Chandra Babu: వివేకా హత్యకు డీల్ రూ. 40కోట్లు..? ఈడీని రంగంలో దించేందుకు చంద్రబాబు స్కెచ్..!!

Published by
sharma somaraju

Chandra Babu: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఏపి సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు భావిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు సూత్రధారులలో ఒకడిగా భావిస్తున్న మరొకరిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో నాల్గవ నిందితుడు (ఏ 4) గా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. దీంతో కడప సబ్ కోర్టు ఆయనను ప్రత్యక్ష సాక్షిగా గుర్తిస్తూ పులివెందుల కోర్టులో వాగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. అయితే తొలుత దస్తగిరి ఇచ్చిన కన్పెషన్ స్టేట్ మెంట్ లో ఇది రూ.40 కోట్ల సుపారీ హత్యగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేకా హత్య జరిగిన సమయంలో ఆనాడు వైసీపీ ఇది చంద్రబాబే చేయించారని, ఈ హత్య వెనుక టీడీపీ ఉందని ప్రచారం చేసింది.

tdp chief Chandra Babu key demand on viveka murder case

 

Chandra Babu: వివేకా హత్య కేసు వ్యవహారాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలి

ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో వైఎస్ కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతుండటం, ఎంపీ అవినాష్ రెడ్డి అత్యంత సన్నిహితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. తమ పార్టీ పార్లమెంట్ సభ్యుల ద్వారా వివేకా హత్య కేసు వ్యవహారాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని భావిస్తున్నారు. వివేకా హత్యకు రూ.40 కోట్లు సుపారీ విషయాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించాలని టీడీపీ పార్లమెంట్ సభ్యులకు చంద్రబాబు సూచించారు. ఈ నెల 29వ తేదీ నుండి డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

 

టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలతో ఆయన వర్చువల్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. వైఎస్ వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారి ఇచ్చారనీ, అడ్వాన్స్ గా కోటి రూపాయలు చెల్లించినట్లు దస్తగిరి చెప్పిన వ్యాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) రంగంలోకి దిగేలా డిమాండ్ చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఈ హత్యలో పెద్ద ఎత్తున ఆర్ధికపరమైన లావాదేవీ ఉండటంతో ఈడీ కూడా రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.

This post was last modified on November 28, 2021 2:06 am

sharma somaraju

Recent Posts

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More

May 18, 2024

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024