West Bengal Politics: సీబీఐ ఆఫీస్ ముందు ధర్నా చేసిన సీఎం.. బెంగాల్ మళ్ళీ భగ్గు..!?

Published by
Srinivas Manem

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిసి,, ఫలితాలు వచ్చేసాయి.. ఇక వివాదాలు ఆగుతాయి.. రాజకీయాలు తగ్గుముఖం పడతాయి.. అనుకున్న ఆ రాష్ట్ర వాసులకు అసలైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిన బీజేపీ తమ చేతిలో ఉన్న అస్త్రాలను రంగంలోకి దించుతుంది. తృణమూల్ నేతలపై, సీఎం మమతా బెనర్జీపై రెండు కీలక కేసులున్నాయి. శారదా చిట్స్, రోజ్ వాలీ చిట్స్ కుంభకోణం కేసుల్లో ఆమె ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో ఈ రోజు ఉదయమే ఇద్దరు మంత్రులను, ఓ ఎమ్మెల్యేను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి మరిన్ని అరెస్టులు ఉంటయాని అక్కడ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మమతా కదిలారు. సీబీఐ కార్యాలయం ముందు చాల సేపు బైఠాయించారు.

West Bengal Politics: CM Mamatha protest at CBI Office

West Bengal Politics:  ఈరోజు ఇద్దరు అరెస్టు.. రేపు మళ్ళీ ..!?

ఈ కేసులో ఈరోజు బెంగాల్ మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రులను అరెస్టు చేసారు. మంత్రులు ఫిర్హాద్ హకీమ్, శుభ్రత ముఖర్జీలను అరెస్టు చేశారు. వారితో పాటూ మరో సీనియర్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోమం ఛటర్జీలను కూడా సీబీఐ ఈరోజు ఉదయమే అదుపులోకి తీసుకుంది. దీన్ని నిరసిస్తూ మమతా బెనర్జీ తృణమూల్ కార్యకర్తలతో కలిసి సీబీఐ ఆఫీస్ ముందు ధర్నా చేసారు. అరెస్టు విషయం తెలిసిన వెంటనే కార్యకర్తలతోనూ.. ముఖ్యనేతలతోనూ కలిసి కోల్ కటాలోని సీబీఐ కార్యాలయం ముంగిటకు వెళ్లి గంటన్నర పాటు ఆందోళన నిర్వహించారు. చాలా సేపటికి పోలీసులు, సీబీఐ అధికారులు వారించడంతో వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఎన్నికల్లో ఓడిన సీబీఐ ఇలా కక్ష తీర్చుకుంటుంది. సీబీఐ మా వాళ్ళని విసిగిస్తుంది. నన్ను అరెస్టు చేయండి. మా వాళ్ళని వదిలేయండి” అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.

Srinivas Manem

Recent Posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024