Brahmamudi February 29 2024 Episode 345: అనామికని కొట్టబోయిన కళ్యాణ్.. ఈడ్చి కొడితే పళ్ళు రాలుతాయి అన్న స్వప్న..

Published by
bharani jella

Brahmamudi February 29 2024 Episode 345: దుగ్గిరాల ఇంట్లో అనామిక చేసిన రచ్చని కావ్య ఎలాగైనా సర్ది చెప్పి అనామికని కళ్యాణ్ ని కలపాలి అనుకుంటుంది. కళ్యాణ్ అనామిక మీద ఉన్న కోపంతో కళ్యాణ్ రాసిన ప్రేమలేఖని, అనామికా చూస్తుంటే తన చేతిలో నుంచి తీసుకొని ఇది నువ్వు చదివే అర్హత కూడా నీకు లేదు అని విసిరి పడేస్తాడు కవిత రాసిన పేపర్ కావ్య కాలం ముందుకు వచ్చి పడుతుంది. కావ్య ఆ పేపర్ తీసుకొని అందులో కళ్యాణ్ రాసిన కవితను చదివి అనామిక కోసం కళ్యాణి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అర్థం చేసుకొని అదంతా అనామిక తెలిసేలా చేయాలని అనామిక దగ్గరికి వెళ్లి కళ్యాణ్ రాసిన కవితను చూపించి తన ప్రేమని అర్థం చేసుకోమని చెప్తుంది.

Brahmamudi Today Episode February 29 2024 Episode 345 Highlights

కళ్యాణ్ రాసిన కవిత నీకు అర్థం కావట్లేదు కళ్యాణ్ లోకం ఏంటి అతని ఈ వ్యాపారం అంటే అసలు పడదు భర్త ప్రేమ అందరికీ దొరకదు అది కొంతమందికే దొరుకుతుంది అందులో నువ్వు అదృష్టవంతురాలివి అని చాలా మాటలు చెబుతూ ఉంటుంది కావ్య ఇది కవిత అనుకుంటావో లేక లవ్ లెటర్ అనుకుంటావో నీ ఇష్టం కానీ భార్యాభర్తల బంధం ఇలా లెటర్స్ తో కాదు నమ్మకంతో ఉండాలి అని కావ్య అంటూ ఉంటుంది ఏం చెప్పకుండా అర్థం చేసుకోవాలి కానీ కవి మనసు ఏంటో అర్థం చేసుకొని నడుచుకోవాలి.అని కావ్య చెప్తే వెంటనే అనామిక కోపంతో మా ఆయన ఇలా పిచ్చి రాతలు రాసుకుంటూ కూర్చుంటే నువ్వు నీ భర్తని అర్థం ఎక్కించాలని చూస్తున్నావు కదా, అని అనామిక అనగానే అది విన్న స్వప్న ఏ మెంటల్ అని గట్టిగా అరుస్తుంది వెంటనే అనామిక కావ్య ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు వెంటనే స్వప్న అక్కడికి వచ్చి నిన్ను కాదమ్మా నా చెల్లిని అంటున్నాను అని అంటుంది వెంటనే కావ్య వైపు తిరిగి స్వప్న ఏమి కావ్య నీకు అసలు బుద్ధుందా? ఇలాంటి వాళ్లకు ఎందుకే సూక్తులు చెబుతున్నావు అని కావ్య మీద కోప్పడుతుంది స్వప్న. అక్కడ బురద ఉంది దాని తొక్కవాకు అని అంటే లేదు నేను తొక్కుతాను అని ఇలా తెలివి లేకుండా మాట్లాడే వాళ్ళకి నీతో చెప్తున్నావా గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల సువాసన అని, స్వప్న అనామికను ఉద్దేశించి కావ్య తో మాట్లాడుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode February 29 2024 Episode 345 Highlights

కవితలు ప్రేమ గురించి దీనికెందుకు చెప్తున్నావు దీని వంకర బుద్ధి నీకు ఇంకా అర్థం కావట్లేదు కదా తన భర్తను ఆఫీసులో అందలం ఎక్కించి ఇంట్లో తను మహారాణి లాగా ఉండాలని చూస్తోంది కానీ పాపం వాళ్ళ అత్త మీ అత్త గురించి తెలియదు కదా ఈమెకి అందుకనే పాపం ఎప్పుడో ఒకప్పుడు బూచికరులాగా ఒక పక్కన పెట్టేస్తారేమోనని బాధపడుతుంది కానీ జరిగేది అదే అనే విషయం అనామికకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది స్వప్న దాంతో స్వప్న అని గట్టిగా అరుస్తుంది అనామిక చూసావా నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తుందే దీనికి ఎంత పొగరు ఇలాంటి దానికి నువ్వు నీతులు చెప్తే బుద్ధి వస్తుంది అనుకుంటున్నావా నిన్ను కాదమ్మా ఇప్పుడు కూడా నా చెల్లితోనే మాట్లాడుతున్నాను అని అంటుంది స్వప్న కావాలని నువ్వు అంటుంది నన్నే అని అంటుంది అనామిక ఓహో అర్థం అయిందా అమ్మయ్య ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చేసింది కదా ఇక నీతోనే మాట్లాడొచ్చు. ఏంటే వేడి అంత లేవు ఈడ్చి కొడితే ఈత పళ్ళు రాలినట్టు మూతి పళ్ళు రాలుతాయి అని స్వప్న, అనామికతో కోపంగా వార్నింగ్ ఇస్తుంది మా చెల్లిని ఏదో నీ మంచి కోరి చెబుతూ ఉంటే తన భర్త గురించి తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీకు నా భర్త లాంటి రాహుల్ గాడు దొరకాలి అప్పుడు తెలిసేది నీకు కళ్యాణ్ లాంటి మంచి మనసున్న వాడిని నువ్వు దూరం చేసుకుంటుంటే ఆఖరికి అతను రాసిన కవితల అమ్ముకొని రేపొద్దున బతకాల్సిన పరిస్థితి వస్తుంది నీకు అని అనామికకు వార్నింగ్ ఇస్తుంది స్వప్న ఇంకా స్వప్న అనామిక గురించి మాట్లాడుతూ ఉంటే కావ్య ఇంకా చాలు అక్క ఆపేసే అని చెప్పి నోరు మూసి లోపలికి తీసుకెళ్లి పోతుంది. అనామిక మాత్రం స్వప్న అలా మాట్లాడినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Brahmamudi Today Episode February 29 2024 Episode 345 Highlights

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అందరం అందరూ భోజనం చేస్తూ ఉంటారు కానీ ఆ కళ్యాణ్ అనామిక మాత్రం భోజనానికి రారు అదేంటి కళ్యాణ్ రాలేదు అని రాజ్ అడుగుతాడు అంత అవమానం జరిగిన తర్వాత ఎలా వస్తాడేంటి అని అంటుంది రుద్రాణి కళ్యాణి కాదు నా కోడలు కూడా రాలేదు అని అంటుంది ధాన్యలక్ష్మి తన భర్త మోసం చేశాడు కాబట్టి తను కూడా రానని చెప్పింది అని అంట అంటుంది. వెంటనే అపర్ణ నువ్వు ఇంకా నీ కోడల్ని సపోర్ట్ చేస్తున్నావా అని అంటుంది. ఇందులో తప్పేముంది నా కోడలు ఏమన్నా తప్పు చేసిందా ఏంటి? చేసిందంతా నీ కోడలే కదా అని అంటుంది ధాన్య లక్ష్మి అపర్ణతో, నా కోడలు ఏం తప్పు చేసింది అని అంటుంది అపర్ణ కళ్యాణ్ కవితలు రాస్తుంటే వద్దని చెప్పాలి కదా ఇలాంటి పని ఆఫీసులో చేయకూడదు అని చెప్పి ఉన్నట్టయితే ఇవాళ ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంది. అయినా కావిని రాజ్ కూడా సపోర్ట్ చేస్తున్నంతో నాకు ఇంకా బాధగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి. దాంతో వెంటనే రాజ్ అక్కడ్నుంచి, టిఫిన్ చేయకుండా వెళ్దాం అనుకుంటే వెంటనే నేను కవి గారిని తీసుకొస్తాను మీరు కూర్చోండి అని కావ్య రాజకీయ నచ్చజెప్పి టిఫిన్ చేయడానికి కూర్చోబెట్టి కళ్యాణి తీసుకురావడానికి వెళ్తుంది. ఈ ప్రేమేదో తమ్ముడు జీవితం మీద చూపిస్తే బాగుండేది అని ధాన్యలక్ష్మి రాజుని ఉద్దేశించి అంటూ ఉంటే వెంటనే ప్రకాశం కోపంగా అసలు కళ్యాణ్ని మనకన్నా ఎక్కువ చూస్తుంది రాజే. మనం కన్నా అంతే కళ్యాణి పెంచింది పెద్ద చేసింది రాజ్ అది నీకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం తప్పుగా అనిపిస్తుందా ఇంతకుముందు ఇలాంటిది నీకు ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరో నీకు ఇలాంటి ఆలోచనలన్నీ కనిపిస్తున్నారు అని రుద్రాణి వైపు చూసి మాట్లాడుతాడు. వెంటనే రుద్రాణి ఏంటి నా వైపు చూస్తున్నావు అన్నయ్య నీ భార్య చిన్నపిల్ల కాదు నేను చెప్తే నమ్మేయడానికి అని అంటుంది. స్వప్న మీరు ఎలాంటి వారినైనా మార్చేస్తారని అంకుల్ ఫీలింగ్ అని అంటుంది మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అని అంటుంది రుద్రాణి. నా చెల్లిని తన భర్తని గురించి మాట్లాడితే నేను కాకుండా మీ అబ్బాయి వచ్చి మాట్లాడతాడా అని అంటుంది అయినా మర్చిపోయాను మీ అబ్బాయి కూడా రాదు కదా అతని కూడా నీవుద్దే కదా అని అంటుంది ఇలాంటి మంచి పనులు ఎందుకు చేస్తారులే అని అంటుంది స్వప్న, అసలు కళ్యాణ్ ఇంకా తనకు నచ్చిన కవితలైన రాసుకుంటున్నాడు రాహుల్ అయితే అది కూడా చేయట్లేదు అని అంటుంది స్వప్న. వెంటనే ప్రకాశం ఈ మంచి మాటలు మీ ధాని లక్ష్మీ ఆంటీకి కనిపించట్లేదు అమ్మ ఎందుకంటే ముంచే వాళ్ళను మంచి వాళ్ళు లాగా చూస్తుంది కాబట్టి తనకి ఇలాంటివన్నీ అర్థం కావట్లేదు అని అంటాడు ప్రకాశం.

Brahmamudi Today Episode February 29 2024 Episode 345 Highlights

ధాన్యలక్ష్మితో రాజ్ ఇన్నాళ్లు కళ్యాణ్ తనకి నచ్చింది చేస్తే నేను తన వెనుక ఉండాలి అనుకున్నాను కానీ వాడిని నేనే మారుస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే ఇందిరా దేవి చూశావా దానిలక్ష్మి ఇప్పుడు ప్రశాంతంగా తిను నీ కొడుకుని రాజ్ కావ్య ఇద్దరు చూసుకుంటారు అని అంటుంది.ఇక మరోవైపు కళ్యాణ్కు కావ్య నచ్చ చెబుతూ ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అర్థం చేసుకోవట్లేదు అని కళ్యాణ్ అంటే ఎందుకు అర్థం చేసుకోవాలి మీ ఇద్దరూ ఏంటో నాకు తెలుసు పెళ్లి ఇంటికి వచ్చిన అమ్మాయి తన భర్త గురించి ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు వేరు తెచ్చుకోవడం అంటే వ్యాపారం చేసే కాదు కవితలు రాసి కూడా గొప్ప కీర్తి తెచ్చుకోవచ్చు కదా వ్యాపారం చేస్తేనే డబ్బు వస్తుంది కానీ కవితలు రాస్తే మంచి పేరు వస్తుంది డబ్బున్న వాళ్ళు వాళ్ళఇంట్లో పుట్టి, డబ్బు సంపాదించడం గొప్ప కాదు. మీలోనే కవి ప్రపంచానికి చాటి చెప్పండి.మీరు ఎంత బాగా కవితలు రాస్తారో నాకు, తెలుసు అలాంటి కవితలు మీద పట్టు సాధించండి అందరికీ మీరు ఏంటో చూపించాలి అని కళ్యాణ్ కు నచ్చజెప్పి కావ్య కళ్యాణ్ను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువస్తుంది.

Brahmamudi Today Episode February 29 2024 Episode 345 Highlights

ఇక కళ్యాణ్ అనామిక దగ్గరికి వెళ్తాడు అనామిక అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను అనుకున్న ప్లాన్ లన్నీ ఫెయిల్ అయ్యాయి ఇప్పటికైనా నేను అనుకున్నది ఎలాగైనా సాధించాలి అని గట్టి పట్టుదలతో ఉంటుంది అప్పుడే కళ్యాణి వెళ్లి, అనామికకు సారీ చెప్తాడు నేను ఆఫీస్ కి వెళ్ళింది నీకోసమే నాకైతే అసలు ఇష్టం లేదు కానీ నువ్వు నా వల్ల బాధ పడ్డావు కాబట్టి సారీ చెప్తున్నాను అంటాడు. వెంటనే అనామికా కోపంతో చేసిందంతా చేసి ఇలా నాలుగు గోడల మధ్య సారీ చెప్తే అయిపోతుందా నీది ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు అని అంటుంది అనామిక. నేను సారీ చెప్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు. నీ గురించి నాకు తెలుసు కళ్యాణ్ నువ్వు నా పక్క పంచుకుందామని కదా ఇలా చేస్తున్నావని అంటుంది. ఆ మాటకు అనామిక పైన చాలా కోపం వస్తుంది కళ్యాణ్ కి వెంటనే ఇంతేనా నువ్వు నాతో అర్థం చేసుకుంది అని చేయెత్తుతాడు. అనా మెకాని కొట్టబోతాడు కళ్యాణ్ ఇక వెంటనే తనకి తానే మనసులో ఛి నువ్వు ఇలా దిగజారుతావు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటివరకు నీపై నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు నీపై అసహ్యం వేస్తుంది నీ అంతటి నువ్వు వచ్చి వరకు తాగను అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు కళ్యాణ్.

ఇక రాజ్ కావ్య తో కళ్యాణ్ జీవితం నేను బాగు చేస్తాను అని అంటాడు. మన జీవితమే మనం బాగు చేసుకోలేదు కానీ కళ్యాణ్ జీవితం గురించి బాగు చేస్తారా అని అంటుంది. మొదటి రోజు ఉదయం రాజ్ పేపర్స్ కొన్ని తీసుకొచ్చి ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టు అని కళ్యాణ్ కు ఇస్తాడు ఇవేంటి అన్నయ్య అని అడుగుతాడు ఇవి మనవి వేరే బ్రాంచ్ పేపర్స్ అక్కడి ఆఫీస్ ని ఇకనుంచి నువ్వే చూసుకోవాలి అందుకు తగినట్టు అగ్రిమెంట్ ని మార్చి తీసుకొచ్చాను అని అంటే అందుకు అనామిక,వాళ్ళ అత్తగారు ఇద్దరూ చాలా సంతోషిస్తారు కానీ కళ్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఏంటి అన్నయ్య నా మీద నమ్మకం లేదా అని అంటే ఇక్కడ నచ్చని పండ్లు కూడా చేయాల్సి వస్తుంది కళ్యాణ్ ఒక్కొక్కసారి అని అంటాడు రాజ్ వెంటనే కావ్య మీకు నచ్చిన పని చేసుకుంటూనే ఈ పని కూడా చేయండి అని అంటే అందుకు కళ్యాణ్ లేదు వదినా నా మనసు అందుకు అంగీకరించట్లేదు అని అంటాడు.

bharani jella

Recent Posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024