Harish Rao: తప్పుల తడకగా శ్వేతపత్రం – హరీష్ రావు

Published by
sharma somaraju

Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేత పత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనబడుతోందని ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రం, ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలును ఎగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో దగా చేస్తొందని హరీష్ రావు ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారని హరీష్ రావు మండిపడ్డారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారని అన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేయగా, అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తానని హరీష్ రావు బదులు ఇచ్చారు. శ్వేతపత్రంలో కేవలం అప్పులు చూపించి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదని అన్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కరోనా,కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ కు లక్ష కోట్ల రుణం భారం అదనంగా పడిందని చెప్పారు. దేశ జీడీపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 స్టేట్స్ లో తెలంగాణ ఒకటి అని అన్నారు. తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని వివరించారు.

శ్వేతపత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదని అన్నారు. ఇందులో రాజకీయ ప్రత్యర్ధులపై దాడి, వాస్తవాల వక్రీకరణే ఉందని అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటి వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

CM Revanth Reddy: సీఎం గారూ .. ఈ ఇబ్బందులు గుర్తించారా ..! ఎలా పరిష్కరిస్తారు..?

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court:  పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More

June 1, 2024

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More

June 1, 2024

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More

June 1, 2024

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More

June 1, 2024

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్ర‌ధానంగా… Read More

June 1, 2024

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు పాల‌న ప‌గ్గాలు చేప‌డ‌తారు? అనేది.. ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ప్ర‌జ‌లు దీనికి సంబందించి తీర్పు… Read More

June 1, 2024

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది.. ఆ పార్టీ నాయ‌కుల అభిలాష‌. అదేవిధంగా ప‌వ‌న్… Read More

June 1, 2024

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు… Read More

June 1, 2024

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ… Read More

June 1, 2024

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More

June 1, 2024

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More

June 1, 2024

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More

June 1, 2024

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More

June 1, 2024

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More

June 1, 2024