Rayalaseema : రాయలసీమలో వైసీపీ టార్గెట్ ఫిక్స్! పరిటాల శ్రీరామ్ పై కేసులే కేసులు!!

Published by
Yandamuri

Rayalaseema : టిడిపి యువనేత ..సీమ సింహం పరిటాల రవి కుమారుడు…పరిటాల శ్రీరాం….ఇప్పుడు ఈ పేరు చుట్టూనే కేసుల పర్వం కొనసాగుతోంది.ఫలితంగా అనంతపురం రాజకీయం వేడెక్కుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగిన శ్రీరామ్‌.. రాప్తాడులో ఓడిపోయారు. జిల్లాలో పరిటాల కుటుంబానికి ఒక గుర్తింపు ఉంది. అనుచరగణం కూడా ఎక్కువే.

YCP target fix in Rayalaseema!

పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగానూ పనిచేశారు. కిందటి ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడు పరిటాల శ్రీరాంను రాప్తాడు నుంచి బరిలో దింపారు సునీత. టీడీపీ అధికారం కోల్పోవడంతో కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో జూలు విదిలించడం మొదలుపెట్టారు. రాప్తాడుతోపాటు ధర్మవరం నియోజకవర్గం టీడీపీ బాధ్యతలను కూడా పరిటాల కుటుంబం భుజాన వేసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పరిటాల శ్రీరాం ధర్మవరం పర్యటనకు వెళ్లినప్పటి నుంచి పరిస్థితులు వరసగా మారుతూ వస్తుండటం రాజకీయాలను వెడెక్కిస్తోంది.

Rayalaseema : ఎక్కడ అడుగుపెడితే అక్కడ కేసు!

ప్రస్తుతం పరిటాల శ్రీరాం ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆయనపై కేసు అన్నట్టుగా ఉంది. ధర్మవరం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా మసీదులోకి వెళ్లి ప్రచారం చేశారని కేసు నమోదైంది. ఈ మధ్యే టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు రాప్తాడు నియోజకర్గంలోని  చెన్నేకొత్తపల్లి మండలానికి వెళ్లారు. శ్రీరాం సమక్షంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో ఆయనతోపాటు మరో 9 మందిపై కేసు పెట్టారు పోలీసులు. ఈ కేసు  తర్వాత స్థానిక రాజకీయాల్లో వేడి ఇంకా చల్లారలేదు.

టిడిపి లెక్కలు వేరు!

చెన్నేకొత్తపల్లి ఘటనలో కొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. విషయం తెలిసి అక్కడికి వెళ్లారు శ్రీరాం. మళ్లీ రెండు పక్షాలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. టీడీపీ, వైసీపీ కేడర్‌ తోపులాట చెన్నేకొత్తపలిలో టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. మొత్తానికి శ్రీరాం ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏదో ఒక గొడవ జరగడం.. వెంటనే కేసులు పెట్టడం జరిగిపోతున్నాయి. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి పరిటాల శిబిరం ప్రయత్నిస్తోంది.

మొన్న మాటలు ..నేడు చేతలు!

ఆ మధ్య వైసీపీ ప్రజాప్రతినిధులు, పరిటాల కుటుంబం మధ్య మాటల తూటాలు పేలాయి. రెండువర్గాలు చరిత్రను తవ్వే ప్రయత్నం చేశాయి. అనంత రక్తచరిత్ర గురించి విమర్శలు చేసుకున్నారు నాయకులు. అలా మొదలైన ఎపిసోడ్‌ ఇప్పుడు కేసుల రూపంలోకి మళ్లిందని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయట. మరి.. ఈ కేసుల యవ్వారం అనంత రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.

This post was last modified on November 30, 2022 6:18 pm

Yandamuri

Share
Published by
Yandamuri

Recent Posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024