఉంది నువ్వు కూడా రెడీ ఐరా అని అంటుంది ఆదర్శ్ ముకుందని ఆపుతాడు ముకుందా నువ్వు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళొచ్చావు కదా అని అంటాడు అవును అని అంటుంది. వెంటనే ఎందుకు అని అంటాడు అబ్బా అనవసరంగా ఉన్నాను అని చెప్పాను అని అనుకుంటుంది. హాస్పిటల్ కి వెళ్ళావని చెప్తున్నావు కదా ఎందుకు వెళ్లావు అని అంటాడు ఏం చెప్పాలని ఆలోచించి నేను అంతకుముందు ఉన్న ఇంటి ఓనర్ కి బాగోలేదు ఆయన నేను వెళ్లేసరికి ఆయన చనిపోయాడు అని ఒక స్టోరీని అల్లి అప్పటికప్పుడు ఆదర్శ్ కి చెప్తుంది. ఆదర్శ దంత నిజమనుకొని ముకుందా సారీ నువ్వు ఫీల్ అయ్యావా? నేను మామూలుగానే అడిగాను అని అంటాడు. అంటే కృష్ణ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లారు కాబట్టి నువ్వు కూడా వాళ్లతో పాటు వెళ్లావేమోనని అనుకున్నాను అంటాడు దానికి ముకుంద నేనెందుకు వాళ్లతో వెళ్తాను అని అంటుంది నువ్వు ఫీల్ అయ్యావా సారీ అని అంటాడు ఇకనుంచి ముకుంద వెళ్లిపోతుంది. ఇక పూజ మొదలవుతుంది. కృష్ణ మురారి ఇద్దరు పూజకి కూర్చుంటారు.

Krishna Mukunda Murari May 09 Episode 466

రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి పూజ చేస్తూ ఉంటారు. పక్కనే ముకుంద కూడా కూర్చుని ఉంటుంది ముకుందా కావాలని కళ్ళు తిరిగి పడిపోతుంది.దాంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు రూమ్ లోకి తీసుకెళ్లి కృష్ణ టెస్ట్ చేస్తుంది ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఆ అని మనసులో అనుకుంటుంది ఇక అక్కడే ఉన్న అమృత తను కూడా ముకుందని టెస్ట్ చేస్తుంది. మురారి కంగారు పడుతూ ఉంటాడు ముకుందకు ఏమైందో అని తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోతుందేమోనని మురారి కంగారుపడుతూ ఉంటాడు అమృత కూడా మీరా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటికి చెప్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే…

bharani jella

Recent Posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

Devara: ఎన్టీఆర్ "దేవర" మూవీ నుంచి విడుదలైన 'ఫియర్ సాంగ్' యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ… Read More

May 31, 2024

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

AP High Court: పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి. రేపు సాయంత్రం ఆరు గంటలకు… Read More

May 31, 2024

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

Vistara Bomb Threat: ఆకాశంలో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో శ్రీనగర్… Read More

May 31, 2024

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

Sheep Scam: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులను శుక్రవారం ఏసీబీ… Read More

May 31, 2024

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. విజయవాడ… Read More

May 31, 2024

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

విమానాలు విపరీతంగా ఆలస్యం కావడంతో పాటు ప్రయాణీకుల సంరక్షణలో విఫలమైనందుకు ఎయిరిండియాకు శుక్రవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్… Read More

May 31, 2024

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

Superstar Krishna: నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ కృష్ణ… Read More

May 31, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కు స్టార్ మా గుడ్ న్యూస్ వినిపించింది. రిషి అలియాస్ ముఖేష్… Read More

May 31, 2024

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

Buchi Babu Sana: ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుచ్చిబాబు తండ్రి పెద్దకాపు… Read More

May 31, 2024

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Krishna Mukunda Murari: అచ్చమైన తెలుగు అందం మరియు అందులోనూ అద్భుతమైన టాలీవుడ్ నటి అలాగే బిగ్ బాస్ షోలోను… Read More

May 31, 2024

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

Sivakarthikeyan: శివ కార్తికేయన్.. సౌత్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు. హీరో గానే కాకుండా నిర్మాతగా,… Read More

May 31, 2024

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

Balakrishna-Anjali: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన నటసింహం… Read More

May 31, 2024

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Family Stars promo: ఫ్యామిలీ స్టార్స్ గేమ్ షో తో సుడిగాలి సుదీర్ హూస్ట్ గా ఈటీవీలోకి రీ ఎంట్రీ… Read More

May 31, 2024

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

Amit Shah: మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు.… Read More

May 31, 2024