సెప్టెంబర్ 10 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

Published by
sharma somaraju

సెప్టెంబర్ 10 – బాద్రపదమాసం – శనివారం
మేషం
వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

Today Horoscocpe

వృషభం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇంటాబయట చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిధునం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు కలుగుతాయి.
కర్కాటకం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. గృహమున కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
సింహం
వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.
కన్య
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు పాత రుణాలు తీర్చగలుగుతారు. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార , ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సంతాన వివాహ విషయం పై గృహమున చర్చలు జరుగుతాయి.
తుల
గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
వృశ్చికం
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
ధనస్సు
వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
మకరం
చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవు మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
కుంభం
గృహమున మీ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
మీనం
సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఇంటాబయట ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

రికార్డు సృష్టించిన బాలాపూర్ గణేష్ లడ్డూ..వేలంలో ఈ సారి ధర ఎంత పలికింది అంటే..?

This post was last modified on September 9, 2022 11:49 pm

sharma somaraju

Recent Posts

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More

April 28, 2024

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More

April 28, 2024

Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!

Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More

April 28, 2024

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More

April 28, 2024

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More

April 28, 2024

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More

April 28, 2024

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More

April 28, 2024

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More

April 28, 2024

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More

April 28, 2024

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More

April 28, 2024

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More

April 28, 2024

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More

April 28, 2024

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More

April 28, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది.… Read More

April 28, 2024

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More

April 28, 2024