Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎదుగుతున్న తీరు తండ్రికి మించిన తనయుడు అన్న విధంగా మారింది. చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. అభిమానులను తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. మెగాస్టార్ కొడుకు అయినా గాని ఎలాంటి సినిమా అయినా కష్టపడి పనిచేస్తున్నారు. డాన్స్ నటనపరంగా తండ్రికి తగ్గ తనయుడు అని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. “రంగస్థలం”లో చరణ్ నటన విశ్వరూపానికి చాలామంది ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత మొన్న “RRR”తో చరణ్ ప్రపంచ స్థాయిలో సత్తా చాటడం జరిగింది. ఈ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “గేమ్ చేంజర్” టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “RRR” తర్వాత 2022లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఈ క్రమంలో మధ్యలో చాలా సార్లు షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. ప్రస్తుతం మాత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ ఇస్నాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో కీలక షెడ్యూల్ జరుపుకుంది. ఈ షెడ్యూల్లో హీరో రామ్ చరణ్ పాల్గొనడం జరిగిందట. దాదాపు 12 గంటల పాటు విషవాయువుల మధ్య షూట్ చేయడం జరిగిందంట.
ఈ సన్నివేశాలు సినిమాకి అతికీలకమని ప్రాణాలకు తెగించి మరీ మాస్క్ పెట్టుకుని.. చరణ్ షూటింగ్ లో పాల్గొనడం జరిగిందట. క్యారవ్యాన్ లోకి వెళ్లకుండా… షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు సెట్స్ లోనే ఉన్నారట. దీంతో చరణ్ డెడికేషన్ కి సినిమా యూనిట్ ఫిదా అయ్యిందట. ఏది ఏమైనా శంకర్ “గేమ్ చేంజర్” త్వరగా కంప్లీట్ చేయాలని చరణ్ మంచి పట్టుదల మీద ఉన్నారట. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. దీంతో నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on January 20, 2024 11:10 am
Brahmamudi:కావ్య అప్పు కలిసి కష్టపడి మాయ అడ్రస్ ని కనిపెడతారు. మాయను బెదిరిస్తే తను నిజం ఒప్పుకుంటుంది. సుభాష్ కి… Read More
Nuvvu Nenu Prema May 22 Episode 630: కృష్ణా పద్మావతి కి ఫోన్ చేసి అరవింద నిజం తెలుసుకుందని… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.అబార్షన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఆపమని కృష్ణకి చెప్పడంతో,వాళ్ళ… Read More
May 22: Daily Horoscope in Telugu మే 22 – వైశాఖ మాసం – బుధవారం- రోజు వారి… Read More
YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More
ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More
CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More
AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More
ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More
Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More