‘ఇది ప్రజాసంక్షేమ ప్రభుత్వం’

Published by
sharma somaraju

 

కడప: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా  రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 54లక్షల మంది రైతు కుటుంబాలకు 8750కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా 15.36లక్షల మంది కౌలు రైతులు కూడా ప్రయోజనం కలుగుతోందని జగన్ పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని రైతు దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ గత ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందనీ, అందుకే రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామని జగన్ అన్నారు. ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు. అక్టోబర్ 15నుండి వైఎస్ఆర్ భరోసా పథకం కింద 12,500 రూపాయలు అందజేస్తామని జగన్ అన్నారు.

వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నామని జగన్ చెప్పారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్‌కు కలపడం వల్ల ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని జగన్ పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ‌కూడా అంగీకారం తెలిపారని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో కడప జిల్లాకు ప్రతిపాదించిన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ తెలిపారు. కెజి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టు నిర్మిస్తామనీ, డిసెంబర్ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్‌కు నీళ్లు తీసుకొస్తామని జగన్ చెప్పారు. ఈ సభలోనే వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ పథకాన్ని జగన్ ప్రారంభించారు. తాను హామీ ఇచ్చిన ప్రకారం నవరత్న పథకాలను కశ్చితంగా అమలు చేస్తామని జగన్ వాగ్దానం చేశారు. పెన్షన్ రాకుంటే నేరుగా సిఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలనీ, ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. సెప్టెంబర్ ఒకటి నుండి నేరుగా సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తోందనీ, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.

ఈ ఏడాది డిసెంబర్ 26న కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు.  మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామనీ, 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ చెప్పారు. రైతాంగానికి మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా సేవలు అందేందుకు గానూ ఎఎంసిలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్‌లుగా నియమిస్తున్నట్లు జగన్ తెలిపారు, ఈ సభలో వ్యవసాయ శాఖ మంత్రి కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

This post was last modified on July 8, 2019 4:36 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్తితి క‌నిపించింది. ప్ర‌స్తుతం పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం… Read More

May 16, 2024

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024… Read More

May 16, 2024

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. నేడు మ‌రో పార్టీలో ఉన్నారు.… Read More

May 16, 2024

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం… Read More

May 16, 2024

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే… Read More

May 16, 2024

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More

May 16, 2024

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More

May 16, 2024

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More

May 16, 2024

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More

May 15, 2024