స్త్రీ నడకను బట్టి ఆమె శృంగార ఆసక్తి చేప్పవచ్చు

Published by
Teja

నవరసాలలో ఒక రసం శృంగారం. మనిషి అంతర్గత సమ్మేళనం శృంగారం. మనిషి జీవన ప్రమాణంలో దీనికి అధిక ప్రాధన్యం కలిగినది. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి స్త్రీపురుషుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో శృంగారం పట్ల వారికి ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. లైంగిక సంతృప్తి విషయంలో ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రవర్తన వుంటుంది. ముఖ్యంగా మహిళలలో శృంగార ఆసక్తి ఒక్కోలా వుంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటివలే అమెరికా పరిశోధకులు స్త్రీ లైంగిక సంతృఫ్తిపై అధ్యయనం జరిపారు.

మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్కాట్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయలోని పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది. బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళితో వారి అభిప్రాయాలను రాబట్టారు. వాటిలో శృంగార ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలు అందులో ఉన్నాయి.

పరిశోధనల్లోని అంశాలు ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు శృంగారంపై అమిత ఆసక్తి కలిగిఉంటారని తేలింది. సరిగ్గా సైకాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని ఈ స్పష్టం చేశారు. మహిళ శరీర సౌష్టవం వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది. మొద్దుబారిపోయిన కండరాలకు లైంగిక వాంఛలకు దగ్గరకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి కండరాలు ఉన్న వారిలో సెక్స్ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న స్త్రీలలో శృంగార వాంఛ అధికమని , అదివారి నడకపై ఆధారపడి ఉంటుంది. అదే స్థాయిలో తన జీవిత భాగస్వామిలో లైంగిక కోరికలు ఉన్నప్పుడే అది బయటపడుతుందని సెలవిచ్చారు.

This post was last modified on December 17, 2020 10:35 pm

Teja

Share
Published by
Teja

Recent Posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024