RGV: కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. సమాజంలో జరిగే ఎటువంటి వార్త అయిన సందర్భంలో అయినా తనదైన శైలిలో ఆర్జివి చేసే విశ్లేషణ మరింత వార్తలకు దారితీస్తూ ఉంటది. రాజకీయం లేదా ఇంకా సెలబ్రిటీలు మరి ఏదేమైనా తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేస్తూ ఉంటారు. పెద్దగా ఎవరినీ కూడా లెక్క చేయరు. ఒకప్పుడు దర్శకుడిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో… అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం.. వెబ్ సిరీస్ లో ఇంకా బోల్డ్ కంటెంట్ సినిమాలు చేస్తూ ఉన్నారు.
ఇటీవలే లెస్బియన్ నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లతో ఆర్జీవి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ఇటీవలే విడుదల కూడా కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ మియాపూర్ లో చీటింగ్ కేసు నమోదయింది. మేటర్ లోకి వెళ్తే దిశ సినిమా నిర్మించేందుకు తన వద్ద రాంగోపాల్ వర్మ 50 లక్షల రూపాయలకుపైగా తీసుకున్నాడని, ఆ తర్వాత ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లూ… శేఖర్ రాజా అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు స్పందించలేదు. దిశా ఘటన దేశంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఈ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. అయితే ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ అప్పట్లోనే సినిమా చేస్తున్నట్లు.. “దిశ” అనే టైటిల్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మించడానికి తన దగ్గర డబ్బులు తీసుకుని..RGV డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శేఖర్ రాజు అనే వ్యక్తి ఆరోపణలు చేయటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
This post was last modified on May 24, 2022 12:43 am
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More