Categories: సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ తో ప్రొడ్యూసర్ కి ఫ్యూజ్ ఎగిరిపోయింది ??

Published by
sekhar

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో పవన్ తో సినిమా చేయడం కోసం నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. లైఫ్ టైం లో ఒకసారైనా పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల డ్రీమ్. హిట్ లేదా ఫ్లాప్ అయినా గాని నిర్మాత ఎప్పుడూ కూడా సేఫ్ జోన్ లోనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ సినిమాల కు కలెక్షన్లు బీభత్సంగా వస్తాయి. ఓపెనింగ్స్ లో రికార్డులను సృష్టించడంలో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం “భీమ్లా నాయక్”, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో భీమానాయక్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించగా రాజమౌళి RRR గురించి వాయిదా వేసుకున్నారు. దీంతో శివరాత్రి పండుగ సందర్భంగా “భిమ్ల నాయక్” ఫిబ్రవరి 27వ తారీకు సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా తాను చేస్తున్న సినిమాల నిర్మాతలకు కొత్త కండిషన్ పెట్టినట్లు.. దానికి ప్రొడ్యూసర్ల ఫ్యూజులు ఎగిరిపోతునట్లు ఇండస్ట్రీ టాక్.

విషయంలోకి వెళితే ఇక నుండి సినిమాకి 60 రోజులు మాత్రమే కాల్షీట్లు.. ఇవ్వటం జరుగుతుందని దానిలోనే సినిమా పూర్తి చేయాలని చేయబోయే సినిమాల నిర్మాతలకు పవన్ కండిషన్ పెట్టినట్లు సమాచారం. రెండు నెలలకు మించి సినిమా కి ఒక కాలు చెట్టు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని… కరాఖండిగా పవన్ చెప్పేశారట. దీంతో హరీష్ శంకర్ భవదీయుడు ఇంకా సురేందర్ రెడ్డి సినిమాలు కి సంబంధించి మొత్తం కాస్టింగ్ 60 రోజుల్లో వాళ్ల కాల్షీట్లు తీసుకోవటానికి నిర్మాతలు ఇప్పుడు లబోదిబో మంటున్నారు అని ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది. 2024 లో ఎన్నికలు ఏ పీ లు జరిగే అవకాశం ఉండటంతో పూర్తిగా.. 2023 నుండే రాజకీయాలకు పరిమితం కావాలని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

This post was last modified on January 25, 2022 11:09 am

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

Vindhya Vishaka: వింధ్య విశాఖ మేడపాటిని కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగులో ఎంతో మంది యాంక‌ర్లు ఉన్నా… Read More

May 7, 2024

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

Alia Bhatt: ఆలియా భట్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. దాదాపు దశాబ్దన్నరకాలం నుంచి… Read More

May 7, 2024

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

Mega Star Chiranjeevi: ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అందరి… Read More

May 7, 2024

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

Arya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య. ఈ సినిమా విడుదలై… Read More

May 7, 2024

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

YS Sharmila: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ అభ్యర్ధి… Read More

May 7, 2024

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన స్టార్… Read More

May 7, 2024

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

Vladimir Putin: ఉక్రెయిన్ సమీపంలో ఆణ్యాయుధాల విన్యాసాలు ప్రారంభించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ… Read More

May 7, 2024

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

BrahmaMudi: రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి అంటున్న మాటలు వింటూ సైలెంట్ గా ఉంటాడు. రుద్రాణి కావ్య నీ… Read More

May 7, 2024

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

Krishna Mukunda Murari:ముకుంద అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది. మురారి బిడ్డకి తల్లి అవ్వాలనుకున్న ముకుంద కోరిక సరోగసి ద్వారా… Read More

May 7, 2024

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More

May 6, 2024

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ  వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More

May 6, 2024

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More

May 6, 2024

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More

May 6, 2024