Shane Warne Records: ఇండియాపై షేన్ వార్న్ ఒక చెత్త రికార్డ్..! ఆ ఇన్నింగ్స్ ఇంకా వార్న్ ని వెంటాడుతుందేమో..!?

Published by
Srinivas Manem

Shane Warne Records: షేన్ వార్న్.. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్.. అత్యుత్తమ స్పిన్నర్.. ఆయనలా 70, 75 డిగ్రీల్లో బంతిని తిప్పి వేయడం, బ్యాట్స్ మెన్ ని కన్ఫ్యూజ్ చేయడం ఏ ప్రపంచ శ్రేణి బౌలర్ కి సాధ్యం కాలేదు. ఈ శతాబ్దపు అత్యుత్తమ బౌలర్ వార్న్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ప్రపంచంలో టెస్ట్ క్రికెట్ ఆడే ప్రతీ దేశమైనా వార్న్ కి బెస్ట్ రికార్డులు ఉన్నాయి. పసికూనల నుండి ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ల వరకు అన్ని దేశాల ఆటగాళ్లపై బంతితో గిరగిరా తిప్పి పైచేయి సాధించిన షేన్ వార్న్.. ఇండియాపై మాత్రం కొన్ని చెత్త రికార్డులు మూటగట్టుకున్నారు.. సహజంగానే స్పిన్ ఆడడంలో దిట్ట అయిన అప్పటి ఇండియన్ బాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అజారుద్దీన్, లక్ష్మణ్, గంగూలీ లాంటి బ్యాట్స్ మెన్లు షేన్ వార్న్ ని కూడా అలాగే ఆడేసుకున్నారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ 1998 లో జరిగిన షార్జా కప్ మొదలుకుని.. వరుసగా షేన్ వార్న్ పై చేయి సాధించారు.

* అది 1998లో షార్జా కప్.. అప్పటి క్రికెట్ ప్రపంచంలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్.. బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్.. తన స్పిన్ తో ఎందరో బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించి పెవిలియన్ కి పంపిస్తున్నాడు.. ఈ పోరు ఎలా ఉంటుందా..!? షేన్ వార్న్ ని సచిన్ ఎలా ఎదుర్కొంటాడా..!? సచిన్ ని షేన్ వార్న్ ఎలా కట్టడి చేస్తాడా..!? అంటూ అప్పటి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూసిన క్షణాలలో సచిన్ తన బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు. షేన్ వార్న్ లో ఇంత అలవోకగా ఆడొచ్చా అనేలా చాటుతూ.. దాదాపు వార్న్ వేసే ప్రతీ బంతిని సీరీజ్వదిలి బయటకు వచ్చి ఆడేవాడు. బంతి డెలివర్ అయిన వెంటనే తన స్టైల్ మార్చుకుని.. సీరీజ్ బయటకు వచ్చి బాదేవాడు.. అలా సచిన్ సిరీస్ లో వార్న్ కి చుక్కలు చూపించి పీడకలగా మారాడు.. తర్వాత వార్న్ చాలా సందర్భాల్లో తన ఓటమిని.., సచిన్ గొప్పతనాన్ని అంగీకరించారు.. ఆ సిరీస్ సచిన్ రెండు సెంచరీలు చేసి వార్న్ బౌలింగ్ లోనే 8 సిక్స్ లు బాదాడు. రెండు మ్యాచ్లలో సచిన్ సెంచరీలు చేయగా.. వార్న్ కి ఆ రెండు మ్యాచ్ లలో వికెట్లు రాలేదు..! అలా వన్ డె లలో వార్న్ పై భరత్ బ్యాట్స్ మెన్ పై చేయి సాధించారు.. ఇక టెస్టుల్లో కూడా వార్న్ రికార్డ్ ఇండియాపైనే చెత్తగా ఉంది..!

Shane Warne Records: Worst Against India.. Sachin Damn it

Shane Warne Records: వార్న్ దేశాల వారీగా ఇలా..!!

షేన్ వార్న్ మొత్తం మీద 145 టెస్టులు ఆడారు.. మొత్తం మీద 6784 ఓవర్లు బౌలింగ్ వేశారు. దేశాల వారీగా చూసుకుంటే..

* ఆస్ట్రేలియా బెస్ట్ యాషెస్ ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై అత్యధికంగా 1795 ఓవర్లు బౌలింగ్ వేసి.. 23.26 సగటుతో 195 వికెట్లు తీసుకున్నారు.

* దక్షిణ ఆఫ్రికాపై 1321 ఓవర్లు బౌలింగ్ వేసి.. 24.17 సగటుతో 132 వికెట్లు తీసుకున్నారు..

* న్యూ జీలాండ్ పై 961 ఓవర్లు బౌలింగ్ వేసి.. 24.38 సగటుతో 103 వికెట్లు తీసుకున్నారు..

* పాకిస్థాన్ పై 675 ఓవర్లు బౌలింగ్ వేసి.. 20.18 సగటుతో 90 వికెట్లు తీసుకున్నారు..

* వెస్టిండీస్ పై 679 ఓవర్లు బౌలింగ్ వేసి.. 29.95 సగటుతో 65 వికెట్లు తీసుకున్నారు..

* శ్రీలంక పై 527 ఓవర్లు బౌలింగ్ వేసి.. 25.54 సగటుతో 59 వికెట్లు తీసుకున్నారు.

* కానీ.. ఇండియాపై మొత్తం 654 ఓవర్లు బౌలింగ్ వేసి.. 47.19 సగటుతో కేవలం 43 వికెట్లు మాత్రమే తీసుకోగలిగారు. సగటు ఎక్కువ, వికెట్లు తక్కువ..

Srinivas Manem

Recent Posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court:  పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More

June 1, 2024

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More

June 1, 2024

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More

June 1, 2024

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More

June 1, 2024

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్ర‌ధానంగా… Read More

June 1, 2024

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు పాల‌న ప‌గ్గాలు చేప‌డ‌తారు? అనేది.. ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ప్ర‌జ‌లు దీనికి సంబందించి తీర్పు… Read More

June 1, 2024

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది.. ఆ పార్టీ నాయ‌కుల అభిలాష‌. అదేవిధంగా ప‌వ‌న్… Read More

June 1, 2024

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు… Read More

June 1, 2024

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ… Read More

June 1, 2024

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More

June 1, 2024

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More

June 1, 2024

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More

June 1, 2024

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More

June 1, 2024

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More

June 1, 2024