Categories: Education News

Type Writing Courses: టైపింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ రంగాలలో భారీ ఎత్తున ఉద్యోగాలు పొందుతున్న యువత..ఫుల్ డీటెయిల్స్..!!

Published by
sekhar

Type Writing Courses: ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సంపాదించడం అనేది చాలా ఘనమైపోయింది. బీటెక్ మరియు ఎంటెక్ వంటి ఉన్నత ఉద్యోగాలు చదివినా గాని చదువుకు తగ్గ ఉద్యోగం పొందలేని పరిస్థితి నెలకొంది. సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం ఉద్యోగస్తులను చెప్పా పెట్టకుండా పీకేస్తున్నారు. చాలావరకు చదువుతున్న విద్యార్థులలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం లేదా.. మరే ఈ ఇతర రంగానికి సంబంధించి ఉద్యోగాలు పొందుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కూడా సమయానికి రాకపోవడంతో చాలా వరకు యువత ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే టైపింగ్ వంటి కోర్సులు చేసి చాలా తెలివిగా భవిష్యత్తు నిర్మించుకుంటున్న యువత మరోపక్క కీలకంగా రాణిస్తున్నారు.

Type Writing Posts of APPSC

ప్రభుత్వ రంగాలలో టైపింగ్ ద్వారా అనేకమంది ఉద్యోగాలు పొందుతున్నారు. టైపింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. లోయర్ మరియు హయర్ తెలుగు మరియు ఇంగ్లీష్ కోర్సులు ఉంటాయి. నిమిషానికి 35 పదాలు టైప్ చేస్తే లోయర్ కింద పరిగణించబడుతుంది. అదే నిమిషానికి 40 పదాలు టైప్ చేస్తే హయర్ కింద వస్తోంది. ఈ రకమైన కోర్సులు బయట చేసి..సర్టిఫికేట్ పొంది టైపింగ్ కింద ప్రభుత్వ రంగాల్లో పోస్టులు పడినప్పుడు..తమ స్కిల్ చూపించి చాలామంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.

Type Writing Posts SSC
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విషయానికొస్తే… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) బోర్డు ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్ లలో దాదాపు టైపింగ్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, ఇంకా కోర్టు లలో పోస్టులకు టైపింగ్ కంపల్సరీ అడుగుతున్నారు. ఆయా ప్రభుత్వ రంగాలలో.. అవసరం బట్టి హయ్యర్ లేదా లోయర్ కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలకు ముందుగానే నోటిఫికేషన్ లు రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువగా హైకోర్టుకి సంబంధించి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ లలో హయ్యర్ ఇంగ్లీష్ టైపింగ్ అడుగుతున్నారు. కచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు కంపల్సరీ చేయడం జరిగింది.

SSC Posts
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) పరిధిలో జరిగే పరీక్షలకి లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్… స్టేనో వంటి పోస్టులకు టైపింగ్ అనేది కంపల్సరీ చేశారు. టైపింగ్ సర్టిఫికెట్ ఉంటేనే ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే పరిస్థితి చాలా వరకు నెలకొంది. దాదాపు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ చేయడం జరిగింది. సో టైపింగ్ ఇంగ్లీష్ లేదా తెలుగు హయ్యర్ ఇంకా లోయర్ వంటి స్కిల్ టెస్ట్ సర్టిఫికెట్లు కలిగి ఉండటం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చాలా సులువుగా పొందుకునే అవకాశం ఉంది.

This post was last modified on January 17, 2023 3:24 pm

sekhar

Recent Posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024